Special Thanks To Vignesh Satta
#dj #BathukammaSong #bathukamma
#bathukamma #songs #dj #folksong
Rohini Bathukamma Song 2022 | Full Song | Gummare Gumma Gumma | Bhole | Kamal Eslavath | Madeen Sk
#bathukamma #BathukammaSong #BathukammaSong2022 #songs #dj #folksong
♪ Directed: Rakesh Maraju
♪ Lyrics : Kamal Eslavath
♪ Music : Madeensk
♪ Programming : Madeen Sk
♪ Singer : Rohini
♪ Cinematography : Rakesh Maraju
♪ Editing- Rakesh Maraju
♪ Choreographer - Rakesh Maraju
♪ Poster : Rakesh Maraju
L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
పల్లవి:
గుమ్మారె గుమ్మా గుమ్మా గునుగు పూల జాతర
తంగేడు తామరలు తల్లి నీ సుట్టూర
కానలో కొమ్మ రెమ్మ కోరి పూలు పంపగా
వంతపాడుతు మురిసె వనితలు నిను ఊరూర
పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా
కొలువుదీరే గౌరమ్మ కుంకుమలే దిద్దగా
గుమ్మారె... గుమ్మారే !
గుమ్మారె గుమ్మా గుమ్మా గునుగు పూల జాతర
తంగేడు తామరలు తల్లి నీ సుట్టూరా
కానలో కొమ్మ రెమ్మ కోరి పూలు పంపగా
వంతపాడుతు మురిసె వనితలు నిను ఊరూరా
చరణం:1
తాంబులమే నీ కోట ..తామరాకుల పీట
తీరు పువ్వుల పైట సాగె ఉయ్యాల పాట
సందడిగ మొదలంటా పల్లెపాటల ఊట
పెత్రమాస పూట దాటగ నీ రాకట
ముద్దులొలికే ముద్ద బంతి పూలు దెచ్చినం
పట్టుకొచ్చి పట్టుకుచ్చు పూలతో పేరిచ్చినం
గుమ్మారె... గుమ్మారే !
గుమ్మారె గుమ్మా గుమ్మా గునుగు పూల జాతర
తంగేడు తామరలే తల్లి నీ సుట్టూరా
కానలో కొమ్మ రెమ్మ కోరి పూలు వంపగా
వంతపాడుతు మురిసే వనితలు నిను ఊరూరా
ఊరు సెలయేరు వరిపైరు ఈ తీరుగా
మురిసి మైమరిసి మెరిసేనే నిను చూడగా
అలసి సొలసిన మనుషుల అలసటలు తీర్చగా
గుండే నిండా చేరినావే సందడి నింపేయగా
చరణం:2
ఏటికేడు సుట్టమై.. ఏలుతావే ఇష్టమై
గుడ్డి గుడిసెల్లో గౌరి నిలిసేవే నిట్టడై
పల్లవులే అల్లుకునే చప్పట్ల తాళమై
మమ్ము పాలించ రావె నువు పట్టపు రాణివై
ఎంగిలి పూలతో మొదలు సెల్లెల కోలాహలం
వాయిదాలు లేని వాయినాలు ఇచ్చి తోలుతాం
గుమ్మారె... గుమ్మారే !
గుమ్మారె గుమ్మా గుమ్మా గునుగు పూల జాతర
తంగేడు తామరలు తల్లి నీ సుట్టూరా
కానలో కొమ్మ రెమ్మ కోరి పూలు పంపగా
వంతపాడుతు మురిసే వనితలు నిను ఊరూరా
Singer Rohini Official
Негізгі бет Gummare Gumma Gumma | Bhatukamma Song 2023 Full Song | Rohini Bhatukamma Song | Rakesh Maraju
Пікірлер: 34