ఎస్.కోట టిడిపి టికెట్ కేటాయింపుపై తనకు అన్యాయం జరిగిందని, నాయకులు కార్యకర్తలు అభీష్టం మేరకు అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ స్పష్టం చేశారు.
తను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులకు న్యాయం చేస్తానని, ఎవరు అధైర్య పడవద్దని తెలిపారు. ఇంకా టైం ఉందని ఈలోపునే మార్పులు చేర్పులు జరగవచ్చని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే చెబుతామన్నారు.
Негізгі бет ఎస్‌కోట టికెట్ కు ఇండిపెండెంట్‌గా చేస్తా
Пікірлер: 10