#jivasendriya
💯🙏NPK🙏🌾 వరి పంటకు ఒక ఎకరానికి వాడవలసిన ఆర్గానిక్ యూరియా, పోటాష్ మరియు భాస్వరం. ( జీవన ఎరువులు) ఖర్చు : ₹2400
👉12 kgs Box : ₹2400 ( ఘన జీవన ఎరువులు)
🙏💯👉Free (ఉచితం 👈🙏💯
👉1 లీటర్ కల్ప వృక్ష : ₹450
👉1 లీటర్ ద్రవన జీవన ఎరువు : ₹600
📱6304922729📱
💯👉ఉపయోగాలు 💯👈
💯👉పంట దిగుబడి 10 శాతము నుంచి 15 శాతము వరకు పెరుగుతుంది.🙏
👉యూరియా కి బదులుగా వేసే జీవన ఎరువులు అజటోబాక్టర్
👉డి ఏ పి ,కాంప్లెక్స్ బదులు గా వేసే జీవన ఎరువులు బాసిల్లస్ మెగాటీరియం (PSB)
👉పొటాష్ బదులుగా వేసే జీవన ఎరువులు
ఫ్రటూరియా ఆర్నీషియా (KSB )
🤝కేవలం రూ.₹2400/- మాత్రమే మనం ఖర్చు పెట్టాల్సింది .
👉🌾వీటివల్ల అనేక అదనపు లాభాలు👌
🙏రసాయన ఎరువు లైన యూరియా, డిఏపి మరియు పోటాష్ కన్నా ఎక్కువగా ఈ జీవన ఎరువులు భుమికి మేలు చేస్తాయి.🙏
👉పంట కాలమంత ఈ పోషకాలను ఎప్పుడు ఎంత అవసరమో అంత మేర అందిస్తూ ఉంటాయి.
👉దృఢమైన వేరు వ్యవస్థ,
👉అధిక దిగుబడి
👉మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి
💯🙏ముఖ్యమైన ప్రయోజనం🙏
వీటిని వాడటం వల్ల ఇప్పటివరకు మనం ఎంతో ఖర్చు పెట్టి భూమిలో వేసిన అన్ని రకాల రసాయన ఎరువులను అనగా ☘️డిఏపి, యూరియా మరియు పొటాష్ లను ఈ జీవన ఎరువులు కరిగించి మొక్క కు అందించడం ద్వారా భూమి చౌడుబారకుండా చూస్తాయి. ☘️
🙏👉షెడ్యూల్ 👈🙏
👉మొదటగా👈
కల్ప వృక్ష ను 150 లీటర్ల నీటితో కలిపి మొక్క బాగా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి
👉3 వ రోజున 👈
12 kgs జీవన ఎరువులను 50 kgs ఇసుకతో కానీ లేదా పశువులు ఎరువుతో కలుపుకొని చదువుకోవాలి.
👉7 వ రోజున 👈
ద్రవ జీవన ఎరువు ( NPK ) ను 150 లీటర్ల నీటితో కలిపి మొక్క బాగా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి
#జీవనఎరువులు #jivasendriya #వరి
Негізгі бет జీవన ఎరువులను వరి పంట కు ఉపయోగించే విధానం.
Пікірлер: 1