silver screen శకుని CSR, life story by his Son | CSR Death Anniversary Special | vyjayanthi | Vyus
సిఎస్ఆర్ ఓ విలక్షణ నటుడు. విచిత్రమైన గళం. స్పష్టమైన ఉచ్చారణ. ఆకట్టుకునే సంభాషణ సరళి. అది పౌరాణికమైనా... సాంఘికమైనా...జానపదమైనా... తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. తుకారాం పాత్రకు ఆయన నప్పినంతగా మరే నటుడు నప్పలేదు. ఆయన జీవించి ఉన్నంత వరకూ తుకారం పాత్రను తాను పోషించనని ఓ నిర్మాతకు ఎఎన్నార్ స్పష్టంచేవారు. 1963లో సిఎస్ఆర్ తుది శ్వాస విడిచారు. ఆ తరువాత పదేళ్ళకు అంటే 1973లో భక్తతుకారం పాత్రలో నాగేశ్వరరావు నటించారు. అది సీఎస్ఆర్ గొప్పతనం. మాయాబజార్లో శకునిగా, కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా, అప్పుచేసి పప్పుకూడులో రామదాసుగా... ఇలా అనేకానేత పాత్రలను పోషించారు. ప్రేక్షకులను మెప్పించారు. ఆ మహానటుడి 59వ వర్థంతి సందర్భంగా సీఎస్సార్ గారి తనయుడు నటరాజ ప్రభు, మనుమడు కిరణ్‌లతో వ్యూస్ నిర్వహించిన ప్రత్యేక మాటామంతి ఇది. చూడండి. మీ స్నేహితులకూ, సన్నిహితులకూ పంచండి.
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_...
Негізгі бет silver screen శకుని CSR, life story by his Son | CSR Death Anniversary Special | vyjayanthi | Vyus
Пікірлер: 48