పూర్తిగా నిర్మాణం అయిన పని స్టేషన్లో శావల్యాపురం,గుండ్లకమ్మ, దేకనకొండ, దర్శి, స్టేషన్లు పూర్తి అయినాయి .ఇంకా కరెంటు పనులు జరగాల్సి ఉంది. రాజంపల్లి మల్లవరం పొదిలి స్టేషన్ పనులు జరుగుతున్నాయి
@yadavalliroja1680
2 ай бұрын
చాలాబాగా వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు మరిన్నీ చేయాలి అని కోరుకుంటున్నాను
@shaiknayabrasool491
2 ай бұрын
😊😊😊
@murthypulugundla4587
2 ай бұрын
Thanks for the video
@haricreations5067
Ай бұрын
ధన్యవాదాలు సార్
@user-fp6iw1eu8i
2 ай бұрын
Podili local KZitem channels yevaru cheyani vedios meru chestunnaru, marinni vedios cheyali podili railway station gurinchi meru
@haricreations5067
2 ай бұрын
ధన్యవాదాలు సార్ మీలాంటి వారి యొక్క ఆశీస్సులు ఉంటే నేను మరిన్ని వీడియోలు చేస్తాను
@tagoor100
2 ай бұрын
Thanks for your information Hari Swamy gaaru
@haricreations5067
2 ай бұрын
ధన్యవాదాలు అండి మీ సపోర్టుతో నేను ఇంకా చాలా వీడియోలు చేస్తాను సార్
@user-fp6iw1eu8i
2 ай бұрын
Podili railway line and railway station building gurinchi weekly oka update ivva galatu
@haricreations5067
2 ай бұрын
తప్పకుండా సార్
@sirigiriganesh2061
2 ай бұрын
Super sir
@NarasimhaaraoCH-id3hd
2 ай бұрын
Good information
@yadavallivenkatanagapramil8630
2 ай бұрын
Good video babu
@haricreations5067
Ай бұрын
ధన్యవాదాలు తల్లిగారు
@shaiknayabrasool491
2 ай бұрын
ఎర్ర ఓబనపల్లె లో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందా
@haricreations5067
2 ай бұрын
అవునండీ ! జరుగుతుంది
@shaiknayabrasool491
2 ай бұрын
శనివారం రోజు మీరూ అప్లోడ్ చేసే విడియో కోసం చూస్తున్నాము 🎉🎉
@murthypulugundla4587
2 ай бұрын
Are you from which town brother.
@haricreations5067
2 ай бұрын
ప్రకాశం జిల్లా పామురు మండలం లోని చింతలపాలెం గ్రామం. పోరోహితం చేస్తాను
@murthypulugundla4587
2 ай бұрын
మీ ఇంటి పేరు, గోత్రం ఏమండీ. పులుగుండ్ల మూర్తి. భరద్వాజస గోత్రం
@haricreations5067
2 ай бұрын
యడవల్లి హరి గోపాల్ శర్మ భారద్వాజస గోత్రం
@murthypulugundla4587
2 ай бұрын
Thanks brother. In the name of Hari creations there are two you tubers are there.
Пікірлер: 37