నిర్మలమైన మనసే... మనిషికి నిజమైన మిత్రుడు.! మనస్సు ఎంత నిర్మలమైతే..అంత నిశ్చలమౌతుంది.! మనస్సు ఎంత నిశ్చలమైతే..అంత ప్రశాంతమౌతుంది.! ప్రశాంతమైన మనసుతో...పరమానందం సాధ్యమౌతుంది.! పరమానందంగా జీవించడమే..ప్రతి మనిషికి పరమ లక్ష్యం.!
నేను చూసిన మీ videos లో the best video అనిపించింది..... మీరు ఏది చెప్పడానికి ఇన్ని videos చేస్తున్నారో అది కంప్లీట్ గా ఈ ఒక్క దాంట్లో ఉంది అనిపించింది అన్న 🙏🙏🙏🙏🙏
@34vijayboss
27 күн бұрын
మీరు చెప్పే మాటలు అన్నీ నాకు ఇష్టం , ద్వేషం ఏమిటి తెలుసా మీరు చేసే రీల్స్, ఏ బుక్స్ చదవని వాడు చేసే రీల్స్ నాకు నచ్చుతూ ఉన్నాయి , మీరు చేసే రీల్స్ నాకు dweshanni కలిగిస్తూ ఉన్నాయి, ఇది ద్వేషం ఆ ఇష్టమా మీరే చెప్పండి,మీరు దాన్ని గుర్తించి ఇష్ట పడుకుండ, గుర్తించక ద్వేషిస్తూ ఉన్నారు ,
@mshankar9447
27 күн бұрын
Super 👍
@premd5958
27 күн бұрын
Super Sir meeru, ma andari kosame universe milanti vallani create chesthunda ani doubt.. 🙏🙏
@sriram-dw1ty
27 күн бұрын
రెండో మనిషి presence ఉంటేనే మనం కరప్ట్ అయినట్ల. .,ఎలా బతకగలం ఈ ప్రపంచం లో. .ఏకాంతం గానే రోజంతా ఎలా గడప గలుగుతాము. .?ఏంటో. .అంతా confuse గా ఉంది. .ఎంత మంది మనతో రోజూ ఈ ప్రపంచం లో కలిసిన మాట్లాడిన ఏమైనా మనం కరప్ట్ కానీ మనసుతో స్వచ్చమ్ గా ఉంటాము ఉండగలగాలి కదా. .!రోజూ అన్ని విని మళ్ళీ మొదటి కొస్తున్నట్లు అనిపిస్తుంది ఈ ఫిలాసోఫీ 🎉🎉🎉
@trivvenivarma3032
27 күн бұрын
Depends on situation... Edi possible ithe adi.... Anthe...
@ankamradhakrishna2148
27 күн бұрын
👌👌👌🙏🎻 Good morning sir
@harasrinivas.jasthi
27 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼
@govindlama8608
27 күн бұрын
70k.. subscribe అన్న super....❤
@manjulathas244
27 күн бұрын
అంతేగా❤
@vnagarajarao6902
25 күн бұрын
నేను ప్రపంచం కోసం మాత్రమే, ప్రకృతి లో నేను లేనే లేదు.....
@Sairam_1999
27 күн бұрын
💕
@ohnu123
27 күн бұрын
Nice
@gandhamjyothi638
27 күн бұрын
మనసులో వున్న మనిషిని మర్చిపోలేక పోతున్నాను...ఎంత.ప్రయత్నం చేసిన Risa garu
@KanthRisa
27 күн бұрын
Keep trying
@karthikkuruvada3099
27 күн бұрын
office related stress alna ne people tho ela deal cheyalo video cheyara. positive mindset ela ravali.
@girisunkara4699
27 күн бұрын
🎉
@rajasrikoka4622
27 күн бұрын
Nenu andi tisayyadaniki praytnam chestanu. 🙏
@Lakshmisudharanikota
27 күн бұрын
🙏🙏🙏🙏🙏
@rampayam4290
26 күн бұрын
Anna 🙏
@VattiMatalu
27 күн бұрын
Anna yoga vasistam ❓
@user-se8kq3gw2b
27 күн бұрын
Super anna 😂😂
@gvtuitions700
27 күн бұрын
Give the chance to speak continuously... don't disturb in between bro....
@MJyothiraniMutha
19 күн бұрын
Sar me nebar petandi
@syamcharan251
26 күн бұрын
Nenu thaginappudu meeru cheppindi clear ga ardham avuthundi... Why...without drink i scroll down next video or download .why it happen my soul said iam pure consciousness..what is ur answer...
@KanthRisa
26 күн бұрын
What is understood.. just live it
@g1anishetti20
26 күн бұрын
Many times it works, but see that there is no hangover next day. Hangover in the sense, carrying past into present 😊
@neelimamerugu4629
27 күн бұрын
Risa garu namaste Nenu poojalu ...Anni rakarala Dyanalu chesanu Naku yekkada satisfied ledu Naku appudu chala korikalu undevi Eppudu Mee matalu vinutunte Naaku Edo adram ayinattu Kaanattu anipistondi Emiti enduku???
@yeturisreedevi1005
25 күн бұрын
Sarvantayami భగవంతుడు ani చెప్పేది నేనే అన్న భావనతో కొట్టుకు poyevadi కోసం kadaa risaa
Пікірлер: 36