IRCTC Train Ticket Booking : ఎవరికైనా రైలు టికెట్ బుక్ చేస్తున్నారా..అయితే ఈ న్యూస్ మీ కోసమే!-TV9
దూర ప్రయాణాలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్ రైలుప్రయాణం. అందుకే చాలామంది దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి రైలు రూటు ఉంటే వెంటనే IRCTCద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేస్తాం. చాలాసార్లు మన వ్యక్తిగత IRCTC ఐడీ నుంచి మన మిత్రులు, బంధువులు, తెలిసిన వారికి సైతం టికెట్లు బుక్ చేస్తుంటాం. అయితే ఇకపై అలా చేస్తే జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సిందే. అదేంటి.. తెలియనివారికి టికెట్ బుక్ చేసిపెట్టడంలో తప్పేంటి? అంతమాత్రానికే జైల్లో వేసేస్తారా..?అనుకుంటున్నారా? అవును.. రైల్వేశాఖ ఈ టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#irctc #trainticketbooking #tv9telugu #tv9d
Credits : rajeswari / producer
Uploaded By : #satishcheva
Негізгі бет IRCTC Train Ticket Booking : ఎవరికైనా రైలు టికెట్ బుక్ చేస్తున్నారా..అయితే ఈ న్యూస్ మీ కోసమే!-TV9
Пікірлер: 16