Bajana chesinapudu kuda chepalisindhi , ala bajana cheyaku Ani .apudu thipi ipudu Manta
@sravantalari3935
3 ай бұрын
అధికారంలో ఉన్నప్పుడు వైకాపా భజన చేసి ఇప్పుడు అంత వెటకారంగా చెప్పాల్సిన అవసరం లేదు మేడం...
@newonedarga6155
3 ай бұрын
Yes bro
@srinusrinivas7270
3 ай бұрын
Dabbu echaru bhajana chesaru
@sravanihanumanthu4456
3 ай бұрын
😂😂
@dhandaluswamy4523
3 ай бұрын
టీవీ న్యూస్ ఛానల్ అన్ని అలానే ఉన్నాయి అందుట్లో ఫస్ట్ టీవీ9 నెక్స్ట్ ఎన్టీవీ…ఓన్లీ టు బ్రేక్స్ తో మోడీ ప్రమాణస్వీకారని మొత్తం ఎన్టీవీ వాడు టెలికాస్ట్ చేశాడు.. అసలు ఐతే కాంగ్రేస్ కి ఫేవర్ ఛానల్… నాకు తెలిసి పవన్ ఎలక్షన్ కాంపెయిన్ కోడ అతి తక్కువ చూపిన ఛానల్ ఇదే.. ఇప్పుడు ఏమో రివర్స్… ఛానల్స్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ కోసం వెంపర్లాడతాయి… మినిమం ఒక 100 సిఆర్ ఇనా వస్తాయి సో ప్లేట్ తిప్పే నీతిమాలిన జర్నలిజం ఉంది ఈ రోజుల్లో..
@srinivasulu9054
3 ай бұрын
Kada,,, 🤔
@PRATHI686
3 ай бұрын
కష్టపడ్డాడు కాబ్బట్టే అంత భాధగా ఉంటుంది మరి 🙋♀️
@santoshrajithab6871
3 ай бұрын
yes tappaymundhi river ni akramenchadam atanu MLA adhi kuda maa YSRCP MLA
@venugopala285
3 ай бұрын
మీరు చెప్పదలుచుకున్నది మామూలుగానే చెప్పవచ్చుగా ఆ టోన్ ఏంటి ఆ ఎగతాళి ఏంటి . ఓడినవాడు అందరికి లోకువే .
@margadarshaka1519
3 ай бұрын
Pawan ni entha yegathsli chesara meeru... Eppudu telusthundha
@eriswamy1445
3 ай бұрын
Guruvinda saametha 🤣🤣
@S.Srinivas
3 ай бұрын
@@margadarshaka1519 పవన్ కళ్యాణ్ గురించి అతను ఏమన్నాడో చూడండి.పవన్ కష్టపడితే ఎప్పటికైనా సీఎం అవుతారు.మీకున్న ఫాలోయింగ్ వేస్ట్ చేసుకోకుండా స్వంతంగా పోటీ చేయించాలని కోరుకున్నారు.
@margadarshaka1519
3 ай бұрын
@@S.Srinivas Pawan ki cm aye arhatha vundhi Ani andhariki telusu... Kani ayyana modati lakshyam party ni rastriya stayi lo okoka metu perchu kuntu bhalo petham cheyadam....
Party kosam pakkana pedite, Kerhi Reddy garu chesina Prajalaki melu ennadu marachipolinidi..
@srinusrinivas7270
3 ай бұрын
Em chesaru
@SriNivas-vc6og
3 ай бұрын
అలాగే కానీయ్ కేతిరెడ్డీ.. నీమాటే కానీయ్... కాస్త నాలెడ్జ్ పెంచుకో.. కొంచెం కూడా లేనట్టుంది. అన్నట్టు నువ్ కాజేసిన భూములు రికవరీ చేసి, జైల్లో పెడతారేమో జాగ్రత్త.
@srinivas.v.2944
3 ай бұрын
ఒడినోడు అందరికి చులకన 😂😂😂😂 Lets watch 😂😂😂
@maheshmahi-gn7op
3 ай бұрын
😂
@DMY.vlogs555
3 ай бұрын
ప్రజల్లో రోజు తిరిగిన వ్యక్తి కేతిరెడ్డి ఇస్ ద లీడర్ నేను టిడిపి సపోర్ట్ చంద్రబాబు నాయుడు మాకు బాగా ఆదర్శం
@VeerababuNakka-w4w
3 ай бұрын
Brother okasari election campaigning time lo veedu ichana speech vinandi ,nenu before election campaigning mundhu manchivadu anukunna but tarvatha thelisindhi veedu vedhava ani
@kbalu285
3 ай бұрын
😢😢ఎంమి వీధుల్లో తిరిగాము..ఎంత మందికి గుడ్ మార్నింగ్ చెప్పుము కాదు ప్రజలకు కావాల్సింది....నీ (కేతిరెడ్డి) వలన ఎంత మంచి జరిగింది అనేదే ప్రజలు చూస్తారు.....నీ కష్టంలో నిజాయితీ ఉంటే విజయం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది...డ్రామాలు ఆడే వాళ్లకు ప్రజా తీర్పు ఇలానే ఉంటుంది....😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@shailendrarachamalla1470
3 ай бұрын
Media kuda ventakaram chesthondhi😂
@bandariyakaiah6598
3 ай бұрын
కేతిరెడ్డి సూపర్ అన్న
@harishnadhareddy1480
3 ай бұрын
అసలు జగనన్న ఎందుకు ఓడిపోయాడు ? నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు ఈ సమాజంలో మార్పు కోరుకునే ఒక టీచర్ని 1)మొదటిది అన్న జగనన్న ముందు ప్రజలు మీ మేనిఫెస్టో చూసి పూర్తిగా మీకు ఓట్లు వేయలేదు ఒకసారి మీకు అవకాశం ఇస్తే మీ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జీతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని పోతారని మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు మాత్రం మన మేనిఫెస్టో 99 శాతం నెరవేర్చాం కదా అని ఓటు అడిగారు. 2)రెండవది ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన అది ప్రజాధనమే అని అందరికి ఈ ఎలక్షన్ ద్వారా అర్థమైంది .దానికి ఓట్లు పడే శాతం కూడా చాలా తక్కువ అని అర్థం అయింది .ఒకవేళ ఆ సంక్షేమ పథకాలకి ఓటు వేయాల్సి వస్తే అంతకన్నా బెటర్ హామీలు ఇచ్చే వాళ్ళకి వేస్తారు కదా మళ్లీ ఆహా హామీల కన్నా ఇంకా బెటర్ గా ఉంటే ప్రజలు మళ్లీ వాటికే వేస్తారు. (అవసరానికి ఆహారం ఔషధం అనవసరానికి అదే విషం అయితది. అవసరానికి శరీరానికి ఆయిల్ అవసరం అనవసరానికి ఆయిల్ మన శరీరం కొవ్వుగా మారుతారు). మీ నాన్నగారు కాలంలో పెట్టిన సంక్షేమ పథకాలు అప్పుడు ప్రజలకి అమృతం కానీ ఇప్పుడు ప్రజలకి ఎక్సెస్ గా వెళ్లిపోయినాయి . 3)మూడో కారణం మందు. ప్రభుత్వం దగ్గర రోజుకి ఎంత మందు అమ్ముడుపోయింది. ఎంత ఆదాయం వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఎంతమంది తాగుతున్నారో అనేది మీకు ఐడియా ఉందా? మీరు గమనిస్తే ఎక్కడైనా ఒక వైన్ షాప్ కాడ ఒక గంటకి యావరేజ్ గా 100 మంది తక్కువగా రారు వాళ్లు తాగే ప్రతిసారి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగానే మనసులో తిట్టుకుంటూనే తాగినారు. ఇంతముందు పాత సినిమాలు లాగా భార్య మెడలో లాక్కొని మందు పోయే పరిస్థితి ఒకరికో ఇద్దరికో ఉంటుంది ఏమోగానీ .ఇప్పుడు అందరు ఉల్లాసం కోసం బాధ తప్పించుకునే కోసం దాని గురించి పూర్తి ఐడియా ఉండి జస్ట్ తాగేటోళ్లు ఎక్కువైపోయినారు. 4) నాలుగవది నీతి విశ్వసితినియా అంటారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు .మీ తాతగారు తండ్రిగారు ఎంతో కష్టపడి సంపాదించి మీకు డబ్బు ఇచ్చి పోయారు కానీ వాళ్ళు మీకు ఇచ్చిన డబ్బంతా నీతిగాన సంపాదించినారా? కొన్ని దశాబ్దాలు నుండి ప్రజలకు అత్యాశ, అవసరం, ఆ నిమిషాన్ని ఆనందం కోసం వెతకడం ప్రజలకు రాజకీయ నాయకులు అలవాటు చేశారు .మీరు సడన్ గా ప్రజల్ని నీతిగా మారమంటే మారరు వాళ్ళు అలా మారాలంటే ముందు కూరగాయలు పండ్లమ్మే వ్యక్తి నుండి అడుక్కునే వాడి నుండి పై అధికారి వరకు వాళ్లలో కనీసం 90% నిజాయితీ నింపగలిగితే అప్పుడు ప్రజల్లో మార్పు వచ్చాక అవకాశం ఉంటది సడన్ అయితే రాదు. కానీ మీరు మాత్రం నా దృష్టిలో నిజాయితీపరులే అన్న నా దృష్టిలో సూపర్ హీరోన. 5) వాలంటీర్ వ్యవస్థ మీ మోనార్చే ఆలోచన వల్ల అందరి ప్రజల దగ్గరికి మీరే ఉండాలి అనుకున్నారు. అంతా నేనే అంటే ఎలా అన్న? అందరు నన్ను చూసి ఓటే వేయండి అన్నారు మళ్ళీ మీ కింద ఉండే నాయకులు ఏం చేయాలన్నా?. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫ్రీ టైం చిక్కడం వల్ల ఎలా దోచుకోవాలి దాచుకోవాలి అనే చాలామంది వరకు ఫోకస్ చేసినారు. వాళ్లు ఏమనుకున్నారు అంటే అంత జగనే చూసుకుంటున్నాడు కదా మాకేం పని ఉందిలే అనుకున్నారు .వాళ్లు వాళ్ళ నియోజకవర్గంలో అహంకారంగా అవినీతిపరులుగా అయిపోయి సుల్తాన్ లాగా ఫీల్ అయ్యారు .వాళ్లకు ఇష్టం వచ్చిన పనులు చేసినా మీరు మౌనంగా ఉండిపోయారు? SAINT AND SCIENTIST
@PillaKasthuri
3 ай бұрын
Super sir
@brn8176
3 ай бұрын
ఇవన్నీ చెపుతున్నారు,మరి దోచుకున్నది, ఆస్తులను లాక్కున్నది చెప్పాలి కదా.ముఖ్యంగా పవర్ లూమ్ మగ్గాలు తెచ్చి, హ్యాండ్ లూమ్ నేతన్నల నడ్డి విరిచాడు.ఇతని అనుచరులు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో , ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఎన్ని కబ్జాలు చేశారో, నియోజకవర్గంలో లేని వారికి ఎలా తెలుస్తుంది.ఆయన గుడ్ మార్నింగ్ వీడియోలు మాత్రం చూసి ఉత్తమ నేత అనుకుంటే ఎలా,ఆయన ఉత్తమ నటుడు
@ramanareddyputta2893
3 ай бұрын
ఏంది అమ్మ మీరు మాట్లాడే పద్ధతి.వెటకారం చేసినట్లు మాట్లాడడం పద్ధతిగా లేదు.జనం లో వుండే వ్యక్తినే ఓడిచ్చారంటే నిజంగా ప్రజలను ఏమనాలి.
@shoukathshoukath8485
3 ай бұрын
అతను తిరిగింది ప్రజల కోసం కాదు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఎక్కడ భూములు ఉన్నాయి వాటిని ఎలా కబ్జా చేయాలి అందుకే రెడ్లను భూ కబ్జాదారులు అంటారు
@rsp5539
3 ай бұрын
Manchi cheyadame kethi reddy thappu😂😂😂😂
@viswanathreddy5393
3 ай бұрын
ఇంకా చేయదు అన్ని చెప్పు
@mgowtham6071
3 ай бұрын
Abba anna chisna manchi chapu anna
@powerpawankalyan7749
3 ай бұрын
@@mgowtham6071 Daily morning walk chesadu ga bro🤣🤣🤣🤣
@Mahesh1432.
3 ай бұрын
ఇంకో 5 years తరువాత వెటకారం చేసిన మీరే గౌరవిస్తారు
@NAGALAKSHMIKASUKURTHI-us9hv
3 ай бұрын
No more one chance ycp in ap
@prabhathb3865
3 ай бұрын
Rip ychep
@sathishdugyala5519
3 ай бұрын
Aipayi
@annagonisatheeshgoud5741
3 ай бұрын
జనాలకు బ్రాండ్ బజా రెడీ ఉండండి మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఇవ్వాల్సిందే ఈ గవర్నమెంట్ మస్త ఇస్తది చాలా ఇస్తది
@Rangaswamy-ju3db
3 ай бұрын
జలగ ని చూసి ఓట్ వేశారు పాపం అన్న ఓడిపోయాడు,నాయకుడు దొంగ అయితే ఇలానే జరుగుతుంది 😂😂
@man1van129
3 ай бұрын
భారీ భూ ఆక్రమణ చేసేవాడు. చెరువు నీ ఆక్రమించి విల్లా కట్టుకున్నాడు. న్యూట్రల్ లో వ్యతిరేకత తెచ్చింది
@Spy_12337
3 ай бұрын
Social media kosam acting chesadu kani ground level lo prajalaki em peekala veedu
@Hemaansh.123
3 ай бұрын
ఒసేయ్ మూసుకోవే లాపకి నీకూ ముందే తెలియదా... ఇ రోజు మాట్లాడుతున్నావ్... ఒకపుడు మొత్తం వైసీపీ వాళ్ళ న్యూస్ ye కదా చెప్పావు... Mi ఛానల్ నీ బంద్ చేస్తారు కదా ఆంధ్ర లొ..... భయం పుటింది కదా.... నోరు మూసుకొని పడుకో... 😂😂😂
kabjaa king eedu... eedu katha dharmavaram lo andariki telsu... tanni tarimesaru
@damodharkolli1126
3 ай бұрын
Meerante oka respect vundedhi butt pawan nu vetakaarangaa maatlaadadame meeku otami vachindhi.
@sureshbabusundarapalli
3 ай бұрын
Ni మోహం రోతలా పెట్టకు. Anchor 😡😡😡
@sirisha-rq3pr
3 ай бұрын
5 year lo chairperson money teskoni entha mandini marchadu adagandi yavaru money ekuva esthe vallani marustharu ma kethireddy
@Dubairajateluguwala
3 ай бұрын
మీడీయా ఎన్ని చెప్పిన అతను చెప్పటంలో న్యాయం వుంది ప్రజలకోసం నిజంగా పని చేసిన ఏకైక MLA అతను ఒక్కడే కానీ అతనికి ఓటు వేస్తే మల్లి జగన్ cm అవుతారు అని బయపడ్డారు అని నాకు 100మంది చెప్పారు మీరు చెప్పిన న్యూస్ లో నిజం లేదు
@sreenivasuluseela5145
3 ай бұрын
Your right
@Dubairajateluguwala
3 ай бұрын
@@sreenivasuluseela5145 నేను అడిగాను చాలు మంది అదే చెప్పారు
@SanthoshMendu-yi3pi
3 ай бұрын
కేతిరెడ్డి డైనమిక్ లీడర్ జై కేతిరెడ్డి
@manoharreddy88
3 ай бұрын
Rei paytm 😂
@nakkalanagendra9093
3 ай бұрын
కేతిరెడ్డి ఓడిపోలేదు. వైసిపి ఓడిపోలేదు. 100% గెలిచింది వైసీపీ నే., కూటమి అతి పెద్ద భారీ కుట్ర చేసి ఓడించింది..
@sureshgade7257
3 ай бұрын
Pawan Kalyan ni ఓడించి గాజువాక ప్రజలు భాదపడ్టరు ఇప్పుడు ధర్మవరం ప్రజలు భాదపడూ తారు కొన్ని రోజులలో
@ganeshkoppana1637
3 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బందులు పెడితే ఇలానే ఉంటుంది
@sugunaravela-ur4yc
3 ай бұрын
KZitemr la ga roju KZitem lo kanapadithe, MLa ga yenduku gelipistaru😂😂😂
@pkumar734
3 ай бұрын
Mari dhobisina 800 acres cheruvu gurinchi kuda cheppandi
@adinarayana7711
3 ай бұрын
మీరు ఊసరవెల్లి కంటే ఇంకా అధ్వాన్నం గా ఉన్నారు మీరు ప్లేట్ పిరాయించారు ఇంతకు ముందు మీరు జగన్ కి బానిసలుగా ఉండేవారు.ఇధి ప్రజలకు తెలుసు మూసి పెట్టినా పాసి పోతుంది మీది పాశి పోయింది
@Ramesh-gp5zo
3 ай бұрын
అధికారం ఉన్నపుడు వైసిపి భజన చేశారు ఇప్పుడు కామెడీ చేస్తున్నారు
@munnateluguvlogs8773
3 ай бұрын
ఒళ్ళు బలిసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి ఇలాగే ఉండిద్ది
@Tangemramesh
3 ай бұрын
Are meru inni comments pettaru kada...ikkada jarigedhi meeku nijanga telisthe...ila comments pettaru. .....from Dharmavaram
@kvijay8348
3 ай бұрын
ఇన్ని రోజులు వైసిపి భజన చేశారు ఇప్పుడు ,టీడీపీ భజన వాహ్ ఏమీ జర్నలిజం స్వామి🙏
@raghukumar6924
3 ай бұрын
సత్యకుమార్ ఒక సునామి up లో 45 లకు ఇన్చార్జి గా ఉంటే 42 ఎంఎల్ఏ లను గెలిపించిండు
@dm-sz5ix
3 ай бұрын
karanam em ledhu evm lo alredy 60000 otlu fix chesharu
@srinusrinivas7270
3 ай бұрын
Ayyo papam nijama
@Arun0266
3 ай бұрын
Cheruvu kabja chesevallu antharichi poyaru...adoka kala....trs harish rao kethireddy inka aa kala ni kaapaduthunnaru....🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂
@manikanata838
3 ай бұрын
కేతిరెడ్డు పొడానికి లేదుర్... జగన్ బొక్కలో సలగదర్లు వల్ల దొబ్బింది
@harekrishnapechetti5771
3 ай бұрын
ప్రజలు చూసింది రెండే. ఒకటి జగన్ ముఖం, రెండు చంద్ర బాబు అనుభవం.
@madanpamala3394
3 ай бұрын
U trun patym ఛానల్ సిగ్గు శరం ఉండదా తు 😂😂😂😂
@srinivas-jr1kt
3 ай бұрын
Vadi వాకింగ్ తప్ప em ledu😂😂😂
@sreenivas9880
3 ай бұрын
Sare Ee 5 years lo Chesi chupinchu Next Gelavu..
@SrinuvasuNellipudi-kr1ep
3 ай бұрын
ఈ ఛానల్ అప్పుడే పార్టీ మార్చేసింది.ఏరా మీకు సిగ్గు లేదా?
@indian6234
3 ай бұрын
ఏ కాలనికి ఆ గొడుగు. అధికారంలో ఉన్నప్పుడు వైసిపి భజన చేసింది, ఇప్పుడు అధికారం పోగానే ప్లేట్ తిప్పేసి , నిజాయితీ చూపిస్తుంది
@raju-T999
3 ай бұрын
జగన్ వల్లే ఓడిపోయాడు . ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచే వాడు , నటనో నిజమో ప్రజల్లో ఉండాలనేగా నటించాడు .
@Malli2six
3 ай бұрын
Tv chanels bratikedey politics medha... Vellu kuda politions medha satires vestunaru...ma karma rae chanels chudatam
@jaijambavantha
3 ай бұрын
YCP 151 lo work chesindhi ithanokkade... but ithanu vodipovadam nijam ga soo sad
@vinayakhachannel2761
3 ай бұрын
Ysrcp adhikaram lo unnappudu enduku cabinate mantri ivvaledhu...😂😂😂😂
@smartsam1581
3 ай бұрын
ఇప్పుడు చెప్పు గుడ్ మార్నింగ్ అని. జనాలకు కావాల్సింది చేయక ఫెమస్ కావడం కోసం చేసే చిల్లర పనులు
@MohammadhaneefShaik-z3j
3 ай бұрын
This is Dharmavaram people's bad luck.... To lose kethireddy...
@cseenudmm123
3 ай бұрын
అంత సీన్ లేదన్న..... ధర్మవరం ప్రజలు పుణ్యం చేసినారు కాబట్టి సత్య కుమార్ ని గెలిపించు కున్నాము.... ఇందులో బ్యాడ్ లక్ ఏం లేదు అంతా గుడ్ లక్.... అన్న
@ipavankumar6700
3 ай бұрын
Comments lo choostunte ardhamavutundi ycp vallakau bagga mandutunnattundi🤭🤭🤭
@YanamalaBhulakshmi
3 ай бұрын
Ayyo.... Morning walk chesthe saripodho.... Kothi reddy
Poddune maku enti e torcher ani జనాలు, టిడిపి ki seat ayithe 50k majority seat adhi but bjp valla majority taggindi anthe
@redbox3002
3 ай бұрын
ఆయన అక్కడ చేసింది ఏమీ లేదు, కేవలం పబ్లిసిటీ చేసుకొన్నాడు, ధర్మవరం మొత్తం భూ కబ్జాలు చేశాడు
@samanthgouru2407
3 ай бұрын
The leader i have ever seen like him in both Telugu states ....i also suprised
@unknown.m.e
3 ай бұрын
Antha media lo ne ani ardham iedhi ga
@venkatnarasimhalusandopu2547
3 ай бұрын
Kethireddy publicity chala ekkuva ayindi. Good morning show cheste silent ga cheskovochu daniki camera lu youtube publicity
@kommireddymuralikommireddy5216
3 ай бұрын
టిడిపి వారు జన సైనికులు కాస్త బీజేపీ వాళ్లు అందరూ వేస్తే గెలిచాడు బిజెపి పార్టీ సింగిల్ గా పోటీ చేసి ఉంటే ఎవరు బలం ఏంటో అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం మీద
@saisantoshreddy164
3 ай бұрын
Eddihuk Anchor 😂 Aayana Odipoindi chala thakkuva majority tho adi kuda Three parties kaliste malli Edo peekinatlu Bochulo anchoring 😂😂
@ladducampic
3 ай бұрын
Drama varam manchi నాయకుని కోల్పోయింది
@harithabhaskar2019
3 ай бұрын
Super sir
@P.P.P_7974
3 ай бұрын
అమ్మ మీ tv news వాళ్ళు ఎవరు గెలిస్తే వ్వాళ్ళ పంచన చేరుతారు. నెంబర్ వన్ లీడర్. ఆయన . మీరు మరీ ఇంతగా దిగజారి మాట్లాడకండి. నేను వైసిపి పార్టీ కాదు . కానీ ఆయన అంటే చాలా ఇష్టం గౌరవము ❤జై శ్రీరామ్ ❤
@kpkkumar7467
3 ай бұрын
ఎన్ టివి టీ వాళ్లు చాలా వెటకారంగా చెబుతున్నారు మీరు వెళ్ళండి ఓకే.. ఉదయం ఏడు గంటలకి అనే ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లేవాడు ఆయన ఒకరోజు రెండు రోజులు ఏదో న్యూస్ ఉంటే వెళ్ళలేదండి.... ఆయన ప్రతి రోజు వెళ్లాడు న్యూస్ వాళ్ళు ఏదో అవసరం ఉంటేనే వెళ్తారు ( ఏదో న్యూస్ ఉంటే వెళ్తారు) పట్టించుకోకుండా ప్రతిరోజు ఆయన మార్నింగ్ 7:00 వెళ్లేవాళ్ళు మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు వెటకారం చేయకండి Stop your worst news on Him
@vlnaiduyadav1357
3 ай бұрын
తప్పు నీది కాదు కేతి రెడ్డి గారు, అదంతా జగన్ మీద కోపంతో ప్రజలు వున్నారు.
@chirraprasad644
3 ай бұрын
Evm Mosam chesaru andhru kalisi 😡
@chaluvadisai813
3 ай бұрын
Ysrcp ki evm mosam chesi gelichara 151
@nbk6144
3 ай бұрын
కరెక్టే అండి 2019 లో కూడా ఇలాగే జరిగింది... ఏం చేస్తాం 5yrs వెయిట్ చేయాలి
@srinusrinivas7270
3 ай бұрын
40% vote share Ela vachindi mari
@nbk6144
3 ай бұрын
@@srinusrinivas7270 ఇవి కేవలం మనం సమాధానం పడదానికే తప్పు ఓటు షేర్లు,లిక్కర్ షేర్లు, దేనికి పనికిరావు కేవలం మెజారిటీ టే చూస్తారు...
@gsgs8185
3 ай бұрын
బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే 2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి. బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.
@nagadurgainampudi9222
3 ай бұрын
కేతిరెడ్డిగారు చాలా గొప్ప వారు అలా అనొద్దు జగన్ anandi
@lingannayarabotula498
3 ай бұрын
5 years good morning concept peddha drama .. dramalunu prajalu thelusukolera?
@nagapeddarikam8633
3 ай бұрын
Evm la maaya edhi
@nbk6144
3 ай бұрын
కరెక్టే అండి 2019 లో కూడా ఇలాగే జరిగింది... ఏం చేస్తాం 5yrs వెయిట్ చేయాలి
@maakutelusulera
3 ай бұрын
@@nbk6144 crrt broo
@nbk6144
3 ай бұрын
@user-lu3fu2ft1eఎందుకు ఆవేశం ఇక్కడ జగన్ బూట్లు నాకాడు అవినీతి చేశాడు అని ఎవ్వరు చెప్పలేదే! మీరే ఏదో జరిగింది అని చెప్తున్నాటూ ఉంది...
@djayakishorereddy4953
3 ай бұрын
2019 లో వైస్సార్సీపీ గెలిస్తే న్యాయం ఇప్పుడు టీడీపీ గెలిస్తే ఈవీఎం మాయ బుద్ది ఉండాలి మన ఓటు వేసినప్పుడు స్లీప్ బయట కెనపడలేదా
@nbk6144
3 ай бұрын
@@djayakishorereddy4953 👍🏾👌
@jaisairam2197
3 ай бұрын
Veedu veeni good morning lu thappa emlev 5yrs lo dulipKETU reddy
@Lokeshanna
3 ай бұрын
CREATIVE CBN GARU OUR GREAT CM (KUPPAM MLA) Laudatory Lokesh Garu(Mangalagiri MLA) Glorious GJM GARU (Chittoor MLA) - ANNA MEE VISION KI ENTHA CHEPPINA THAKKUVE(PLEASE RULE AND CHANGE CHITTOOR PLEASE) Passionate pavan Kalyan garu(pitapuram MLA GARI TALUKA)- ONLY ONE WORD ANNA MEEKU PADABHIVANDANALU paramount Pemmisani chandrasekhar-MP (MODI 3O) great sir hats off Radiant Ram mohan Naidu garu- (MODI 3O) GREAT LEADER CHADRAGIRI CHIRUTHA NANI ANNA JAYAHO AMARAVATHI Pemmasani garu please Ap ni develop cheyandi mee kallu mokkutham grameenabivrudhi teesukoni randi.. chittoor not yet developed its border of tn and Ka.. but chala venukabadi undi.. ippudu vision and talanted knowledge unna nayakudu ma gjm anna .. please andaritho matadi e sarina ctr (chittoor ) develop cheyandi.. HONARABLE CM (KUPPAM MLA GARU) CHITTOOR CHIRUTA GJM(CHITTOOR MLA TALUKA) LOKESH ANNA MEERU ENTHA CHANGE CHEPPALSINA PANILESU NANI GARU MEE PALITHAM PALINCHINDI RAMMOHAN NAIDU (THE GREAT S/o ERRAMA NAIDU GARU) GREAT LEADER FINALLY MEEKU PADABHIVANDANAM PAVAN ANNA PLEASE changr rules.. develop "AMARAVATHI" AP AND ALSO INDIA . JAI HIND JAI MODIJI GARU ANNA GOOD MORNING DARMAVARAM MLA GARU ANNA PLEASE MEEKU TDP BJP JANASENA VADDANUKUNTE INDEPENDENTGA NILEBADANDI.. YCP LO KNOWLEDGE , PRAJALALO UNNA PERSON MEERU OKKARE PLEASE.. ANNA
@privatek1041
3 ай бұрын
ఇది జగన్ గారు మిపాలన............ కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ! కుక్కను బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి, మంచి ముహూర్తంలో పట్టాభిషేకము చేసినా, దాని సహజమయిన అల్పగుణమును మానదు. ఇలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా, వాడి నీచగుణాలను వదిలించుకోడని చెబుతున్నాడు సుమతీ శతకకారుడు. ప్రజావేదిక విద్వాంసం వివేకాన్ని చంపినా అవినాష్ రెడ్డి ని కాపాడటం రఘు రామ రాజు ని కొట్టటం ఇంకా చిల్లర గొడవలు, జేసీ బ్రదర్స్ ని అరెస్ట్,అచ్చన్నని అరెస్ట్...etc... భువనేశ్వరి గారిని బూతుల తిట్టటం చంద్రబాబు అంటే ని తండ్రి తోటివాడు, ఆయనమీదికి జోగి రమేష్ ని ఉసిగొల్పుతావ, ఎంత గుద్దబాలిస్తే, ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఇలాసావు!! ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి మీ నాన్న పేరు మార్పు ఎందుకు, ఎన్టీఆర్ నీకు నచ్చిన నచ్చక పోయిన ఎన్టీఆర్ రోల్-మోడల్. దీన్ని ఒళ్ళుబలిసిన చర్యగా భావించారు చాలామంది. బాబుగారి అరెస్ట్ ,అత్యంత బుద్ది తక్కువపని బాబు గారిని అరెస్ట్ చైయ్యటం, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన బాబు గారు చాలా మందికి ఒక ఐకాన్, రామోజీ గారంటే ఎంతోమందికి ఓకే ఐకాన్ స్వశక్తి తో ఎదిగిన వ్యక్తి , అలాటివాడితో ని కెందుకురా బచ్చ నాయాల. నిన్ను అభిమానించే నాతోసహా బాబు, రామోజీ, ఎన్టీఆర్ లని ఒక ఐకాన్స్ గ గుర్తిస్తారు వాళ్లతో నీకు పగెందుకు, ఎలాంటి ఎన్నో చిల్లర గొడవల వల్ల ప్రజల ఫోకస్ నువ్వు చేసినవాటికంటే, నీమీద పెట్టటారు. అసలు నువ్వు ఎందుకు సీఎం అవుదామనుకొన్నావో? ఎందుకు అయ్యావో తెలుసా? మర్చిపోయావా? నువ్వు ని పగతీర్చు కోవటంలో బిజీ అయ్యి మిగిలినవన్నీ గాలికొదిలేసావు. షార్మిలారెడ్డి , సునీతా రెడ్డి సొంత చెల్లెళ్లే నిన్ను ని తమ్ముడు అవినాష్ రెడ్డి ని హంతకులు అన్నారు. చివరకి , కన్నతల్లి కుడా నువ్వు రౌడీవి ఫ్యాక్షనిస్టువి, హంతకుల కొమ్ము కాసేవాడివి అని తెలుసుకొని నిన్ను ఓడించామని ప్రజలకి పిలుపు ఇచ్చింది. రెడ్లు అంటే రౌడీలు ఫ్యాక్షనిస్ట్స్ అని జగన్ గారు నిరూపించాడు, రౌడీలకి సమాజం లో చోటులేదు అందుకే వేయ్యి అడుగులు గుంత తవ్వి పాతరేశారు. మీ రాజకీయ ప్రయాణం ని చెల్లి, అమ్మ, బావ, నీబాబాయి, మరియు ని రెడ్డి కులస్తులతో మొదలై, ని ఒక్కడి తో ముగిసింది. జగన్ gaaru, మీ పాలనని ప్రజావేదిక!! విద్వాంసం తో మొదలుపెట్టి, నిన్నునీతండ్రి గారిపేరు, సంపూర్ణ వినాశనంతో ముంగిచావు. చంద్రబాబు గారు నిన్ను వైసీపీని ఓడించటం మాత్రమే చైయ్యలేదు వైసీపీ ని జగన్ని ఎలాడించాలో ఒక ఫార్ములా కనుక్కొని ప్రయోగించి విజయం సాధించారు, ఇంకా చంద్రబాబుగారి చెప్పుని నించోపెట్టి గెలుస్తాడు పులివెందులలో చూస్తూఉండండి. వైసీపీ ని జగన్ని గోతి తీసి వెయ్యి అడుగుల లోతులో పాతరేసాడు చంద్రబాబు గారు. మంచి అవకాశం ఇస్తే తినే కంచంలో ఉచ్చపోసుకున్నావు, ఎవ్వడు బాగుచెయ్యాలేడు వైసీపీ ని నిన్ను. నీవల్ల, నీతండ్రి గారిపేరు, నీపేరు, నువ్వు, నీవంశం అంత ఆంద్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంనుండి పూర్తిగా కనుమరుగు అవుతుంది. ఉండవల్లి గారు ఎప్పుడో చెప్పారు ఇలా జరుగుతుంది అని "తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును" (Matthew 23:12) **ఇంతటి తో వైసీపీ కథ ముగిసి పోయింది. ఇక కోలుకోవటం చాలా చాలా కష్టం, దాదాపు అసాధ్యం. 17 % ని అధిగమించటం, పార్టీయని కాపాడుకోవటం వల్లకాని పని జగన్ కి** 2019 లో నీకు ఓటువేసి, 2024 లో విధ్వంసకరమైన పాలన చూసి నీకు వ్యతిరేకంగా టీడీపీ కి ఓటు వైయటానికి మనసురాక ఓటు హక్కుని వదులుకొన్న ఓ అభిమాని మనోవేదన ఇది . ఓ మూర్ఖుడి, క్రూరుడి పరపీడతుడి, నిరంకుశ, విధ్వంసకర పాలనా శాశ్వతంగ ముసిపోయింది. "RIP YCP"
@y.hanumanthreddy1397
3 ай бұрын
Publicity ekkuva work thakkuva
@sirisha-rq3pr
3 ай бұрын
💯 nijam
@malleshamgandhe7056
3 ай бұрын
Modi కంటే ఎక్కువ కాదనుకుంటాను.
@sandeepallu5858
3 ай бұрын
Only Jagan gaade reason. Jagan gaadi face chuse evaru vote veyyaledu
@chandrasekharareddyponguru4436
3 ай бұрын
అసలు రెడ్ల లక్షణాలు లేని రెడ్డి కానీ వాడి పంచన చేరి చాలా మంది రెడ్డి పేరున్న ఆఫీసర్లు దుర్మార్గుడైన క్రిమినల్ జగన్ సంక నాకుతూ రాష్టాన్ని దోచుకొని రెడ్లఅందర్నీ బ్రష్టు పట్టించి కులాల మధ్య చిచ్చు పెట్టినారు !కానీ ఇదివరకు ఎందరో రెడ్లు రాష్టాన్ని చక్కగా పరిపాలించి మంచిపేరు తెచ్చారు కమ్మ కులస్తులు వారి పని వారు చేసుకొంటూ వుంటారు. పనికట్టుకొని యితఁసృలకు హాని చేయర! వారి జోలికెళ్ళితనే "పుట్టలో ఎలిట్టితే కుట్టనా " అన్న చీమకథలా సమయ ము వచ్చినప్పుడు తిరుగులేని వేటు వేస్తారు.. Prof PCS REDDY Nellore
@sdsameer-zm2il
3 ай бұрын
నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు. సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు. కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి. బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా? చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు ఓట్లు వేసేటప్పుడు రేట్లు తగ్గిస్తారు అని అనుకుంటారు,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా? ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి 100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా? రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు. ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు ఇప్పుడైనా తెలుసుకుంటారు అని భావిస్తున్నా..............
@SushmaNineesh
3 ай бұрын
vaammo ne anchoring enti intha worst ga undhenti.. intha vetakaram ga chestunaavu.. asalu journalist eleigibilty undha neku asalu ila matldthe..???
Happy ap govt employees voting day roju 6pm to 12 am madyalo evm lu gudhi govt change chesaru 😅😅🤣🤣
@kotiseshu2708
3 ай бұрын
Symbol doesn't matter nowadays.. adhe dharmavaram lo 2004 lo cpi nagireddy garu(cong alliance) just 3500 votes tho vodipoyaru.. even though it was not communist storng area.. Dharmavaram town lo votes padaledhu ee hero ki. Kabza anedhi 100% true..maa relatives land in anantapur lo lepesadu.. NDA alliance strong undhi and jagan meedha negativity so obviously tough fight ayyindhi .. finally vodipoyaru
@yennapallyvamshireddy3590
3 ай бұрын
Darmavarm twon adarinmida chesina ajmayeshe karanam. Malli adi youtube lo pettadam, sense undali.
@powerpawankalyan7749
3 ай бұрын
Yam chesadu, Daily morning walk chesi irritate chesadu antae
@meghary895
3 ай бұрын
Eeyana kondane akramichesadu 100 ekarala konda.. janalni bedirincgi bhoomulu lakkunnadu. Govt land ni batthala palli lo binamilaku rayinchadu. Ivi youtube lo ravu. Only locals knew that. Inka roads asalu balevu
@ranerushiva7939
3 ай бұрын
Mee TV channels antha waste fellows leru, adhikaram lo unnappudu support chestharu. Ippudemo vetakarama? Ivi news channels ah or inkemanna vere channels ah
@malleshamgandhe7056
3 ай бұрын
సత్యకుమార్ యెన్ని రోజులు తిరుగుతాడు,యెన్ని వీధులు తిరుగుతాడు,చూద్దాం, అప్పుడు మీరు ఏమి చెబుతారో,ఏమి అడుగుతారో చూద్దాం.
@cseenudmm123
3 ай бұрын
ఏమి తిరగక పోయిన పర్వాలేదు...... మా పాత మాజీ..... తిరిగే ఎన్నికల్లో ఓటమి జరిగింది... అతను అన్ని పనులన్నీ కరెక్ట్ గా చేసి.... ఉంటే ఎందుకు ఈ కర్మ.. ధర్మవరం పట్టణ ప్రజలను ముఖ్యమైన ధనికులు.... చాలా పిలిచినాడు ఇబ్బందులకు గురి చేశారు... అది ధర్మవరం పట్టణ ప్రజలకు ఒకరికే తెలుసు. ప్రజల సొమ్ము ఎవడు తిన్న ఇ..... గాతి
Пікірлер: 619