Explainer : చందమామపై చైనా.. ఎవ్వరూ చేరని చోట జెండా పాతేసింది | China’s Chang’e-6 moon mission - TV9
2024 మే 23న మిషన్ ప్రారంభం
జూన్ 1న చంద్రునికి ఆవలివైపున ల్యాండింగ్
జూన్ 6 శాంపిల్స్‌తో తిరుగుపయనం
జూన్ 25న మంగోలియాలో ల్యాండింగ్
మొత్తం 53 రోజుల మిషన్
చంద్రుని ఆవలివైపునుంచి శాంపిల్స్ తేవడం తొలిసారి
ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు
ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆశ
చైనా జెండా పాతేసింది
చంద్రునిపై ఆరో మిషన్
దక్షిణ ద్రువంపై రెండవది
2030నాటికి మనిషిని పంపాలన్నది టార్గెట్
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#china #Chang’e-6moonmission #moonmission #Explainer #tv9d
Credit: #RaviKumar /Producer || #TV9D
Негізгі бет Explainer : చందమామపై చైనా.. ఎవ్వరూ చేరని చోట జెండా పాతేసింది | China’s Chang’e-6 moon mission - TV9
No video
Пікірлер: 10