ఉమా... అంతా ఓకే షింక్ దగ్గర ఆ vim సోప్ పెట్టావ్ కదా ఆలా కనిపిస్తుంటే చూడడానికి బాలే సో నువ్ లిక్విడ్ తీసుకో దాంతో vim లిక్విడ్ లేదా ఏదో ఒక లిక్విడ్ ఈ లిక్విడ్ నీ వేరే చిన్న బాటిల్ లో వేసి కొన్ని వాటర్ కలిపి వాడు అయితే పాల గిన్నెలు టీ పెట్టినవి అడుగు మాడినవి వీటిని అల్ల్యూమినియం స్క్రాబ్బర్ ఉంటుంది కదా దాంతో తోమోచ్చు అప్పుడు చిటికెలో మురికిపోతుంది షింక్ దగ్గర నీట్ ఉంటుంది.... చెప్పాను తర్వాత నీ ఇష్టం
Пікірлер: 56