Thanks to technology. Ushasri gari family valla anubhavaalu thelusukogaliginanduku.
@premaprasad4360
Жыл бұрын
చాలా చాలా బాగుంది. నాన్నగారి స్ఫూర్తి నిండా నింపుకొన్న ఆణి ముత్యాలు ముగ్గురు కూడా. 🎉🎉🎉🎉 అభినందనలు 🙏🙏🙏,
@Vyusin
Жыл бұрын
ధన్యవాదాలు
@sakshiprasad200
Жыл бұрын
ఉషశ్రీ గారి కుటుంబం తో సంభాషించడం ఆనందం గా వుంది. ఆయన లోని కవి నీ, రచయిత గురించి సృష్టించడం మరింత ఆనందాన్ని కలిగించింది. తండ్రికి తగ్గ తనయలు 👌👌
@sakshiprasad200
Жыл бұрын
Correct as సృసించడం
@s.sambasivarao9131
2 жыл бұрын
నమస్కారములు, ఉషశ్రీగారి కవిత్వపు లోతుల్ని కుటుంబసభ్యులుగా మీబాద్యతను చక్కగా నెరవేర్చారు s సాంబశివరావు గుంటూరు.
@Vyusin
2 жыл бұрын
ధన్యవాదాలు
@Mrmaravego
Жыл бұрын
చాలా చక్కగా క్యాజువల్ గా ఉండి ఇంటివాళ్లతో మాట్లాడుతున్నపించింది నాకు చూస్తున్నంతసేపూ..ఒక్కసారి గతంలోకి లాక్కెళ్లింది ఇంటర్వ్యూ..ఎందుచేతనంటే నాకు మేనమామ,పిల్లనిచ్చిన మామా ఒక్కరే..వాళ్లింట్లోనే ఆయనపెంపకంలోనే ఆయనతోగడిపిన రోజులు గుర్తు కొచ్చి కొంచం కళుక్కుమంది గుండెలో ఒక లిప్తపాటు.
@jayaadinarayanabuddha8008
Жыл бұрын
మంచి పరిచయం అండీ! ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?
@Vyusin
Жыл бұрын
Please write to drgayatri@hotmail.com
@Vasanthavallari
2 жыл бұрын
ఎంతబాగుందో యీ ప్రోగ్రామ్ ! మీ ముఖాలలోనూ ఆనందం వెల్లివిరిసింది . వైజయంతిగారి చీర చాలాబాగుంది . డాక్టర్ గాయత్రి గారికి ,అనామకుడు గారికి నా నమస్సులు .
@Vyusin
2 жыл бұрын
ధన్యవాదాలండీ
@sarisirao3645
2 жыл бұрын
Sary haha bagundi🙏
@sarisirao3645
2 жыл бұрын
Anni bagunnai mana vallu anipinchindi Amma👏👌
@srilakshmikandukuru2875
Жыл бұрын
డాక్టర్. అక్క గారు డాక్టర్. మామయ్య గారు చాల ముచ్చట గా " నాన్న +మేనమామ గురించి వివరించారు..ధన్యవాదములు..
@jayasricherukupalli4482
Жыл бұрын
👌👌👌👌
@padmapathrudu9404
2 жыл бұрын
Well very very very good and థాంక్ you 🙏🏾🙏🏾🙏🏾👍👌🌹
@velidandlamangadevi2197
2 жыл бұрын
నమస్కారాలు, చాలా బాగుంది.
@shankarchatterjee9945
2 жыл бұрын
Useful and informative video
@Vyusin
2 жыл бұрын
Thank you
@dr.krkprabhakaramurty4004
2 жыл бұрын
Very nice and great remembrances.....
@albs7591
2 жыл бұрын
నమస్కారం అండి చాలా బాగుంది అండి
@mnsvalli5595
11 ай бұрын
Namaskaram Vyjayanthi garu. Meru kuda Ushasri gari kumarthe kada. I am really sorry if I am wrong. I watch your videos. All are Superb
Пікірлер: 27