దిల్లీ, పుణెల నుంచి చిన్నారులను తీసుకువచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పిల్లలు లేని వారికి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారు విక్రయించిన 14 మంది చిన్నారులను తిరిగి తీసుకొచ్చారు.
#NewBorn #Hyderabad #AndhraPradesh #Telangana #Adoption
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Негізгі бет Hyderabadలో పసికందులను అమ్ముతున్న ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే... | BBC Telugu
Пікірлер: 49