ఫస్ట్ వీడియో లింక్. (నెగిటివ్ ఎనర్జీ వీడియో)
• ఈ 8 లక్షణాల ద్వారా మీ ...
1) ఈ ప్రక్రియ ఎవరు చేయాలి?
1) స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా చేసుకోవచ్చు.
2) ఏటి సూతకము, రజస్వల దోషము, సూతకము ఉన్నప్పుడు చేయవచ్చా?
2) చేయకూడదు. ఏటి సూతకం ఉన్నవాళ్లు కూడా చేయకూడదు.
3) పౌర్ణమికి నెలకు ఒక్కసారి మార్చుకోవాలా? మార్చినప్పుడు విప్పిన దాన్ని ఏం చేయాలి?
3) అవును ప్రతి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి.
పాతదాన్ని చెరువులో గానీ బావిలో గాని ఎవరో తొక్కని ప్రదేశంలో వేయాలి.
4) పూర్వ సువాసీనులు చేయవచ్చా? ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చా?
4) పూర్వ సువాసీనులు చేయవచ్చు. ఏ కులం వాళ్లైనా చేసుకోవచ్చు.
5) పగలు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలా? వీలు లేకపోతే సాయంకాలం చేసుకోవచ్చా?
5) పగలు బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి. ఇల్లు శుభ్రం చేసుకుని ఆంజనేయ స్వామికి పూజ చేసి ఆ తర్వాత ఈ ప్రక్రియ చేయాలి.
6) మాంసాహారము భుజించకూడదా? ఎన్ని రోజులు భుజించకూడదు?
6) ఈ ప్రక్రియ చేసిన రోజు మాత్రం మాంసాహారం భుజించకూడదు. ఈ ప్రక్రియ చేసిన రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి.
_______________________________________ ఆంజనేయస్వామి మూల మంత్రము......
1) ఓం ఐం హ్రీం శ్రీం హనుమతే రామదూతాయ
లంకా విధ్వంసనాయా అంజనా గర్భసంభూతాయ
శాకినీ డాకినీ విధ్వంసనాయా కిలకిల హుహు కారిణే విభీషణాయ, హనుమత్ దేవాయ ఓం ఐం హ్రీం శ్రీం హ్రాం హ్రీం హ్రుం ఫట్ స్వాహా ... 3సార్లు
(ఇది బీజాక్షరములతో కూడి ఉన్నను ఎవరైనా జపించవచ్చు)
2) ఓం హరి మర్కట మర్కటాయ స్వాహా...9 సార్లు
2)స్త్రీలు మంత్రం చదివేటప్పుడు స్వాహా దగ్గర నమః అని చదువుకోవాలి.
Негізгі бет కలబందతో ఈ చిన్న పరిహారం నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి,పూర్తిగా తొలగుతుంది, ఒక్కసారి చేసి చూడండి.
Пікірлер: 240