నేను హిందువుని మా ఇంటి ఎదురుగా చర్చి వుంది 30సం క్రితం ఒకతను ఈ పాటను బాగా పడేవాడు ఆడివినివిని నాకూ వచ్చేసింది.ఈ రోజు గుర్తొచ్చింది యూట్యూబ్ పుణ్యన మళ్లీ విన్నాను ఈ పాటంటే చాలా ఇష్టం.ఆమెన్.
@vijayrajkannipamula8862
9 ай бұрын
❤ Thank you for your Love brother 🙏
@devadanamkamatham4583
7 ай бұрын
Wonderful
@dokkashankar1217
7 ай бұрын
🤣🤣🤣
@nandunandu-dz9wn
6 ай бұрын
మీరు బ్రతుకు దినములన్నీ మీకు మీ కుటుంబ సభ్యులకు మీ బంధు మిత్రులకు ఆర్థిక విషయాలలో ఆరోగ్య విషయాలలో అన్ని విషయాలలో మీకు దేవుడు తోడుగా నీడగా ఉండాలని ఆయన కృపావరపు రెక్కల చాటున మిమ్మల్ని కాపాడాలని ఆ ప్రభువుని కోరుకుంటున్నా.
@SaiKumar-ug2cl
4 ай бұрын
@@dokkashankar1217 g*****lo emaina noppa😂😂
@praneethpaul5256
3 жыл бұрын
PRAISE THE LORD 🙏 భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము|| విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే (2) మా యాగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే (2) ||శరణు|| ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) నీ భజనయె మా జీవనాధారం చేకొనవే మా స్తుతి ధూపం (2) ||శరణు||
@chedukondalu9579
2 жыл бұрын
మా+అఘములకై=మా యఘములకై అఘములు=పాపములు
@ratnamkurakula3161
11 ай бұрын
🙏@@chedukondalu9579
@chandoluvaleswararao4025
2 жыл бұрын
ఎన్ని సార్లు వినిన పాటలో జీవం కలిగి ఉంది అందుకే దేవునికి మహిమ ఘనత కలుగును గాక హల్లెలూయ స్తోత్రము యెహోవా
@krishnaraonakka4186
3 жыл бұрын
భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్త శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిర జీవనిధీ.. విమల శెరాపులు దూత గణంబులు చూడగలేని తేజోనిధివే మాయఘములకై సిలువ మ్రాను పై దీనుడవై మరణించితివే శరణు.. శరణు ప్రప్రధముడ మరి కడపటివాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం భజియింతుము నిను జగదీశా
@perumandlaprasangi9827
10 ай бұрын
మీ స్వరం ఈ ప్రపంచం లో దేవుడు స్రష్టించిన మరో అద్భుతం. హల్లెలూయ యేసయ్య నామమున కు మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్
@DaraKirankumar1027
3 жыл бұрын
భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము|| విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే (2) మా యధములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే (2) ||శరణు|| ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) నీ భజనలు మా జీవనాధారం చేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు||
@rameshn6055
3 жыл бұрын
మా యధము కాదు, మా యఘము. మ+అఘము # మాయఘము ,మా పాపం లకై
@rameshn6055
3 жыл бұрын
సవరించుకోండి (మన్నించండి)👍👍💐💐💐
@Krithi376
4 жыл бұрын
Bhajiyuntumu ninu jagadisha sri yesaa ma rakshanakarta Sharanu sharanu ma deva yehova Mahimanvita chirajeeva nidhi. Vimala seraapulu dootaganabulu choodaga leni tejomayuda Maa yagamulaky siluva mraanu py deenudavyi maranichitivi Prapradhamuda mari karapativaada mruthdy bratikina nirata nivaasi .. Ni bajanaye maa jeevaadharam jekonave ma stuti dhoopam Sharanu sharanu maa deva yahova mamhimaanvita chira jeevanidhi 🙏🙏
@sravanthip2887
3 жыл бұрын
Thank u
@nagalakshmithota6464
4 жыл бұрын
చాలా చాలా మంచి పాట హృదయానికి హత్తుకొనే ఏసయ్య పాట పాడిన వారిని ఏసయ్య మెండుగా దీవించును గాక
@kishorekumar9779
2 жыл бұрын
Kush
@pasala7254
3 жыл бұрын
ఈ పాట ,ఎంత మహోన్నతముగా,ఉన్నతముగా, అద్బుతముగా భక్తుడు వ్రాశారు.
@srinivasvanapalli4903
4 ай бұрын
అద్దంకి రంజిత్ అయ్యగారు రాసారు
@joelindrupati
3 жыл бұрын
One of my most favourite Telugu worship songs... Praise God... And thank you dear brothers Ranjit Ophir and Ezra Shastri, for giving Christian Telugu Literature, this gem of praise. God bless you.
@nagulaganesh9079
6 жыл бұрын
Excellent song to sing with our hearts. Heart touching song. Written by Apostle Addanki Ranjith Ophir - Founder & Director of Ophir Ministries international. Excellent Lyrics by Ezra sastry gaaru.
@VinayKumar-wb1me
3 жыл бұрын
Verynicesonggodbless
@SamuelPrasannaKumarN
2 жыл бұрын
Written by .....lyrics ... Which one is correct ?
@jeevakirtana320
2 жыл бұрын
@@SamuelPrasannaKumarN Lyrics are dictated by bro Ophir music is composed by Bro Ezra Sastry
@aprilmay7816
4 жыл бұрын
So so beautiful... brought tears to my eyes
@k.s.jyothimanohar.manohar2156
Жыл бұрын
Fine లిరిక్స్ Fantastic voice sir Glory to Almighty God Amen
@sugunajoseph3982
3 жыл бұрын
Praise the Lord my dear brother 'S great lyrics and sweet voice, all time hit &heart touching .
@pranavanaadam4415
6 жыл бұрын
Good song written by apostle Dr addanki ranjith Ophir Garu,RKP president Good singing Ezra sastry garu
@JesusChristRakshanaMinistries
5 жыл бұрын
sandeep kota CFC
@user-qi5qh2mg7v
Ай бұрын
Very very Beautiful Song - singer was a great singer God bless U all the Team.
@mosesthalla
3 жыл бұрын
What a wonderful rendition, brother!!! Hallelujah!!!
@vinuthnajoseph1531
4 жыл бұрын
Bajinthunu ninu Jagadheesha... Wonderful lyrics by Ranjith Ophir Garu. Ayana rasina prathi pata oka abhishaktha geetham... Thank u Lord for choosing Ophir Garu and giving us wonderful song.. Well sung 🙌🙌🙌 All glory to God
@satyanarayanaangadi
3 жыл бұрын
Excellent song sastry garu super singing God bless you and your family.. ASN 🙏 🙏 🙏
@shalemrajagapechurch7257
5 жыл бұрын
Devudu icchina varam ophir ayyagari ni chala bagundindi song Thanks pastor Garu
@chilakadaniel5870
5 жыл бұрын
PRAISE the lord. ఎజ్రాశాస్త్రి గారు
@gurrammercygurrammercy657
3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు సాంగ్ చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక మీకు నా ధన్యవాదములు
@AnandInampudi236
7 жыл бұрын
Praising the Lord,Who has come down to save the sinners on the cross...thanks to the voice presented by Dr.Ezra Sastry for his melodious presentation....God Bless
@g.g.chalam4008
2 жыл бұрын
Excellent 👍
@balamsweta2988
3 жыл бұрын
Excellent brother Ezra and Ranjit Ophir...God bless you both of you.
@arulchandraabraham3092
6 жыл бұрын
very very melodey song and edifying song. and Dr.satryar voice very nice.God bless him.thank you
@dollyrocky4927
3 жыл бұрын
Hallelujah All Glory to our Lord and Savior Jesus Christ..... Thank you Ranjit Uncle and Sastri Uncle
@prshyamsunny5935
6 жыл бұрын
exelent glory to Jesus
@victormadhu8277
5 жыл бұрын
🌷🌹🙏🙏🙏🙏🙏👍🌹
@manand-vb7oe
Ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neelunarayankondagurla9063
5 ай бұрын
Na priya maina chelli SRIVALLI గారికి hrudaya పూర్వ వందనాలు May God bless you abundantly
@kumchapnafthali5150
4 жыл бұрын
E song avariki favorite
@kumchapnafthali5150
4 жыл бұрын
This is my favorite song
@NaveenNaveen-vv3qr
5 жыл бұрын
I love this song
@dhereakbekkamm5904
6 жыл бұрын
Very nice song written and composed by Ranjith Ophir Garu
@sugunapolepaka9718
3 жыл бұрын
/
@vinukondabhaskar3135
2 жыл бұрын
Pp,,MI
@samadanamyadlapalli9457
2 жыл бұрын
Ayana kadu compose chesindi... Ankamma garu chirala
@madhu8628
3 жыл бұрын
Super song🎵🎵,, super voice, excellent💯👍👏 music🎶🎶🎶
@perumalamoses4573
6 жыл бұрын
I love this song i listen this song sooooo meny times
@nareshkamtham6064
5 жыл бұрын
🙏 praise the Lord.
@yaswatejayalangi5182
6 жыл бұрын
It's an amazing song..!!
@emmanuelmanchala2902
6 жыл бұрын
Very good song
@dhereakb
3 жыл бұрын
Excellent song by ranjith ophir ayyagaru👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Founder of ophir ministers 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌👌
@gurrammercygurrammercy657
3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు దేవుడిచ్చిన స్వరమా మీరు ఎప్పుడు అలాగే పాట పాడుతూ ఉండాలి మీరు ఎప్పుడూ దేవుని అలాగే మహిమ పరుస్తూ ఉండండి ఆయన్ని ఎంత మహిమ పరచుట ఆయన రుణం మనము తీర్చుకోలేము ప్రత్యేక ప్రత్యేకముగా మీకు ధన్యవాదములు
@bleela8318
4 жыл бұрын
Praise the lord sastry bro is good singer may god bless his ministry
@vijayabhaskar7607
Жыл бұрын
Dear brother sastry garu! You are multi talented. It is once again proved. You are excellent singer, music composer, music director. You have your own style and your kind of mark on christian music. God bless you brother.
@magiemusic9539
6 жыл бұрын
Thank you sir.... I like ur voice, the way of singing.... We are expecting more song from you ...praise the Lord....
Super song yennisarlluvinna vinalanipincha 🎵 praise the Lord🙏 God bless you
@yesaiahdondapati7345
4 ай бұрын
Wonderful sir
@pottuarunkumar3752
7 жыл бұрын
glorious song I love this song
@paparaokolluri7925
6 жыл бұрын
pottu arun kumar
@tnhsrealthrilling3320
6 жыл бұрын
Fentastic song!! Excellent lyrics!!
@lazaruspaul462
4 жыл бұрын
Old is Gold
@anandraj77
7 жыл бұрын
Praise God, brother Ezra garu
@iRepairFastin
2 жыл бұрын
All Praise to Jesus 🙏🙏
@sanjeevaiahpotluru6057
Жыл бұрын
Thanks bro
@prajwalboddu
5 жыл бұрын
Praise The LORD
@jaithrayathratv358
5 жыл бұрын
Tqqqqqqqqqqqqqqqqqqqqqqqq ranjith Ophir sir garu 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 this song written by apostle addanki ranjith Ophir garu
@shobanbabu2766
6 жыл бұрын
Beautiful song
@madhubabu-df8ne
7 жыл бұрын
heart touching song that helped me alot
@premakumarpeetala9962
7 жыл бұрын
amazing song hats off holyspirit
@rajuapellesjoel
6 жыл бұрын
After this I heard what seemed to be the loud voice of a great multitude in heaven, crying out, "Hallelujah! Salvation and glory and power belong to our God, Revelation 19:01
@dhanushkcool7576
3 жыл бұрын
Chorus భజియింతుము నిను జగదీశా శ్రీ - యేసా మా రక్షణ కర్తా Bhajiyinthumu Ninu Jagadeeshaa Shree - Yesaa Maa Rakshana Karthaa శరణు శరణు మా దేవా యెహోవా - మహిమాన్విత చిర జీవనిధి Sharanu Sharanu Maa Deva Yehovaa - Mahimaanvitha Chira Jeevanidhi Verse 1 విమల సెరాపులు దూత గణంబులు - చూడగ లేని తేజోనిధివే Vimala Seraapulu Dootha Ganambulu - Choodaga Leni Thejonidhive మా యధములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే Maa Yadhamulakai Siluva Mraanupai - Deenudavai Maraninchithive Verse 2 ప్రప్రధముడ మరి కడపటి వాడా - మృతుడై బ్రతికిన నిరత నివాసి Prapradhamuda Mari Kadapati Vaadaa - Mruthudai Brathikina Niratha Nivaasi నీ భజనలు మా జీవనాధారం - చేకొనవే మా స్తుతి గీతం Nee Bhajanale Maa Jeevaadhaaram - Chekonave Maa Sthuthi Geetham
@davidbale7173
5 жыл бұрын
I like this song super brother
@chdayakar1874
7 жыл бұрын
Fantastic,I love this song.
@shobanbabu2766
6 жыл бұрын
Beautifully song
@grajeshkumar4920
4 жыл бұрын
Fantastic love this song
@MATTHEWSKONDALA-kp8ok
3 ай бұрын
అద్భుతమైన పాట నేను ఎక్కువగాపాడుకునేపాటఎజ్రాశాస్రీగారికివందనాలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@maiimmanuel8965
Жыл бұрын
Super song
@vinnichinni2690
6 жыл бұрын
Super song👌
@barnabasbinkam5072
7 жыл бұрын
It is my famous song
@sanjeevukumar7559
Жыл бұрын
Super hero
@nagalakshmivasamsetti1890
4 жыл бұрын
Excellent song sir god bless you all team work
@raghavendradarana7312
2 жыл бұрын
u r my favourite singer
@TPL2309
5 жыл бұрын
సూపర్ బ్రదర్ 💐
@suneelapidintla8750
2 жыл бұрын
Super song brother unbeatable Song good presentation.The Lord's name be praised. 🙌
Пікірлер: 206