Elephant foot yam or suran is a popular vegetable in India. It is a tuner or root vegetable. It is known for its fiber content and is extremely helpful in clearing constipation. It is also known as a slimming vegetable. It has a high shelf life. It has a very important role in Indian traditions. In video we learn how we can grow this versatile vegetable at home.
కంద దుంపను భారత దేశంతో పాటు ఇతర దేశాలలో కూడా ఇష్టంగా తింటారు. మన ఆచార వ్యవహారాలలో దీనికి పెద్ద పీట వేస్తారు. దీన్ని వంశ వృద్ధికి చిహ్నంగా భావిస్తారు.
దీనికి ఆయుర్వేదంలో విశిష్టమైన స్థానం ఉంది. పీచు అధికంగా ఉండటం వల్ల మలబద్దకానికి విరుగుడుగా పని చేస్తుంది. బాగా నిలువ ఉండే దీన్ని పుడ్డింగులు, ఐస్క్రీమ్ పౌడర్ తయారీలో కూడా వాడుతారు. అలాంటి కందని ఇంట్లో ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం.
Негізгі бет కంద-సాగు, ఉపయోగాలు (Cultivation and uses of elephant foot yam)
Пікірлер: 91