హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@pramipramila2421
14 сағат бұрын
Hare Krishna prabhuji 🙏🙏🙏
@manikyalakshmi4186
Күн бұрын
మీరు చెబుతున్న విషయాలన్నీ అద్భుతంగా ఉంది చక్కగా ఉంది అని అంటూ ఉంటాము. అంతకుమించి ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఆనందం కలుగుతున్నాయి ప్రభుజీ. అసలు మాటల్లేవు అంతే ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరేకృష్ణ 🙏🙏🌹
@ravianupuram7246
Күн бұрын
హరేకృష్ణ హరే రామ్ 🙏🙏
@pavanibannaravuri6001
14 сағат бұрын
ప్రభుజీ మీరు చాలా మంచి examples చెప్పారు అండి
@CParvathamma
19 сағат бұрын
మీకు మీ పాదాలకు ధన్యవాదాలు గురువుగారు. మాకు శాల సంతోషంగా ఉంది మిరు ఈ విధంగా అన్ని విషయాలు వివరంగా మాకు చెప్పి వినపించి నందుకు. మీకు మీ కుటుంబానికి. ధన్యవాదాలు గురువుగారు. ఆ దేవుడు మాకు మీ ద్వారా. అన్ని మంచి విషయాలు చెప్పిస్తున్నారు. అదేవుడికి మా జీవితం అంతా రుణపడి ఉంటాము స్వామి. మాకు ఆ దేవుడు మంచి దారి సూపు తున్నారు. అని మాకు శాల సంతోషంగా ఉంది గురువుగారు. మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది స్వామీ
@SRILAkSHMINARSIMHATUTIONPOINT
21 сағат бұрын
Pranamam Prabhuji. Jai srimannarayana Kruthagnathalu. Suryosmi.
Пікірлер: 16