#happybirthday #virat #kingkohli #anjivenkyavcreations
క్రికెట్ చరిత్రలో ఇండియా కు దొరికిన వజ్రం అతను. ఎన్నో రికార్డులను సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న కింగ్.
చేసింగ్ మాస్టర్ ప్రపంచ క్రికెట్ దిగ్గజం.... ప్రత్యర్థులకు చుక్కలు చూపించే వీరుడు అతను.
పుట్టిన రోజు శుభాకాంక్షలు మా "కింగ్ కోహ్లీ".... ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.......
Негізгі бет Happy Birthday Virat Kohli ||
No video
Пікірлер: 2