మన తెలుగు వారు అంతర్జాతీయంగా ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారో తెలియజేసిన పాపకు,ఓపికగా చెప్పిన మన శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. నందనవనం ప్రభాకరరావు, విశ్రాంతోపాధ్యాయులు,కలిగిరి. నెల్లూరు జిల్లా.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@swapnaswapna7758
Жыл бұрын
A
@bejgamsantosh2114
2 жыл бұрын
శ్రీనివాస్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నట్టు చాలా వినయంగా నవ్వుతూ ప్రేమతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా మాట్లాడుతున్నారు
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@trivenimarini1179
2 жыл бұрын
ThMks
@moulivelisetty3031
2 жыл бұрын
@@ShwaaraVLogs akka naku emina job chudadi akkada farm lo work chesthanuu please free visa
@odelapavan4371
Жыл бұрын
Endhukante adhi india kadhu kadha💯👍
@SRK_Telugu
2 жыл бұрын
చాల మంచి సమాదానలు ఇచ్చారు సర్ మికు దణ్యవాదలు అలగే మా స్వారగరికి వెవసాయం మీద ఉన్న అనుబాదం చాల మంచి విషయం గ్రేట్ స్వారా గరు మికు కూడ దన్యవాదలు ఆండీ 🙏
@akkalababu4125
2 жыл бұрын
, శ్రీనివాసరావు సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ... థాంక్యూ సర్ ... అంత మంచి వీడియో ఇచ్చిన మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ....
@krishnareddy5629
2 жыл бұрын
శ్రీనివాస్ గారికి, మరియు మీకు హృదయపూర్వక ధన్యవాదములండి. ❤️🙏 Thank you very much both of you Madam ❤️🙏
@ShwaaraVLogs
2 жыл бұрын
Chala thanks andi 🙂🙏
@balarajunukala5878
2 жыл бұрын
Good information thanks
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@venugopalnagumalla8835
2 жыл бұрын
చక్కటి ప్రశ్నలు. చిక్కటి సమాధానాలు. చాలా మంచి విషయాలు చక్కగా సోదాహరణంగా చెప్పారు. ఎక్సలెంట్ శ్రీనివాస్ సర్.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@mallikarjunareddy5707
2 жыл бұрын
మీ చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు...మీరు మా జిల్లా వాసి అయినందుకు చాలా సంతోషం... మీకు ప్రత్యేక ధన్యవాదాలు...
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@johnsonbabu08
2 жыл бұрын
వీడియో చివరివరకు ఆహ్లాదకరంగా వుంది. మంచి మనసుతో ప్రయోజనకరమైన విషయాలు చర్చించారు. మీరు సంతోషంగా ఉండాలి... చాలా ధన్యవాదములు.
@ourfeelings164
2 жыл бұрын
చాలా చక్కటి విశ్లేషణ. ఇంతటి చక్కటీ సమాచారం ఇస్తున్నాందుకు...మీకు 🙏 All the best .....swara Lakshmi గారు
@s.sambasivarao9131
2 жыл бұрын
లక్ష్మిగారు మంచివిషయంతో వీడియో చేశారు.నేను గ్రామంలో ఉద్యోగవిరమన తరువాత మాగ్రామంలో ఉంటూ రైతులు పడే కష్టాలు చూస్తున్నాను.అమెరికలోతెలుగురైతు వివరణ బాగున్నది.ఇద్దరికి ధన్యవాదములు.సాంబశివరావు గుంటూరు
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@raghavaram8287
2 жыл бұрын
మీరు USAలో కాంట్రాక్టు వ్యవసాయంపై అద్భుతమైన విజన్ ఇచ్చారు శ్రీనివాస్ గారు. మీ విలువైన సూచనలకు ధన్యవాదాలు.
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@VanajaTatineni
Жыл бұрын
చాలా చక్కగా వివరించారు. అవును, ప్రతి ఒక్కరు వ్యవసాయం గురించి అవగాహన కల్గి వుండాలి. ఇంటి పంట తప్పనిసరిగా పండించుకోవాలి. పంట మన చేతిని దాటాక అది వాణిజ్యం అయిపోతుంది. మన కుటుంబ అవసరానికి తగ్గట్టు మనం పండించుకుంటూ మిగిలిన సమయాన్ని వేరొక పనిలో ఖర్చు చేయాలి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ.. నమస్తే! రైతు పుత్రుడిగా మీరు పరాయిచోట కూడా వ్యవసాయం చేయడం ఆనందంగా వుంది.
@rallapallirajavalli
2 жыл бұрын
KZitem మహిమ. ఇలాంటి మంచి వీడియోలు తీసే వ్లాగర్లంటే నాకు గౌరవం. కరువు సీమ నుంచి వచ్చిన మనిషి అక్కడ భూమితో అటాచ్ కావటం బావుంది. విశ్వమానవులు అంటే వీరే. Nice interview andi
@ShwaaraVLogs
2 жыл бұрын
Thank you 🙏
@telugulifestylechannel
2 жыл бұрын
His respect on his mother land and towards interest on agriculture great. Please do many more videos like these topics. Your efforts are awesome.
@chemikalaraja1971
2 жыл бұрын
Very important info video. Thank you Sreenivasugaaru. In the end, you have given marvelous advice to the viewers. Yes, I agree with you, we should grow our own vegetables. It gives us many benefits. Being a senior journalist in Sakshi TV, I have also promoted backyard farming in many of my agriculture programs. We salute your passion for agriculture. The way you shared your experiences is very nice. It really helps people who want to enter into contract farming. Being son of a farmer I felt happy watching this video. Thank you Shwaara vlogs.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@rachabantivenkateshwarlluy1676
2 жыл бұрын
మేడం గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి ఫార్మర్స్ వీడియోలు చాలా బాగున్నాయి.. తెలుగులో చాలా మంచిగా మాట్లాడుతున్నారు మీరు చాలా అందంగా కూడా ఉన్నారు
@sureshkilari9975
2 жыл бұрын
శ్రీనివాస్ గారు మీరు చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు. అలాగే మా గుంటూరు కోడలికి కూడా అభినందనలు. కానీ ఇక్కడ అలాంటివి ఆశించడం సత్య దూరం.
@ASN624
2 жыл бұрын
చాలా బాగుంది మీ విశ్లేషణ,మీ అనుభవాలు అనుభూతులు చాలా మంది కి ఉపయోగ పడతాయి, నేను ఎన్నో రోజుల నుండి ఇటువంటి ఇంటర్వ్యు కొరకు ఎదురు చూస్తున్న.. మంచి అనుభూతి కలింగించారు. చాలా తెలియని విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు వారికి.. ఈ విడియో అందించిన మీకు ధన్యవాదాలండీ
@macharlasudha250
2 жыл бұрын
Wow nice video because ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా నడుస్తోంది. మా నాన్న గారు కూడా ప్రస్తుతం ఇదే పద్దతిలో ఫార్మింగ్ చేస్తున్నారు. మాది భద్రాచలం పక్కన కుక్కునూరు అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ మెుక్కజోన్న పంటని కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్దతిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీడియో చాలా బావుంది మేడమ్. ఈ పద్దతిలో పంటకి రేటును ముందే నిర్ణయిస్తారు. అమెరికాలో ఉన్న ఫార్మింగ్ సిస్టం మా ఊర్లో అది కూడా మా నాన్నగారు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో చేసినందుకు మిమ్మల్ని మనసారా అబినందిస్తున్నాను. చాలా సంతోషం మేడమ్. మీ ప్రతి వీడియో ఏదో ఓక సర్-ప్రైస్ ఇస్తుంది.
I am very happy to listen to your Agricultural activities in AMERICA. It is our traditional profession in INDIA. Your interview not only inspire INDIAN AMERICANS but also INDIAN youth. Very very happy and thankful to listen to your detailed information. - Prof. ALLU GOWRI SANKAR RAO
@joycejasmine7747
2 жыл бұрын
Thank you for sharing!! This gentleman is so humble and full of humility! God Bless the work of your hands sir! Much love from Minnesota
@gk7029
2 жыл бұрын
మాకు చాలా సహాయకరమైన మరియు స్పష్టమైన సమాచారం అందించారు Srinivas సర్. మీకు చాలా కృతజ్ఞతలు.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@dayakarrao4162
2 жыл бұрын
శ్రీనివాస్ గారూ మీరు చాలా బాగా చెప్పారు అలాగే మన దేశంలో కూడా కంపెనీలు ముందుకు వచ్చి వుంటే చాలా బాగా వుంటుంది
@SreenivasAndra
2 жыл бұрын
There are some companies Dayakar, but farmers need to be careful so they dont get cheated...
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@padma9025
2 жыл бұрын
శ్రీనివాస్ గారు చాలా విలువయిన information ఇచ్చారు. Thank you a lot అండి. ఇంత మంచి topic cover చేసినందుకు లక్షిగారిని ఎంతయినా అభినందించినా తక్కువే.
@nimmagaddaramasujan189
2 жыл бұрын
శ్రీనివాస్‌గారు శతకోటి వందనములు అ’మెరిక’లో ఉండి భారత్ గురించి చెప్పారు మీ ఆశ నెరవేరాలని 🙏🙏🙏
@అమెరికాలోతెలుగోడు
2 жыл бұрын
శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు , సమాచారం ఇచ్చినందుకు .. కానీ కొన్ని విషయాలు పూర్తిగా ఇవ్వలేదు / అడగలేదు బహుశా ఇవి మీరు సేకరించి ఇక్కడ అందిస్తే ఇంకా బాగుంటుంది 1 . ఇన్సూరెన్సు కంపెనీ ల లో వివిధ రకాల పాలసీ లు ఉంటాయి వాటిగురించి ఇంకా పూర్తిగా వివరిస్తే బాగుంటుంది 2 . రైతు కి లాభమా లేదా అనేది వివరించలేదు , ఒకవేళ లాభం వొస్తే ఎంత వొస్తుందో ఒక ఉదాహరణ రూపం లో చెపితే బాగుండేది 3 . మేనేజర్ / మానేజ్మెంట్ కంపెనీ ఎంత తీసుకుంటుందో ఒక బాల్ పార్క్ చెపితే బాగుండేది
@vishalivishali4229
2 жыл бұрын
He looks very humble person. Gave very valuable information. Appreciate shwaara team for doing such good informative videos.From Bay Area, California.
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi
@pvjraju
2 жыл бұрын
మీ వీడియో కి. శ్రీనివాసు గారికి చాలా ధన్య వాదములు. మంచి విషయం తెలియ పర్చి నందుకు అభినందనలు అమ్మడు
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@sudhakarjohn1006
2 жыл бұрын
ఇది కర్నూలు జిల్లాలో 1975 నుండి ఉంది. నిమ్మకాయలు, బత్తాయి, చీనీపళ్ళు(Sweet lemon) చేల యజమాని చెట్లు పెంచి పూత వచ్చినప్పుడు ఆ సీజన్ కు మాత్రమే అమ్ముతారు. ఇంకొక విధానం క్రాప్ ఇయర్. ఇది అన్ని రకాల పళ్లు అన్ని రాష్ట్రాల లో ఉంది
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@muraliviju3484
2 жыл бұрын
చాలా ఓపికగా సమాధానం చెప్పారు. మంచి విడియె అండి ఒక విషయం లో అమెరికన్లు మెచ్చుకోవాలి. అక్కడ వ్యవసాయం కు కూడా మేనేజర్లు మల్లి ఆర్గానిక్ అంటే ఈ క్వాలిటీనే ఉండాలని నిబంధన విధానం చాలా బాగుంది. రసాయనాలు పేరుతో మోసం చాలా తక్కువ అనిపిస్తోంది.
@ShwaaraVLogs
2 жыл бұрын
కరెక్ట్ అండి😊🙏
@ramasatyanarayanareddyseel6946
2 жыл бұрын
He make impressed everyone by his words and how he fascinate about agriculture and make proud India Jai Hind…🇮🇳🇮🇳🇮🇳
@ShwaaraVLogs
2 жыл бұрын
He is down to earth person with lot of knowledge and moreover he is willing to share his knowledge 😊
@ramasatyanarayanareddyseel6946
2 жыл бұрын
@@ShwaaraVLogs Thank you Andi.Meru chese interview mostly on agriculture and useful things your interviews are good and making changes to move us in a good way.Once again thank you andi.Keep going.Thanks Shwaara Vlogs…
@JD-pr5jp
2 жыл бұрын
Contract farming is very beneficial in countries like India. Unfortunately people opposed the Farm Laws brought by the government. As a result they have been repealed.
@SkandasGarden
2 жыл бұрын
మీరూ తెలుగు చక్కగా మాట్లాడతున్నారు
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi 😊
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@padmavathichalamcharla6954
2 жыл бұрын
చాలా బాగుంది అండి... వ్యవసాయం అంటే ప్రకృతి తో స్నేహం
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@nagabhushana1150
2 жыл бұрын
Beautiful ! Highly informative! Many thanks. Living in us and still thinking about India and it’s future is great!
@srivenketeswaraconstructio5899
2 жыл бұрын
చక్కగా చెప్పారు.కానీ మనదేశం నుండి అక్కడికి వచ్చి భూమి ఎలా తీసుకోవాలి ,మీ వైపు నుండి ఏమైనా చేయూత ఇస్తారా అని చెబితే బాగుండేది.ఆర్థిక సహాయం కాదు.మన దేశంలో,మన రాష్ట్రంలో వ్యవసాయం నష్టాల్లో ఉంది. యుఎస్ లో మీ లాంటి వారు మన యువత కు సహాయం చేస్తే బాగుంటుంది.
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@denzel9621
2 жыл бұрын
U r great mam😍😍doing great work contacting all farmers giving knowledge about farming 🤲🤲👌
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi
@GollawilsonDavidRaju
4 ай бұрын
Farming gives pleasure. Thank you sir for giving good information. I wish our Telugu people lead American more forward in future.
@venkatapradeepgopisetty3494
2 жыл бұрын
Srinivas sir, thanks for spending time and efforts to explain about farming methods and rules. Great to see you as an inspiration to the many agri lover's
@digitalstories3057
2 жыл бұрын
చాలా మంచి వీడియో అందించారు, new జనరేషన్ people ki బాగా use avuthundhi
@ShwaaraVLogs
Жыл бұрын
Thank You Andi.
@padmanabhareddy3072
2 жыл бұрын
Thanks a lot to both of you.very encouraging /inspiring information to future generations not to forget our base /agriculture/growing our own daily requirements.
@kvpchowdhary3098
2 жыл бұрын
You are missing key points 1.how much per acer cost buying land 2.How much production per year 3.how much expenditure per acre or for 10 acers 4. How much profit per year 5 what is the retail price of grape 6. What is the farmer price grape. Then we get some idea about farming.
@lifeissmalllivehappy
2 жыл бұрын
S
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@ramakanth7763
2 жыл бұрын
Nice video. Informative. As Sreenivas sir said, farmers are getting reduced in India. Lot of reasons. But especially to the people who are doing jobs should think of farming. Thanks for the video.
@ShwaaraVLogs
2 жыл бұрын
Correct
@shankar1944
Жыл бұрын
Shwaara Thanks for this informational vlog. How can I reach you or Srinivas for further questions?
@venkatnarsaiahkunduru5302
2 жыл бұрын
Excellent srinivasu garu you r pioneer of Indian, you r so good I cannot forget your valuable suggestions.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@dr.mohd.mujahidali8053
2 жыл бұрын
Thanks to Shwaraa vlogs... for nice job done. You introduced Srinivas garu. He is a very humble gentleman, nicely shared his experience and suggestions, it is very inspiring. Wishing you all the best Sir, for your contract forming in US and future endeavours.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@avrvlogs5320
2 жыл бұрын
చాలా బాగా సమాచారం సేకరించారు.వీడియో ద్వారా మాకు తెలియజేశారు.థాంక్స్ మేడం.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@lakshmikumari5190
2 жыл бұрын
So cool people with lot of practical knowledge that nobody has shared. Thankyou very much to both of you. 🙏🙏🙏
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@roy9754
2 жыл бұрын
hi Lakshmi
@WanderingNaren
2 жыл бұрын
The title of video should be “how to contract farming and benefits of farming “ … I watched few minutes and skipped… to find what your title says … but it’s all about contract farming…. Thx for explaining about contract farming in USA Cali….next video if you can show a video how to buy agricultural land in USA that will help for all those who don’t have a land yet … then they can think about contract farming… thx
@ravimanuka6790
2 жыл бұрын
తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు
@Mysidduvlogs
Ай бұрын
kzitem.infodU4inpdGhFU?feature=share
@jahnavimallisetty183
2 жыл бұрын
This is the genuine and very informative blog which you have worked on. Congratulations
@venkateswarareddygopireddy7661
2 жыл бұрын
sir srinivas garu very good activity its wonderful
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@sudhakarnaidu6089
2 жыл бұрын
అన్నా భూమి మీద మమకారం తో వ్యవసాయ చేస్తున్న మీకు కృతజ్ఞతలు
@KrishnaseshuT
2 жыл бұрын
Super points srinivas gaaru, chalaa nemmadiga mokkaki antu kattinattu, pruning chesinattu enta chakkaga chepparu. Take home message, let's grow something everyday even if you don't birds and other life will live on them :)
Information chala clear ga cheparandi Srinivas garu, last lo chepina message matram think chesela chesindi andi😊😊🙏🙏
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@shanmukhgnapika6196
2 жыл бұрын
విలువైన సలహా ఇచ్చారు సార్..... 😎😎😎😎😎
@raminenisisu
2 жыл бұрын
శ్రీనివాస్ గారు అమెరికా వ్యవసాయం గురించి మంచి విషయాలు చెప్పారు .
@VemulapallisKitchen
2 жыл бұрын
Good information Srinivas garu.. Super Lakshmi.. 👍
@srinivasaraom393
2 жыл бұрын
శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. చాలా సందేహాలను నివృత్తి చేశారు. మంచి, క్రొత్త విషయాలు తెలియచేసినందుకు ఇద్దరికీ ధన్యవాదాలు.
@synergytdp
2 жыл бұрын
సార్ మాకు గర్వంగా ఉంది తాడిపత్రి ఆయన 🙏
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@velpula7128
2 жыл бұрын
Thank you sir(srinivas garu) మీరు మంచి information ఇచ్చినందుకు and thank you sister
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks a lot ma 😊
@ramamohamreddy9954
2 жыл бұрын
Sir madi anantapur zillane .meeru USA lo cultivation cheyatam .naaku happy anipinchindi.hatsoff to you.mimmalni parichayam chesina medam ku jihind.
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@Venkatesaiyengar
2 жыл бұрын
Thank you very much dear Sriman Srinivas garu ! Upanishad says “Annam bahu kurveetha ! Tat vratam “. & you are saying the same for the self sustainable life for youth in india particularly. It’s a g rest and must follow advice ! May God bless you and your wonderful family
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@guderavi2540
2 жыл бұрын
Thanks sir
@Devaaa0007
2 жыл бұрын
Where have u learned upanishads
@Venkatesaiyengar
2 жыл бұрын
@@Devaaa0007 Learned from a Vedic teacher
@rajeevkatamaneni
Жыл бұрын
Thank You to the interviewer for bringing this to us and also Thanks to Srinivas Garu for sharing this information with all of us.
@kakunurisandya2541
2 жыл бұрын
Thanks for information sir..and swara garu thank you for sharing informative videos...
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi 😊
@srpatilpatil3306
Жыл бұрын
Hi srinivas garu felt very very happy to hear from you and passion for agriculture is respect you gain from India. should also thank mam for cute effort to make you familiar to us. She too has done a great job. Blood of Andhra culture) not agriculture Be happy both of you🎉 from Raichur Karnataka
@dhanad5680
2 жыл бұрын
Thank you srinivas garu....Much appreciated your thoughts.
@harishvarmag5578
2 жыл бұрын
ధన్యవాదాలు. యువతకు స్ఫూర్తిదాయకంగా వుంది.
@anjaneyulugundavarapu6108
2 жыл бұрын
Yes he had given wonderful information with smile andd
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi 😊
@dsnrao574
2 жыл бұрын
We are proud to hear this type of news from Indian in America. Thank you
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@lakshmichavali2685
2 жыл бұрын
@@ShwaaraVLogs lol
@radhakrishna2396
2 жыл бұрын
THANK YOU SIR! MANCHI VISHAYALU CHEPPARU.
@TheNalas_USA_TeluguVlogs
2 жыл бұрын
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు 🎆
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks ma😊
@nagavenkatauppalapati5818
2 жыл бұрын
Explanation and suggestions are great 😊 thank you looking forward to do agriculture one day
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@vvvinodam3721
2 жыл бұрын
Pretty nice information packed together, Thanks srinivas garu and shwaara channel
@VictoryVijayKumar
2 жыл бұрын
You giving nice very valuable information akka 🙂
@jayakumarracha4575
2 жыл бұрын
Thanks for valuable information🙏
@kampaanthony344
2 жыл бұрын
Very good, detailed information srinivas garu. Thanq very much. Wish u all the best
@bhaskarsowjikatta9949
2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు 👌🏻🙏
@ShwaaraVLogs
2 жыл бұрын
Thanks andi😊🙏
@ramchandrareddy3381
2 жыл бұрын
Good very educative information on agriculture, farming, future farming for Indian, to grow your own farm. Candidly spoken. Hat's off to you dear. We expect much more from you Sir.
@Indian60369
2 жыл бұрын
Sir, you have missed some key points such as what is the cost of land per Acer...,. Total investment you invested on 18 acers, yearly income you are getting and profit on it etc...
@ShwaaraVLogs
2 жыл бұрын
Will cover in part 2 andi
@satyauppalapatio9940
2 жыл бұрын
@@ShwaaraVLogs plz do
@skrglance8026
2 жыл бұрын
Ten lakh per Acer
@RanjithKumar-pw8xu
2 жыл бұрын
శ్రీనివాస్ సార్ గారు చాలా గ్రేట్ అండి మీరు అమెరికాలో వ్యవసాయం చేస్తున్నారు సార్ మమ్మల్ని మీ తోటలో పనిచేయడానికి తీసుకోండి సార్
@MrPranithreddy
2 жыл бұрын
Thank you sir for ur valuable information
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@sudhakararaor14
2 жыл бұрын
Thank you sir. I feel you are our telugu people. Happy by seeing you sir. Great.
@AnantapurTraveller
2 жыл бұрын
మేముండేది కూడా అనంతపూర్
@krishnavlogs282
2 жыл бұрын
Hi bro am also Ananthapur
@AnantapurTraveller
2 жыл бұрын
@@krishnavlogs282 hi bro 🙋
@murthyalamuru9264
2 жыл бұрын
,ఈఎపిసొ్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
@DrVempalliGangadhar
2 жыл бұрын
మన శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
@ShwaaraVLogs
Жыл бұрын
Thank you
@fearlesslife6284
2 жыл бұрын
Thnq very much sir.. U r such a great person.. Shwaara garu u r also great.. Plz tell your living City..
@SreenivasAndra
2 жыл бұрын
Vineyard is in Acampo, California Rao
@srinivassns9591
2 жыл бұрын
సుభాష్ పాలేకర్... దేశవాళీ ఆవులతొ (SPNF విధానము) భరత్ లో కూడ చాల మంది వ్యవసాయము చేయుచున్నారు... ధన్యవాదములు సోదరా శీనయ్య... 🙏🙏🥰🕉️🚩
@ShwaaraVLogs
2 жыл бұрын
ఆయన్ని చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి 😊🙏
@someswararaomadala8800
2 жыл бұрын
Madam you are not asked the Price of 18 acres, at what rate Is given by contact firm
@ShwaaraVLogs
2 жыл бұрын
Part is coming soon on how to buy a land in usa 🇺🇸 andi
@subbarao.botlagunta8520
2 жыл бұрын
Very very good, sir, boldly, soomthly, information, given by you, and useble interview.
@durgaprasadala
2 жыл бұрын
Thank you Srinivas, inspirational. Lakshmi, We will like even if you dont ask 😆.
@RadhikaC
2 жыл бұрын
Good one, thanks to Srinivas Garu and you Shwaara!
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@sujathakumari8989
2 жыл бұрын
Thanks sir
@ShwaaraVLogs
2 жыл бұрын
😊🙏
@ambadikrishna9431
2 жыл бұрын
Thank you very much Srinivas rao garu,,for your vision on Indian agriculture in the near future. Long live Jai kisan 🇮🇳
@g.vamsikrishna9136
2 жыл бұрын
Love from tadipatri
@ramaraotenneti8666
2 жыл бұрын
This is educative and quite interesting. Thank you Srinivas. We wish you every success.
@ramuyaddala2647
2 жыл бұрын
T.Q. srinugaru
@vz79nr
2 жыл бұрын
Thank you srinivas garu... I am very inspired by your words... You are a true inspiration for all of us....
Пікірлер: 1 М.