శుభాభినందనలు మీకు మీ కుటుంబానికి ఈ పర్వదిన సందర్భంలో అండి...చక్కని వ్యాఖ్యానం తో....కానీ ఒక సందేహం అండి... మీరు గమనించారో లేదో..గత కొన్ని సంవత్సరాల కాలగా గుడులు పెరుగుతున్నాయి,కొత్త గుడులు కడుతున్నారు..భక్తులు తండోప తండాలుగా పెరుగుతున్నారు...కానీ నేరాలు ఘోరాలు అలానే పెరుగుతున్నాయి... ఇప్పుడు నా సందేహానికి సమాధానం చెప్పండి... ఈ భక్తులు అందరూ దేవుడు అంటే భయం తో వస్తున్నారా,భక్తి తొనా??
@UpendramaniMaddoj
3 ай бұрын
Hai sir భక్తి తో వచ్చే వాళ్ళు తక్కువ తమ గొప్ప చూపించుకోవటం కోసం కొందరు, బాధలు మరువటానికి కొందరు, తమ కొరికలు 🌺స్వామి 🌺 తీర్చారని కొందరు వస్తారు . అని నేననుకుంటున్నాను.
Пікірлер: 8