JILLELAMMA JITTA NEW FOLK SONG | LASYA SONGS 2022 | AKSHAYA MUSIC | Rakesh Maraju
JILLELAMMA JITTA NEW FOLK SONGS 2022 LASYA FOLK SONGS 2022 | LASYA SONGS 2022 | AKSHAYA MUSIC
#telugufolksongs2022 #newfolksongs2022 #telugufolksongs2022
#newfolksongs2022new #folksongs2022
#lasyafolksongs2022 #newfolksongs2022 #lasyanewfolksongs2022
#kalyankeys #shekarvirus #shivavelupula #akshayamusic
LYRICS : #MANUKOTAPRASAD
MUSIC : KALYAN KEYS
SINGER : SRINIDHI
Copyright @akshaya music . Any reproduction or illegal distribution of the content in any form will result in immediate action against the person concerned.
ఏ పిల్ల అంటు పిలుసుతాడే పల్ల మీసం పిల్లగాడు
కిల్ల కిల్ల నవ్వుతాడే అల్లరి జేసీ పొల్లగాడు
పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటు ఇప్పిస్తా/2
అంటు ఆగం చేస్తాడే మేనత్తకు తోలుసూరి కొడుకు బావ
జిల్లెల్లమ్మ జిట్టా వాని తోని దోస్థి ఎట్ట
ఓ జిల్లెలమ్మ జిట్టా వాని తోని ఎగేదెట్ట/2
@@@@@@
వాడ కట్టుకు సందే కదా సైగలు జెస్తడు ఎందుల్ల
సెనుకాడ సెయ్యి బట్టి వదలనంటడు ఎట్టుల్ల
ఏందే ఎవే అంటాడే వాని పెండ్లాన్నే నేను అయినట్టు
అయినా కోపం రాదేందే వానీ మయాల్లో నే పడ్డానే
జిల్లెలమ్మా జిట్ట వాని మనసు తేనె బుట్ట
ఓ జిల్లెల్లమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట/2
@@@@@@@
దగ్గరోస్తే పాడుగాను గుండెల్లో గుబులలేందుల్ల
దూరంగుండి సూతాంట్టే ఏందో వుందా సూపుల్ల
పాణం కన్న ఎక్కువైయ్యి గుడిసుకున్నాడు గుండెల్లా
ధ్యానం గానం వానిదైయ్యి కుడేసుకుంటాన్ను వాన్నుల్లా
వాడు పక్కన ఉంటే లోకమంత వాడే ఉంటాడేందుల్లా...
జిల్లెలమ్మా జిట్ట వాడు జన్మ జన్మల జంట
ఓ..జిల్లెలమ్మ జిట్ట ఇది రాసిన రాతేనంట./2
@@@@@@@@
పక్కన ఉంట్టే దూరమైన ప్రేమగా చూస్తే కోపమైన
నాలో దాగిన ప్రేమనంత మౌనంగానే దాసుకున్న
అర్ధం గాలే బావ నీకు ఎల్లి పోతివి అలిగి నువ్వు
నువ్వే పాణం బావ నాకు నీతోనే జిందగీ ఏందీ నువ్వు
ఏడిపిస్తే పాపమురా ఎలుకోరా పిల్లగాడా
జిలేలమ్మ జిట్ట ఓ పిల్ల నీతో జంట
ఓ జిల్లెలమ్మ జిట్ట వస్తున్న ఎలుకుంటా /2
Негізгі бет Музыка JILLELAMMA JITTA NEW FOLK SONG | LASYA SONGS 2023 | AKSHAYA MUSIC | Rakesh Maraju
Пікірлер: 25