Pindi lo salt taginantha vesukovali nenu chupinchanu kani cheppadam marchipoyanu.
@jayasvlogsandtips
2 жыл бұрын
@RP47 biyyam pindi
@kotavishnu8912
2 жыл бұрын
@RP47 p
@rambabupatcha9757
2 жыл бұрын
@RP47 the
@prasadnadendla1207
2 жыл бұрын
Ada antaru
@kotavijayalakshmi549
2 жыл бұрын
@@jayasvlogsandtips qqqq
@yrstsanathanif
Жыл бұрын
అమ్మ! మీరు వంట చేస్తుంటే, మా అమ్మ వంట చేస్తున్నట్లుంది! 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 మా అమ్మ కూడా నాకు ఇదే తిండి పెట్టాలి! 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@bharathibatreddi5554
Жыл бұрын
కొబ్బర మరి బెల్లం కలిపి ఆకులో పెట్టిన పిండి యెమిటి తెలియచేయలెదు.
@jayasvlogsandtips
Жыл бұрын
Biyyam pindi
@sureshkumarputta5061
2 жыл бұрын
మేము వినాయక చవితికి వీటినే స్వామికి నైవేద్యంగా పెడతము స్వామికి చాలా ఇష్టమైన నైవేద్యం🙏🙏 జిలేడుకాయలు అంటాము మేము
@satyanarayanamurthysattira8764
Жыл бұрын
👍
@upadhyayaravanamma9946
Жыл бұрын
Yes you are correct
@rajin2059
Жыл бұрын
Yes..
@Uma-Bharat-India
Жыл бұрын
Yes.
@mithunukulamalla4736
Жыл бұрын
Yes this it is
@UshaRani-bk3ob
Жыл бұрын
It is similar to our vizag side jilledu kayalu. We used prepare on vinayaka chavithi festival
@Uma-Bharat-India
Жыл бұрын
Yes. Jilledukayalu. Jai Ganesa. Come early.
@noargu
Жыл бұрын
Idi Telugu vallu kuda chestharu. Vinayaka chavithi kuda chestharu. Varipindi use chestharu. Jilledu kaayalu antaru.
@ramesh104ndr
Жыл бұрын
Biyyam pindi ani clear ga cheppochuga, adentido proper ga vinataniki 4to5 times repeat chesa
@bwf321
Жыл бұрын
S
@alamurisreenivasulu1401
2 жыл бұрын
ఏమి పిండి అమ్మా మరల సరిగ్గా చెప్పండి
@jayasvlogsandtips
2 жыл бұрын
Biyyam pindi
@veeraphanirajuijjapureddy8611
2 жыл бұрын
గోధుమ బియ్యం చెనగా మైదా బంగాళాదుంప కర్రపెండలం వెదురుబియ్యం మీ ఇష్టం
@aedurivijayasankar983
Жыл бұрын
దీని పేరు ఇడియాప్పం
@nagananthpisapati5975
Жыл бұрын
మనం తెలుగు వారు కుడుము అంటారు
@prakashjakkajakka5468
Жыл бұрын
Erri puka kidumu ante telusuko pichi puka
@prakashjakkajakka5468
Жыл бұрын
avida chesedi bobbatu erripuka
@nrkenglish
2 жыл бұрын
దీనిని బెల్లం లేకుండా కేవలం సాల్ట్ మరియు కొబ్బరి కోరు తో కూడా చేసుకుంటారు. బెల్లం తక్కువగా వేసుకోవాలి. లేదంటే పాకం లా అయిపోయి juice లాగ కారిపోతుంది.
@anushasvision5927
2 жыл бұрын
@RP47 rice flour
@varalakshmikota2497
2 жыл бұрын
మనము దీనిని జిల్లేడు కాయలు అని అంటాము. వినాయక చవితి రోజున తూర్పు గోదావరి జిల్లాలో అందరూ ఉండ్రాళ్ళు తో పాటు ఇవి కూడా చేస్తారు.
@Uma-Bharat-India
Жыл бұрын
@@varalakshmikota2497 Yes. Jilledukayalu in spherical shape keeping the poornam at centre. Prepare them throughout AP, also in Viziangaram, Visakhapatnam districts.
@bdevi6466
Жыл бұрын
Rice flour
@Uma-Bharat-India
Жыл бұрын
Prepare as you like and offer it to others.
@perakamradha2792
2 жыл бұрын
Memu aaviri kudumulu anttamu nd vinayakachavithi ki chesthamu kobbari vi nuvvulavi nd pesarpappu vi karam vi chestham🤗🤗🤗🤗
@luckylovely5088
Жыл бұрын
Thanks for this useful tasty recipe ..
@jayanthitammayyasastry1001
2 жыл бұрын
దీన్ని మనం వినాయక చవితి నాడు జిల్లేడు కాయలు అని చేసి ప్రసాదం గా పెడతాం కదా!
@geethamohan4969
2 жыл бұрын
Yes
@praveenn6062
2 жыл бұрын
Mee ee video vantakam chaala bagundi, thanks for share. Kaani, ila oil lekunda undae vantakalu maaku inka teliya cheyagalaru...
@sharadkumar5724
2 жыл бұрын
Chala bagundi 👌actually undrallu recipe ne..kani shape vere unnayi...
@ananthaanu4382
Жыл бұрын
Teliyani valaki ardam kadhu me vantakam aadi Pindi tho chesaro chepakapothe yela ardam avthundi
@jayasvlogsandtips
Жыл бұрын
Biyyam pindi
@crazygrandcarry4816
Жыл бұрын
ఇది నిజమైన బలమైన సాంప్రదాయమైన రుచికరమైన వంటకం వొండాలి తినాలి పిల్లలకి తినిపించాలి ఆరోగ్యం మే మహ భాగ్యము
@omnamosiva5319
Жыл бұрын
vinayaka chavithi ki vundrallu, jilledu kayalu chestaru. aa jilledukayalu idly patralo plyne ga vudikistaru., evi arataku lo..
@praveenkotrangi5400
Жыл бұрын
పిండి అన్నారు ఎం పిండి కలుపుకోవాలో చెప్పలేదు
@jayasvlogsandtips
Жыл бұрын
Biyyam pindi
@bajjankianandkumar4220
Жыл бұрын
చాలా సంస్కారవంతంగా చేసి చూపించావు బంగారం... నాకు ఎంతో నచ్చింది..God bless you..
@caution693
Жыл бұрын
Very sorry Madam, your message with the Question - WHY KERALA PEOPLE EAT THIS DISH MOSTLY ? is not answered anywhere. Isn't ??? Please don't leave the Reader / Watcher of your Video to guess the Answer by Himself / Herself, on behalf of you. If you have put the Question , then kindly you answer it. Hope you got my message clearly. Well otherwise your video is Okay . Thanks. Caution.
@venkatamanikyalaraokarumur9594
Жыл бұрын
కొత్త రకం వంటకం చూపించారు మీకు ధన్యవాదాలు
@Sankarreddymallepu
Жыл бұрын
Maa Rayalasima prantham lo..kudumulu antaaru..vinkachavithiki yekkuva chesthaaru..
@lakshmiyedla3712
Жыл бұрын
Dhini elliyya appam ledha Ada anttaru kerala vallu .... Baga tinnataru kerala vallu evi okha place okha la pilustharu..... Nenu itai chala sarlu tinanu.... Easy process..... Nuts kuda add cheystharu chala baaguntai
@aravindvlogger4184
2 жыл бұрын
ఇది కేరళ మాత్రం కాదు కర్ణాటక లో కూడా చేస్తారు
@aedurivijayasankar983
Жыл бұрын
దీని పేరు ఇడియాప్పం
@kln5829
Жыл бұрын
కుడుములు లేదా జిల్లేడు కాయలు అని అంటారు, కొబ్బరి లేదా నూపప్పు తో చేస్తారు. ముఖ్యం గా వినాయక చవితికి చేస్తారు.
Пікірлер: 245