మీరు చేసిన కాకర కాయ పకోడీ కంటే మీ మాటలే నోరు వూరిస్తూ వుంటై.మీరు చెప్పే జాగ్రత్తలు చిన్న పిల్లలకు చెపుతున్నట్టే వుంటై.మీ మంచి మాటలు మాకు ఎప్పటికీ వినిపిస్తూ వుఉడండి.మాకు ఈ నాటు కాకర కాయలు లభ్యమైతే తప్పక పకోడీ చేసుకుని ఆనందిస్తాము.👌👍👏🙏🙏
@aylnarasimharao2602
4 күн бұрын
This type of bitter gourd recipe is not seen so far. Appears to be so tasty and mouth watering. 🙏🙏🙏
@vaanim8052
4 күн бұрын
చూడటానికే చాలా బాగుంది, రుచి ఇంకెంత బాగా ఉంటుందో, తప్పకుండ చేస్తాము, ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@mvsmanyam3294
19 сағат бұрын
అయ్యా మీ వంట విధానం, వివరణ, చేసిన వంట అన్నీ మహాద్భుతం.
@Vasanthavallari
20 сағат бұрын
అద్భుతమండీ !
@NirmalaDevi-vs4ri
Күн бұрын
Kakarakaya vepudu chala chala bagundi mee vantalu chala baguntayee God bless you sir
@sudhasudha1598
4 күн бұрын
చాలా మంచి వంటకం తయారు చేసి చూపించారు. ధన్యవాదాలు గురువుగారు 🙏
@Rameshvizag1
2 күн бұрын
చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది.ఎప్పుడు చేసుకు తిందామా అని ఉంది😋
@ruthammagandluru8069
4 күн бұрын
గుడ్ మార్నింగ్ స్వామి గారు కాకరకాయ వేపుడు చాలా బాగుంది మీ మాటలు వినాలనిపిస్తుంది
@umanamburi3662
Күн бұрын
మా తోటలో కాయల తో ట్రై చేస్తాను చాలా బాగుంది రెసిపి
@madhusudhanaraoa4366
4 күн бұрын
స్వామి గారు, దానికి తోడు, కాస్త నిమ్మరసం, ఉల్లి ముక్కలు, తగిలిస్తే, అదుర్స్!
@user-xs1vr2hb5s
19 сағат бұрын
Kumpati petti chesevare alage bagundi.
@VVSNMurthyVVSNMurthy-jf3ro
20 сағат бұрын
Super andhi babayyagaru
@Alexander-ns8jy
8 сағат бұрын
Bachelors ki emina easy recipes
@lalitharockwell3559
4 күн бұрын
Meeru chudadaniki Nanna garu,Swaram vinte Amma Premala Untaru....Meeru ma Adrushtam 🙏
@y.vlakshmi1337
2 күн бұрын
Chalabga chepparu
@S_RAAM
Күн бұрын
Adbhutaha.. 😊😊😊
@srilaxmideshpandae
4 күн бұрын
Chala bagundandi receipie..Tappakunda chestamu
@MaaAbhiruchi
4 күн бұрын
బాబాయ్ గారు, మంచి వంటకం చెప్పారు, నాకు చాలా ఇష్టం కాకర 😋
@umadevi4752
2 күн бұрын
Super
@ismartchutki4648
3 күн бұрын
Adbutamgaa undi mamayya garu
@dhanarajumandapalli4241
4 күн бұрын
🙏 excellent explain sir 🙏🙏
@user-pi5gs5fc6z
4 күн бұрын
Super video super 👌👌
@lotus4276
Күн бұрын
Yummy
@vijayalakshmitadavarthi8843
4 күн бұрын
Chala bagundi guruvugaru
@RamaKrishna-zg4ho
2 күн бұрын
గురువుగారు మీ వంటచేసే విధానంతో పాటు మీరు చెప్పె జాగ్రత్తలకు 🙏
@desicouplevlogs8
4 күн бұрын
Nice recipe , looks delicious , thank you guruji
@Devi9192sp
4 күн бұрын
నమస్తే గురువు గారు మంచి వటకం పరచేయం చేశారు వర్ష కాలం తీసుకునే కష్యం , ఆహారం, జాగ్రత్తలు చెప్పండి గురువు గారు
@user-qv1un8nj2z
3 күн бұрын
Para cheyam kaadu parichayam
@bharathikallakuri1701
4 күн бұрын
Super ga unidi
@ShanthammaKP
4 күн бұрын
Chaala adhbhuthanga ka pakodi chesaru guruvugaru 🙏
@appayyasastrymarla9317
3 күн бұрын
గురువుగారు. మీ విడియోలు చూడడం మా అదృష్టం..❤
@dandapaani2172
3 күн бұрын
Guruvugaariki 🙏🙏🙏 Nice recipe swami
@indirasamavedam7110
3 күн бұрын
Super guruvu garu
@sastrynkp9802
4 күн бұрын
చేసే విధానం చాలా బాగుంది అన్నయ్య
@jyothitripurari3323
3 күн бұрын
Chala bavundi andi
@vasupariti2326
4 күн бұрын
శుభోదయం అండి 💐☕ చాలా చాలా బాగుంది
@trikutacreations6947
4 күн бұрын
Me videos chala bagunnayi
@divyachaitanya7387
4 күн бұрын
Guruvu Gaaru bahu baagunnadhi mee thayaaree vidhaanam eppatilaagey maro maata Amma gaari gaajulu saaksaathhu aa kaamakshamma hasthaalavaley unnav bahu sundarangaa🙏
@BESTOFBHUVANA
4 күн бұрын
Superb
@chalaadbhutamabhivandanamu7553
4 күн бұрын
Adbhutamu 🙏🌹 Guruji
@laxmidevanand8312
3 күн бұрын
Thankyou guruji yummy🙏
@prathikantamgeetha1658
4 күн бұрын
అన్నగారు అద్భుతం మీ వంటలు
@keerthipelluri994
2 күн бұрын
మీ జంట కలిసి వీడియో లో కనిపించేంత చూడాలి అని ఉంది 🙏🏻
@manjulasistlam6733
4 күн бұрын
Super Guruvgaru.
@kishorenvrk4266
4 күн бұрын
సూపర్
@vallidevitadiparthi8824
3 күн бұрын
Super బాబాయి గారు.❤
@konapurusha5888
4 күн бұрын
Mee vantalanni adbhutam Babai garu
@RamaLakshmi-lu9ct
4 күн бұрын
Namaskaram guruvu garu mee matalu vinte maa peddavallu gurtuku vastaru 🙏🏾🙏🏾🙏🏾
@geethakanduri6134
4 күн бұрын
Enne Months Ekkadake Wellaru Swame Mee Videyos Chala Chala Baguntave Mee Videyos Miss Avuthunanu Rucheka Vantakalu Chese Videyos Chesey Meru Ente Meru Bagunnara Swame 👏👏👏🙏🙏🙏🙋♀️💐🎉
@sivakiran-tunes-7646
4 күн бұрын
Chela miss ayya nenu kuda
@indiramuppavaram2356
4 күн бұрын
Namaskaram swamiji, me vantalalu chala baguntai
@suryakumari417
4 күн бұрын
Super sir
@lawdale
4 күн бұрын
Excellent
@arunaswamy9515
3 күн бұрын
👌👌🙏🙏🙏
@boravellirajarajeswararedd4025
4 күн бұрын
సూపర్ గురువు గారు
@chvsrsatyansrayana9535
4 күн бұрын
కాకరకాయ వేపుడు చాలా బాగుంది. రేపు మేము చేసుకొని తింటాం బాబాయ్ garu
@padmasri5338
4 күн бұрын
Namaste, ee method chala bagundi, chestamu,
@syamalapalli6553
3 күн бұрын
👌👌Annagaru
@kanakadurgatatavarti5063
4 күн бұрын
Mee gajulu bhagunai pinni garu
@lakshmetatolu3043
Күн бұрын
🙏🙏🙏
@dailystuff9599
22 сағат бұрын
ఉప్పు అలా చేతిలో inkokaru eppudu veyodu
@Rajini2770
3 күн бұрын
కాకరకాయ పకోడీ చూడడం ఇది first 😂😂😂👌🙏🏻🙏🏻🙏🏻
@karunasanhubhatla9966
4 күн бұрын
నేను ఈరోజు నుంచి డైట్ చేయాలనుకుంటున్నాను గురువు గారు..😂😂😂😂 అన్ని క్యాన్సిల్ కరకరలాడే కాకరకాయ వేయించుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడే❤
@d.ch.e
3 күн бұрын
😀😀
@SamudralaVasavi
3 күн бұрын
Anni super annayya Kani cornflour manchidhi kadhuta upayoginchakandi
Voorinchatam lo meeku meere saati 😄😄😄. Ippude thineddam anipusthundi 😋😋😋
@vineshkumar4963
3 күн бұрын
Variety recipe swamy
@RajeshKapavarapu-lf7lk
2 сағат бұрын
Guruvugaru Rajahmundry Medhi
@raghukavithabadami3826
4 күн бұрын
👌👌👌👌👌👌👌🤤
@pranithajadhav8734
3 күн бұрын
Thankyou guruvugaru
@padmavatinetha7716
4 күн бұрын
🙏🙏🙏...
@bujji9095
4 күн бұрын
నమస్తే గురు గారు 🙏🙏🙏
@lalitharockwell3559
4 күн бұрын
😋😋😋😋😋😋👏👍
@laxmidevanand8312
3 күн бұрын
🙏👌
@thatikondaramesh3663
3 күн бұрын
Swami garu meru biryani cheyadam chupisthara. Kanesam vegetable biryani
@ravishankar35333
4 күн бұрын
Guruvu garu, please show us how to do kakarakaya roti pachhadi
@S_RAAM
Күн бұрын
Babai garu... Aluminium vessels vadatam manchidi kaadu Ani telisindi...
@meenakumaris1747
4 күн бұрын
Baabai garu
@sai_sharanam
4 күн бұрын
🙏🏻😊
@mallangireddymohan5066
4 күн бұрын
Gurujii gari ki Namaskaramulu... 🙏
@pavankumaryateendra3291
4 күн бұрын
🙏
@mamathabhaskara
2 күн бұрын
Annaiah salt chethiloki vesaru vadina meeku
@nmvrr8760
2 күн бұрын
ఆవిడ చేతి నిండా గాజులు వేసుకొని కలుపుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉందో...
@surekhayeddanapudi9857
4 күн бұрын
🙏🙏🙏🙏🙏
@padmavathitallavajhulla7037
4 күн бұрын
Super Super Super 👌 😂
@kurasamvaralakshmi1584
4 күн бұрын
🙏🏻
@Rajini2770
3 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గురువుగారు ఒక్కసారి సుబ్రహ్మణ్యస్వామివారి విశిష్టత, ఆయన ఎవరెవరు, ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి చెప్పండి నాకోసం, జాబ్, పిల్లలు లేనివారు ఈ స్వామి పూజ చేయాలి అంటారు కదా వీలు ఐతే ఒక చిన్న shorts అయినా పెట్టండి నేను చూస్తాను, వాట్ చేస్తాను గురువుగారు పాదాభివందనం మీకు 🙏🏻🙏🏻🙏🏻
@chinnirachakonda58
4 күн бұрын
First time Nuvvu English lo maatlaadaavu..❤❤❤❤mamayya
@PalaniSwamyVantalu
4 күн бұрын
అవునురా చిన్ని 😊😊❤️❤️👍👍
@nanicherakani4068
2 күн бұрын
Sunflower oil
@raziyaazmath4569
4 күн бұрын
🙏🏻 yela vunnaru? Mee arogyam yela vundi ippudu? Meeru chese vantalu thinataniki petti putti vundali. Sadaa arogyam tho, anandam ga meru mee kutumba sabhyulu vundalani bhagawanthuni prardhisthanandi.🙏🏻
Namaskaram 🙏 అన్నగారు ఒదిన గారిని మాకు పరిచయం చేయండి మేము ఆవిడ దగ్గర నేర్చుకో వలసిన వంటలు.ఎన్నో ఉన్నాయి
@Chandramouli-rg5gr
2 күн бұрын
1.12m
@moulimanuri9496
4 күн бұрын
Guruvu garu yammy yammy kakarakaya fry sssssssuper super 😋😋😋🤝🤝💕💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏
@kalyankumar4754
2 күн бұрын
Sir! Chethilo uppu vesthunnaru. Maa Amma gaaru kaani Naayanamma garu kaani alaa veya vadhdhu ani antaaru.
@rangababu488
19 сағат бұрын
Avnu babai garu miru purohitham cheyara
@m.koteswararaomunjampalli4839
4 күн бұрын
Entha Baga chesaru
@sitayarlagadda4117
4 күн бұрын
Majjiga podi pettandi Swamigaru.
@ambi779
4 күн бұрын
🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤
@duvvuripadmajarani8901
4 күн бұрын
Kakarakaya lo enni verites vunnayo anni cheyyandi
@praveenji9954
4 күн бұрын
మిమ్మల్ని హృదయంలో పెట్టుకున్న వారికి ఎందుకు రావు వంటలు చెప్పండి .
@supraja466
4 күн бұрын
ఆలూ కూర చేసేటపుడు పిన్నిగారిని చూపిస్తాను ఈసారి అన్నట్టు ఉంది,ఆవిడకు భయం కెమెరా ముందు రావాలంటే అన్నారు ఈసారి అయిన చూపండి, ఇప్పుడు కూడా చూపలేదు ఆవిడను 😢
Пікірлер: 127