#anjivenkyavcreations
నిజం మనిషిని నిలబెడుతుంది.. స్వచ్ఛమైన జీవితాన్నిస్తుంది.. మంచీ చెడులను తెలుపుతుంది. మరి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు..? ఎల్లప్పుడూ మంచినే కోరుకుంటాడు. మన శ్రేయస్సు కోసం పరితపిస్తుంటాడు. నిజమైన స్నేహితుడు దొరకడం వారి అదృష్టం. ఎందుకంటే ఆపదలో ఆదుకునే ఒకే ఒక వ్యక్తి స్నేహితుడు. నువ్వేం చేసినా భరించేది ఆ ఒక్క వ్కక్తే. నువ్వు తప్పు చేసినా సరైన మార్గంలో నడిపించేది ఆ ఒక్క వ్యక్తే.
#friendsforever #friendshipgoals #anjivenkyavcreations
Негізгі бет Фильм және анимация Friends Forever ||
Пікірлер: 17