హరనాథ్ గారు పుట్టి పెరిగిన ఇల్లు | old actor Haranath Home Tour | Raja Telugu Vihari#viralshortstelugu
ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించారు.కాకినాడ పిఠాపురం రాజా (పి.ఆర్.) కళాశాల లో చదువుకునే రోజుల్లో హరనాథ్ ఇన్స్పెక్టర్ జనరల్ వంటి వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరనాథ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందారు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాథ్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నారు.నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించారు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించారు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు. హరనాథ్ చివరి సినిమా చిరంజీవి నటించిన, నాగు సినిమా. నాగు సినిమా లో ఆయన తండ్రి పాత్ర పోషించారు.
Note :
Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
#viralshortstelugu
#teluguviralshorts
#shorts
#youtubeteluguviralshorts
#viralvideos
#viralshortstelugu
#rajateluguvihari
#gvmedia
#villagevihari
#vikramvihari
#telugutravelvloger
#rajireddy
#naanveshana
#prapanchayatrikudu
#bankokpilla
#hometour
#celebrityhometours
#hometours
#hometoor
#housetour
#housetoor
Негізгі бет హరనాథ్ గారు పుట్టి పెరిగిన ఇల్లు | old actor Haranath Home Tour | Raja Telugu Vihari
Пікірлер: 110