మిమ్మల్ని చూడక మనసు అస్సాం పారిపోయింది. ఇప్పుడే ఇంటికి వొచ్చింది. చాలా సంతోషం బాబాయ్ గారు..
@padmaa9943
11 күн бұрын
బెండకాయ లు తరగడం బాగా విసుగు అయిన పని, మీరు చాలా చక్కని సులభం గా చూపించారు బాబాయి గారు, తరిగే పని తగ్గించే సలహా ఇచ్చారు, బెండకాయ వేపుడు సూపర్ గా చేసి చూపించారు బాబాయి గారు
@user-zg7tt4le9x
11 күн бұрын
మీరు ఇలా ఎప్పుడూ వంటలు చేస్తూ వీడియో లు తీయడం మాకు ఇష్టం
@user-yr4xi6jf6k
11 күн бұрын
Bagunnara guruvugaruu 🙏🙏
@venkataratnammajety74
10 күн бұрын
బెండకాయను వేడి అన్నం లో పెట్టి వుడికిన తరువాత చిన్నావుల్లిపాయ కారం వేసి చేసుకుంటాము చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా బాగుంటుంది బెండకాయ ఎలా చేసిన బాగుంటుంది I like it 👍👍👍👍👍👍
@mounikaphani224
4 күн бұрын
Palani swamy గారు మీ ఛానల్ subscriber ను నేను.మీ videos అన్నీ చాలా బావుంటాయి.కానీ మాదొక చిన్న మనవి.మీరు శుచి గా , శుభ్రంగా వంట చేస్తున్నారు.పూర్వం ఒక నానుడి.వంట చేసేటప్పుడు ఆ ఇల్లాలు దైవ నామ స్మరణ చేస్తూ వంట చేస్తే ఆ వంట అమృతం అవ్తుంది అని.మీరు ఇత్తడి గిన్నెల్లో , అన్నం వండుకోండి అయ్యా.. గిరిట్ పాత్రలో వద్దు.ఎందుకంటే బ్రిటీషు వారు పోతూ పోతూ మనకు అంటించిన వ్యర్థ పదార్థం అది.సాధ్యమైనంత వరకు మట్టి,స్టీల్,ఇత్తడి లో వంట చేయడం శ్రేయస్కరం.🙏.ఇది మా మనవి.మిమల్ని చూసే వారు మీ ద్వారా మంచి నేర్చుకుంటారు అండి.
@vinupamidi8702
11 күн бұрын
చాలా బాగుంది గురువుగారు. నేను తప్పకుండా చేస్తాను. TQ
@moulalisk5362
11 күн бұрын
గురువు గారికి నమస్కారం🙏
@sudharani9680
11 күн бұрын
Chala chala bagunadi benda Kaya vepudu
@ramayanam100
11 күн бұрын
Congratulations on getting award from Andhra University
@jaishreeram29721
3 күн бұрын
Guruvugarike 👏🙏👏👣
@ch.sarojapuri4142
4 күн бұрын
first time chustuna guruvu garu
@user-il1vy6ho8z
11 күн бұрын
Voice of
@kanithimani8437
9 күн бұрын
గురువుగారు చాలా సంతోష మీకు అవార్డు వచ్చినందుకు ఎందుకంటే మా ఇల్లు కూడా దగ్గర యూనివర్సిటీ నీ వంటలు రోజుకి చూస్తాను
Palani Swamy gaaru, If you have finished compiling/writing book in Telugu on Sri Subrahmanya Swaamy, please post the details so that interested persons like me can buy it. Pranams andi.
@ratnachitte48
7 күн бұрын
Miru baagunaraa swami
@srideviakella5704
11 күн бұрын
🙏❤️🙏
@kalyankumar4754
11 күн бұрын
Endhukano Swamy, ee vantakam antha laa akattu leka poyindhi.
@jyothitripurari3323
11 күн бұрын
Bavundandi
@SudhaRella
11 күн бұрын
Amma garu ni kuda okasari chupinchandi guruvu garu
Пікірлер: 59