1. ఈ ప్రవచనంలో గర్గాచార్యుల వారి నుండి మనం నేర్చుకోవలసిన నాలుగు లక్షణములు ఏమిటి? 2. పుష్కర్/చక్ర తీర్థము ఏ ప్రదేశంలో ఉంది? 3. మనం సంపాదించిన సంపదకు విలువ అనేది ఎప్పుడు వస్తుంది? 4. రాధా రాణి యొక్క తత్వములను శ్రీమద్భాగవతంలో శుఖదేవ గోస్వామి ఎందుకు ప్రస్తావించలేదు? 5. శ్రీమతి రాధా రాణి అవతరించడానికి రాను అని ఎందుకు చెప్తుంది? 1. What are the 4 things discussed in this lecture that we should learn from Gargacharya? 2. Pushkar/Chakra Teertham is located in which place? 3. When does the money we earn get its value? 4. Why didn’t Shukadeva Goswami discuss the philosophy of Srimati Radharani in Srimad Bhagavatham? 5. Why did Srimati Radharani refuse to appear?
@hanvithsadam8399
3 ай бұрын
1. thapasya, kshamagunam, sadhanashastraadyana, krodam anedi radu, ledu anakunda ichevadu 2. rajasthan 3. darmikam ga bhagavanthuni seva & danam cheyadam lo value untundi 4. maharajulu variki shapam valana 7days unae , krishna patla radharani bhakthi chepadaniki 7 days saripodu antha goppa mahanithyam gala radharani 5.vrindavanam, yamuna, gokulam ivemi undavu ani ranu andi
@Chandrasekharvijju
3 ай бұрын
Hare Krishna prabhuji 🙏🏻... 1.kshamagunam,dhaanam, tapasya and krodham lekunda undadam 2.rajasthan lo undhi 3.sampadhinchinavi dharmikamga karchu chesinappudu value vasthadhi 4.shukudu radharani ki ishtamaina chiluka and Radha Rani ante shukudiki anthuleni bakthi...so ayanaki unna 7days life ki Radha Devi topic vasthe cheppadaniki saripodhani prasthavinchaledhu 4.govardhana giri ,yamuna nadhi,vrindhavanam undavu ani
1. 1.తపస్య. 2.క్షమాగుణం. 3.సాధన (శాస్త్ర అధ్యయనం) 4.జిత క్రోధహ (కోపంని జయించివాడు) 5.ఎవరి లేదు అనకుండా ఞచేవాడు. 2.రాజస్థాన్ 3.ధర్మంకోసం,సమజ సేవాకోసం, భగవంతుని సేవాకోసం, మన సంపాదన ఖర్చు చేసేౖ ఆ సంపాదనకు విలువ వసుౖంది. హరేకృష్ణ 4.పరిక్షిత్తు మహరాజ్ కి ఉన్నావి 7 రోజులు మాత్రమే. రాధరాణి కీ కృష్ణుడు పై ఉన్న భక్తి ప్రేమను యెక్క తత్వము స్మరించిన సుకదేవగోస్వామి ఆపలేకపోవారు. శ్రీసుకుడు రాధరాణి యెక్క చిలుక అత్యంత ప్రియభక్తుడు. 5.ఎక్కడైతే గోవర్ధనం వుడదో, ఎక్కడైతే యమున నది వుడదో, ఎక్కడైతే బృందావనం వుడదో అక్కడి కి నిను రను అని చెప్పింది
@gadhamshettysujathasujatha7120
3 ай бұрын
హరే కృష్ణ ప్రభు జి 🙏🏽1) తపస్య క్షమాగుణము శాస్త్ర అధ్యయనం కోపాన్ని జయించినవాడు అడిగిన వారికి లేదు అనకుండా దానగుణం చేసేవాడు 2) రాజస్థాన్ 3) భగవంతుని సేవ కోసం భాగవతముల కోసం భాగవతముల కోసం ధర్మ ప్రచారం కోసం సమాజ శ్రేయస్సు కోసం మన సంపాదన ఖర్చు చేస్తే దాని విలువ పెరుగుతుంది4) పరీక్షం మహారాజుకు ఏడు రోజులే మాత్రమే ఆయన జీవించడానికి ఉన్నది కాబట్టి శుక దేవ గోస్వామి శ్రీమతి రాధా రాణి యొక్క గురించి చెప్పడం మొదలుపెడితే ఆ భక్తిలో ఆయన ఆపడం సాధ్యం కాదు కాబట్టి శుకదేవ గోస్వామి చెప్పలేదు శుక దేవ గోస్వామి రాధా రాణి యొక్క పరమ భక్తుడైన చిలుక 5) ఎక్కడైతే గోవర్ధనగిరి యమునా నది బృందావనము ఉండదు అక్కడికి నేను రాను అని అంటుంది శ్రీమతి రాధా రాణి 🙏🏽🙏🏽
@hymavatidevi4492
3 ай бұрын
ఎన్నో రోజుల నుంచీ అడగాలని అనుకుంటూ ఉన్న ను. గర గ సంహిత చెబుతారు అని. నా కోరిక తీరింది.మీకు శతకోటి వందనాలు. గురూజీ.🙏🙏🙏🙏💐💐
@rlingisetty
2 ай бұрын
Garaga kadu hymavathi Devi Garga Mahaa Muni. 😊
@jaggaraopatnala740
28 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏
@palakodetivenkataramadevi4895
2 ай бұрын
Hare Krishna Prabhuji. Tq for extending good puranas.🙏🌺🌺
@sujathakollipara5378
3 ай бұрын
హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామములు ఈ గ్రంధాలన్నీ తెలుగు లో లేవు ఇవన్నీ మాకు సులభమైన రీతిలో తెలియ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెప్తే అది చాలా చిన్న మాట అవుతుంది మీకు ఎల్లప్పుడూ జగత్ గురు శ్రీల ప్రభుపాద్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలానే మీ నుండి బృహత్ భగవతము షడ్ గోస్వాముల గ్రంధాలను కూడా మాకు అందించాలని మీకు వినతి చేస్తున్నాను
@chakravarthychallapallisriniva
2 ай бұрын
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
@RaambabuDhulipudi
3 ай бұрын
హరే కృష్ణ మరియు నమస్తే ప్రభుజీ, భక్తి యోగము మీద మీ ప్రవచనం మరియు పుస్తకం మీచే రావాలి అని కోరుకుంటున్నాను రాంబాబు గుంటూరు
@JyothiBathula-px8qp
3 ай бұрын
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏
@niranjanallamsetti3843
3 ай бұрын
Hare krishna prabuji
@devimolagazzela2083
2 ай бұрын
Hare Krishna prabhuji 🙏 Dandavath pranamamulu prabhuji 🙏💐
@madhulikafamilytime5575
3 ай бұрын
Hare Krishna Prabhuji 🙏 maa yokka mahad bhaghym meeru cheppina Bhagavatham sravanam cheyyadam.🙏 Hare Krishna 🙏
Hare Krishna prabhuji🙏🏻Krishna balaramulaku Peru pettina acharyulugaru
@sravanthiputtamreddy4217
Ай бұрын
Hare Krishna prabhuji 1.tapasya,sastra adyayanam,jithakrodaha, kshamagunam 2.rajastan 3.bhagavath sevaku use chesinapudu 4.parikshith maharaju ki 7 days matrame time undi kabatti 5.yamuna nadi, govadhanu,brindavanam leni chotiki ranu ani cheppindi
@SujathaBalina-yg5tt
2 ай бұрын
Hare Krishna 🙏 prabhuji pranamamulu 🙏🙏🙌🙏
@G.Hemanthsai
3 ай бұрын
Hare krishna prabuji🙏🏻
@MsSuma1954
2 ай бұрын
Hare Krishna Prabhuji 🙏 Dandavat Pranamam 🙏
@SivaPoojithaRadha369
2 ай бұрын
Hare Krishna Prabhuji Dandavath Pranam 🙇♀️🙏 1.)thapasya,kshama gunam,sastra adhyanam,kopannie jayinchadam 2.)pushkar, Rajasthan 3.)manam sampadinchina dabbu bagavath sevaku mariyu darmikamga vugayoginchinapudu 4.)parikshith maharaju ki 7 rojulu matrame vunnadhi 5.)Yekkada aaithey Yamuna,Giri Govardhan ,Vrindavan Vundavo akkadiki ranu ane antundhi Thank U Prabhuji Dandavath Pranam 🙇🏻♀️ 🙏 All Glories To Srila Prabhupada And Our Beloved Spiritual Gurudev 🙇♀️🙏🪔👣👣🪔🙇♀️🙏🚩🚩
@udayamala.gphysio4780
3 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare
హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏 1,తపస్య, క్షమాగుణం, సాధన, కోపం లేకపోవడం, 2, రాజస్థాన్ 3, భగవంతుని యొక్క సేవకి, ధర్మాన్ని ఆచరించేవారి యొక్క సేవకి ఇచ్చినప్పుడు 4, పరిక్షిత్తు మహారాజు కి ఏడు రోజులు సమయం మాత్రమే ఉండటంవల్ల 5, గోవర్ధనం, యమునా నది, బృందావన క్షేత్రం , లేని చోటికి నేను రాను అని చెప్పారు
@sai_dhanesh_77
3 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏 Dandavat pranam🙇♀️ 1.Tapasya , kshama gunam , Sadhana(shastra adhyayana) , krodhani jayinchadam 2.Rajasthan 3.when we use it for krishna (or temple) seva 4.since parikshit maharaj has only seven days remained when he wanted to listen Bhagavatam..if Shukadeva Goswami raise the topic of Smt Radharani, he can't complete it in 7 days....therefore he indirectly took name of Radharani. 5.where there is no vrindavan ,goverdana giri and yamuna she doesn't want to appear there. Hare Krishna 🙏 🙏
@challashantha9307
3 ай бұрын
Krishna Balram namakaranam, Te cinema, Gurgaon🙏🙏🙏🌹🌺
Hare krishna prabhuji...... Garuda puranam classes cheppandi prabhuji... Dhanyavadamulu prabhuji.... Om namo bhagavathe vasudevaya. 🙏🙏
@Santhosha-g4t
Ай бұрын
🙇🙏🙏🙏🙏
@rameshlaxmi7689
3 ай бұрын
hare Krishna
@vijayalakshmich-gl9sr
3 ай бұрын
హరేకృష్ణ గిరిజన 1. తపస్సు,క్షమాపణ,సాధన,అడిగినదానికి లేదు అనే గుణం,జింకులోపం 2.రాజస్థాన్ 3.భగవత్ భక్తుల కు ఇవ్వటం,లేని వారికి ఇవ్వటం 4.పరీక్షత్ మహరాజుకి 7రోజులే ఉన్నాయి 5.యమున, గోవర్ధనగిరి, బృందావనం భూలోకం లో ఉండాలి
@ramadevithamatam6244
3 ай бұрын
హరే కృష్ణ ప్రభుజి 🙏 1)తప్పష్య, క్షమాగుణం, సాధన (అధ్యయనం ), జిత క్రోధహ 2)రాజస్థాన్ 3)భగవంతుని సేవకి, ధర్మాన్ని ఆచరించేవారి యొక్క సేవకి ఇచ్చినపుడు 4)పరీక్షిత్ మహారాజ్ కి 7రోజులు సమయం మాత్రమే ఉండటంవల్ల 5)గోవర్ధనం, యమునానది, బృందావనక్షేత్రం లేని చోటికి నేను రాను అని రాధారాణి చెప్పారు.
@srivalligoud362
3 ай бұрын
thank you pabhuji🙏
@chshirisha1890
3 ай бұрын
Hare Krishna pranamalu prabhuji 🙏🙏 1. Garghacharyula vari nundi manam nerchukovalasi na lakshanalu 1.Thapsya 2. Forgiveness 3. Sadhana (shasthra adhyana). 4. Jithakrodha (kopanni jayinchinavadu) 2. Pushkar,Chakrathirtham Rajasthan lo undhi 3. Mana sampadhananu dharmikanga karchu chesinappudu dhani viluva peruguthundhi 4. Shreemad Bhaghavathm lo Shukadeva goswami Radha Rani yokka thathvamulanu endhuku vivarinchaledhu ante pariksth maharaju ki 7 days mathrame undhi radharani thathvanni cheppadam start chesthe inka mundhuku vellaleru andhukani ,(srisukdu Radha Rani yokka chiluka) 5. Shreemathi Radha Rani avatharinchadaniki ranu ani endhuku chepthundhi ante ekkada aithe govardhanam, yamuna nadhi, vrundhavanam ledho akkadiki nenu ranu antundhi Hare Krishna 🙏🙏🙏🙏
@challashantha9307
3 ай бұрын
Krishna Balram namakaranam, T
@SatyavathiK-wf5hx
3 ай бұрын
హరేకృష్ణ దండావత్ ప్రణామములు ప్రభూజీ 🙏😂
@mchandrasekharreddy8
3 ай бұрын
Prabujihowtoprounce krishna
@radhap7153
3 ай бұрын
హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ పుష్కర్ తీర్థం రాజస్థాన్ లో వున్నది .అక్కడ మాత్రమే బ్రహ్మ దేవునికి ఆలయం ఉంది
@kokilakyadav8352
2 ай бұрын
🙏🙏🙏
@lalithachitta9414
2 ай бұрын
1) 1.తపస్య 2. క్షమాగుణం 3.సాధన (శాస్త్ర అధ్యన) 4.కోపం లేకుండా వుండుట 2) రాజస్థాన్ 3)ధార్మికం గా ధర్మంకోసం వాడినప్పుడు (భగవంతుడికి) 4.పరీక్షిత్ మహారహు గారి కి ఉన్నది 7 రోజులు మాత్రమే సుఖదేవ్ రాధారాణి గురించి చెప్పడం మొదలుపెడితే ఆపలేరు సమయం సరిపోదని 5. భూలోకం లో యమునా నది లేదని ,వ్రిందావనం లేదని మరియు గోవర్థనం లేదని రానంటారు
@gorigemounika8321
2 ай бұрын
Naku telidu prabhuji
@srivalligoud362
3 ай бұрын
hari bol
@chintanirmala1344
3 ай бұрын
1.తపస్య, క్షమాగుణం, అధ్యయనం, జితక్రోదహ, దానగుణం 2.రాజస్థాన్ 3మన సంపాదించిన దానిని భగవంతుడి, సేవకు, ధార్మికంగా ఉపయోగించి నప్పుడు, భగవంతుడి సేవ, లో భక్తుల సేవ ఆచరించటం, భాగవోత్తం ల సేవ, సమాజ సేవ చేయడం వలన 4.పరక్షిత మహారాజుకు ఉన్నది కేవలం 7రోజులు మాత్రమే. 5.ఎక్కడైతే యమున నది ఉండదో, ఎక్కడైతే గవర్ధన గిరి ఉండదో, ఎక్కడైతే బృందావనం ఉండదో, అక్కడికి రాను, అని అన్నది. Hare krishna Prabhuji, Dandavath Pranamalu Prabhuji 🙏🙏🙏🌹🌹
@saisuseela4667
3 ай бұрын
Pranavanda prabu ji 🙏🙏🙏🙏🙏memu 1 chadavatamye goppa kani maa punyamo metho zoom lo mee sagatyam tho ennyo vintunnamu alagey verye desalalo speech s. Kuda Telugu lo trenslete cheyci upload chyendi plz 🙏🙏🙏💕
@lakshmidurgaemandi2218
2 ай бұрын
Krishna paramatmaku peru pettina guruvu garu
@FYTFyt-zy3oi
2 ай бұрын
ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం
@sudharanighantoji7331
3 ай бұрын
Hare Krishna 🙏 1. జ) ఈ ప్రవచనంలో గర్గచార్యుల వారి నుండి మనం నేర్చుకున్న నాలుగు లక్షణములు:- 1. తపస్య. 2. క్షమాగుణము. 3. సాధన, శాస్త్రధ్యయనము. 4. క్రోధాన్ని జయించడం, అడిగినవారికి లేదనకుండా ఇవ్వడం. 2. జ) పుష్కర్ తీర్థము రాజస్థాన్ అనే ప్రదేశములో ఉన్నది. 3. జ) మనం సంపాదించిన సంపదకు విలువ ఎప్పుడు వస్తుందంటే భగవంతుని సేవ కోసం, సమాజం సేవ కోసం, ధర్మం కోసం ఖర్చు చేస్తే విలువ వస్తుంది. 4. జ) రాధా రాణి యొక్క తత్వములను శ్రీమద్ భాగవతంలో ఎందుకు ప్రస్తావించలేదు అంటే దానికి ముఖ్యం గా రెండు కారణాలను చెప్పవచ్చు. 1. పరీక్షిత్ మహారాజుకు శాపం మూలంగా 7 రోజులే సమయం ఉండింది. 2. రాధా రాణి విషయాలు,రాధా రాణి కి కృష్ణుడి మీద ఉన్న భక్తి,ప్రేమ తత్వములు ఒక్కసారి స్మరించినా శుక దేవుడు ఆపకుండా ఉండలేడు. ఎందుకంటే శ్రీ శుకుడు రాధా రాణి యొక్క చిలుక మరియు అత్యంత ప్రియమైన భక్తుడు. 5.జ) ఎక్కడైతే గోవర్ధనగిరి ఉండదో, ఎక్కడైతే యమునా నది ఉండదో, ఎక్కడైతే బృందావనము ఉండదో అక్కడ నేను రాను అని రాధ చెప్తుంది. హరే కృష్ణ🙏🙏🙏
@annapurnacharugundla2172
2 ай бұрын
5 दूसरों को देना 4जित क्रौध 3स्वाध्याय 2क्षमा 1तपस्या , पुष्कर राजस्थान में ,,दया और कृपा , राधा राणी की प्रिय भक्त , यमुना ,गोवर्धन औरवृंदावन यहा नहीं
@pc2680
3 ай бұрын
Rugvedam yajurvedam adarvedam samavedam
@gachapartytube4181
2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@padmayerrapragada9579
3 ай бұрын
Hare krishna prabhuji 🙏 🙏 Oka request chesthunnanu mimmalini "Githagovindam " Jayadev Goswami vaaridi Padadam style Lyrics (telugulo) Meaning Paina adigina vaatiho Videos chesi youtube lo pettandi please ...... 🙏 🙏 Nenemaina thappuga type chesthe Nannu ksheminchandi 🙏 🙏 Naa phone lo auto correct vundi Anduke nenu type chesindi okko Saari change ayipothondi
@KonduruJyothirmai
3 ай бұрын
Hare Krishna prabhuji pranamalu 🙇🙏 1 ,thapasya ,kshma gunam , sadhana , jitha krodhaha , 2 , Rajasthan , 3 , Go seva , bhaganthuni kosam , baghavathothula kosam , karchu pettadam dwara Mana sampadaku viluva vuntundi . 4 ,parikshith maharaj ku 7 rojula samayam vundi andukani Radha Rani gurinchi cheppa ledu Radha Rani gurinchi chepthe time saripodu 5 , yekkadythe govardhanam vndado yekkadythe vrundavanam vundado yekkadythe yamuna nafi vundado akkadiki nenu ranu Ani Radha Rani chepthundi .
@pandurangarao3510
3 ай бұрын
Sama edharu, Adharvanavedhamu yajurvedhamu,Samavedhamu,
ప్రభుజీ మేము ఈ సంవత్సరం జరిగిన రథ యాత్ర కోసం ఒక పనస కాయ తెచ్చి వలచి పెద్ద బేసిన్నిండా పెట్టి నైవేద్యం కి ఇచ్చాము. ఒక iskcon లో బ్రాహ్మణ దీక్ష తీసుకున్న ఒక కుటుంబం మా ఇంటి పక్కనే ఉంటారు .వారు మాత్రం బెల్లం పానకం పెట్టారు.అందరూ స్వామి దయవలన మేము పెట్టిన పనస పండ్లు ఎగబడి అందరూ భక్తులు తీసుకున్నారని ఆ బ్రాహ్మణ దీక్ష తీసుకున్న మాతాజీ మా పానకం తాగలేదు వాళ్ళ పనస తొన తీసుకున్నారు అని ఈర్ష్య తో మాట్లాడారట.
Пікірлер: 155