ఎంత మధుర ము యేసుని ప్రేమ
ఎంత మధుర ము న యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ -2
1. అంధకార బంధము నన్ను ఆవరించగ
అందుడనై యేసయ్యా ను ఎరుగాకుంటిని//2//
బంధము తెంచేను బ్రతికించే ను నన్ను //2//
// ప్రేమా//
2. ఎన్నో పాపములు చేసి మూట కడితిని
ఎన్నో మోసా ములు చేసి దోషినై తిని //2//
బంధము తెంచెను బ్రతికించే ను నన్ను //2//
// ప్రేమా//
3. కుష్టు బ్రతుకు నై నేను కృంగి ఉండగా
బ్రష్టు డ నైన నన్ను బ్రతికించే ను గా //2//
బంధము తేంచేను బ్రతికించే ను నన్ను //2//
// ఎంత మధుర ము//
Негізгі бет Entha Madhuramo Yesuni Prema || ఎంత మధుర ము యేసుని ప్రేమ ||
Пікірлер: 1