ఆహా మహాత్మ హా శరణ్య
హా విమోచక దోష రహిత
చంపే నినునా దోషమే కదా
వీరలను క్షమించు తండ్రి
నేరమేమియున్ కోరి తిటుల
నిన్ను జంపు క్రూర జనులకు
నీవు నాతో పరదైసున నేడేయుందువు
పావనుండాఇట్లు బలికి పాపిగాచితివి
అమ్మ నీ సుతుడటంచు మరియమ్మతో
బలికి క్ర మ్మరా నీ జననీయంచు గర్త నుడివితి
ఆరాధన గీతములు
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
స్తుతి గీతములు
worship songs
price and worship
Jesus loves you
praise the lord
please like share and subscribe
Негізгі бет ఆహా మహాత్మా శరణ్య హావిమోచక
No video
Пікірлер