ఇది జడల అంకమ్మ తిరునాళ్ల సందడి | #music | trending now | telugu songs sri gowri shankara devotional
Experience the mesmerizing music and soulful lyrics of Jadala Ankamma songs and Sri Gowri Shankara devotional Telugu songs in this trending video! #music #trendingnow_
అంకమ్మ చాలా శక్తివంతమైన దేవత అని జనాలు నమ్ముతారు. ఈమెకు కోపం వస్తే పశుసంపదకు వ్యాధులు వస్తాయనీ, పంటలు సరిగ్గా పండవనీ, వానలు పడవనీ జనం నమ్ముతారు. ఈమె ఆగ్రహానికి గురి అవ్వకుండా ఉండేందుకు ప్రజలు ఆషాఢ మాసంలో అంకమ్మ కొలువు తీరుస్తారు. ఈ కొలువులను వారం రోజులపాటు, రజక వృత్తిలో ఉన్నవారు పూజారులుగా పూజలు చేస్తారు.
అంకమ్మ తెలుగు పల్లెల్లో పూజలందుకునే ఒక గ్రామదేవత. ఈమెను అంకాళమ్మగా కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాలలో అంకమ్మ దేవతను కొలుస్తారు. ఇతర జిల్లాలలో ఈమె ఆరాధన అంతగా కనిపించదు.
అంకమ్మ చాలా శక్తివంతమైన దేవత అని జనాలు నమ్ముతారు. ఈమెకు కోపం వస్తే పశుసంపదకు వ్యాధులు వస్తాయనీ, పంటలు సరిగ్గా పండవనీ, వానలు పడవనీ జనం నమ్ముతారు. ఈమె ఆగ్రహానికి గురి అవ్వకుండా ఉండేందుకు ప్రజలు ఆషాఢ మాసంలో అంకమ్మ కొలువు తీరుస్తారు. ఈ కొలువులను వారం రోజులపాటు, రజక వృత్తిలో ఉన్నవారు పూజారులుగా పూజలు చేస్తారు. అంకమ్మ కథలను చెప్పటానికి బైండ్లవాళ్ళు, ఆసాది వాళ్ళు పాల్గొంటారు. ఆదివారం ఈమెకు చాలా ప్రీతి అని జనం నమ్ముతారు. ఈ కొలువులో జంతుబలులు, సిడివేలడాలు ఉంటాయి.
అంకమ్మ గుడి సాధారణంగా ఊరి చివరన ఉంటుంది. ఈ గుడి పూరికొట్టం లేదా పెంకులతో వేసిన కొట్టంలో ఉంటుంది. అంకమ్మ విగ్రహం చాలా చోట్ల రాతిలో చెక్కబడి ఉంటుంది, కొన్ని చోట్ల అంకమ్మ విగ్రహం చెక్కతో చెక్కబడి ఉంటుంది.
Негізгі бет Музыка ఇది జడల అంకమ్మ తిరునాళ్ల సందడి |
Пікірлер: 3