కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయా "2" నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా "2" (కరునగల ) 1: నా సొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను "2" ఆలోచనకర్తా ఆలోచనకర్తా నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా '2' నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా "2" (కరునగల) 2: నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు నన్ను "2" విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా "2" నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2". (కరునగల) 3: నా జీవితమంతా జీవించెద నీకొరకే నాకున్న సమస్తము అర్పించెద నీ సేవలో "2" పిలిచినా నిజదేవుడా పిలిచినా నిజదేవుడా నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా "2" నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా "2" (కరునగల )
@gollakranthikumarkranthiku5170
10 ай бұрын
Heart touching song 🎵 ♥️ 💙 💖
@latakalib3009
7 ай бұрын
Super Akka👏👏
@dasarijohnbabu886
2 ай бұрын
Sisters song chala adbutham ga paderu God bless you sister rs
@Srinivas-et5xb
14 күн бұрын
Johnsonandjoyel
@user-fl4eg2hn9d
9 күн бұрын
Super
@bro.crreddy
Жыл бұрын
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపొందునో... నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా..
@SharonGraceChegondi
10 ай бұрын
కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2" 1-నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను ఆలోచన కర్త "2" నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య"2 " "నీ ప్రేమే చూపకపోతే" 2-నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను విడువని విమోచకుడా "2" నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య"2" "నీ ప్రేమే చూపకపోతే" 3-నా జీవితమంతా జీవించెద నీ కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించెద నీ సేవలో పిలిచిన నిజ దేవుడా "2" నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా "2" "నీ ప్రేమే చూపకపోతే"
@balaraniseelam965
10 ай бұрын
M.
@marygoldyeleti393
8 ай бұрын
3:00 ok
@sandhyadavidb7813
5 ай бұрын
Mag snake erupt inch😯😯😯💖💖💖🎄🎄🎄
@PurnakantiKotesh
5 ай бұрын
S
@radhikaradhika5732
4 ай бұрын
1:08
@user-cp9bc9eu6j
7 ай бұрын
ఇ పాట ఎన్ని సర్లు విన్న తనివి తీరడం లేదు ఇటు వంటిి అద్భతమైన పాట పాడిన సహోదరులకి నా హృదయాయ పూర్వక వందనాలు ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనే విధాంగా ఉంది
@davidrajbenny6606
Жыл бұрын
కరుణ గల యేసయ్య ఈ జీవితానికి నీవే చాలునయ్యా "2" నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో నీ కృప ఏ లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా "2" 1--నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను ఆలోచన కర్త "2" నీ ఆలోచనయే నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమ చూపకపోతే" 2--నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను విడవని విమోచకుడా "2" నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య "2" "నీ ప్రేమే చూపకపోతే" 3--నా జీవితమంతా జీవించెద నీ కొరకై నాకున్న సమస్తము అర్పించదని సేవలో పిలిచిన నిజ దేవుడా "2" నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా "2" "నీ ప్రేమే చూపకపోతే"
@kishorkrish5173
Жыл бұрын
Super bro
@geethapriscilla2019
Жыл бұрын
Thank you so much for this lyrics brother
@corneliusbittu7140
Жыл бұрын
🤝anna lyrics pettinanduku ,chaala bagundi song nijamga ,Glory to God amen
@meenamaha8228
Жыл бұрын
Devuniki mahima galugunugaka amen
@udaykumardasari3562
Жыл бұрын
God bless you so many songs singing
@user-rm5ud4gn9f
10 ай бұрын
పాటలో ప్రతి అక్షరం లో ఉన్న దేవుని ప్రేమ ను పొందుకుంటున్న, ఒకటికి పది సార్లు విన్న తనివి తీరని ఈ సాంగ్ అనేకుల హృదయాలను తట్టి నట్లు గా దేవుడు కృప చూపును గాక
@user-su2rw2vj4w
5 ай бұрын
Vinny😢
@tejaghantasala9122
Ай бұрын
కరుణ గల యేసయ్యా …ఈ జీవితానికి నీవే చాలునయా….. ” 2” నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ..నీకృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా… “2” (కరునగల )”” 1: నాసొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను ….. ఆలోచనకర్తా…..ఆలోచనకర్తా … నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా …. నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో … నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా .. ( కరునగల ) 2 : నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ …విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు నన్ను…” విడువని విమోచకుడా……విడువని విమోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ….. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా… 3: నా జీవితమంతా జీవించెద నీకొరకే నాకున్న సమస్తము అర్పించెద నీ సేవలో… 2″ పిలిచినా …నిజదేవుడా….పిలిచినా నిజదేవుడా….. నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ..నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ….2” (కరునగల )
@venkatalakshmi3040
Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@premalthadadala
Ай бұрын
🙏👌
@GosulaRaju-to5go
Ай бұрын
7:48
@savithri4209
Ай бұрын
Super singing sister 👌🏻👌🏻👌🏻👌🏻god bless you🙌🏻🙌🏻🙌🏻
@user-zb6ci7ck5z
Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊
@kuthabadiakash9835
11 ай бұрын
వందనాలు సిస్టర్స్ యేసయ్య ప్రేమ నుండి మనం విడిచి పెట్టిన ఆయ్యన మనల్ని వీడిచి పెట్ట్టాడు ఆయన కరుణ జాలి కృప నా మా మీద లేక పోతే ఒక క్షణమైన బ్రతుకలేము దేవ సిస్టర్స్ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా అనేక హృదయాలు లోక ఆశలనుండి నా యేసయ్య తొ జీవించాలని ప్రాధిస్తున్నాను థాంకు జీసస్ గ్లోరీ టో గాడ్
@joytech2056
7 ай бұрын
ఈ పాట వింటున్నాను సడన్ గా నేను కూడా పాడాటం స్టార్ చేశాను నా గొంతు పాడా కుండా ఉండా లేక పోవుంది అమెన్ ప్రైజ్ తే లార్డ్ సిస్టర్ s
@aa_vlogs1103
10 ай бұрын
Karuna gala yesayya E jeevithaniki nivey chalunayya Ni premey chupakapothey nen amypodhuno Ni krupayeleykapothey naku oopiri leydhaya "2" "Karunagalayesayya" Na sontha alochanaley kaligincheynu nashtamu Niku kaliginaalochanaley naku labhamayenu "2" Alochanakartha"2" Ni alochanaye naku ksheymamayya "2" "Ni premey chupakapothey " "Karunagalayesayya " Ninnu nenu vedachina ,veduvaleydhu nidhu prema Vedichipettaleynevi vunna,vedipinchavu nannu "2" Veduvani vemochakuda "2" Neloney vunduta naku ksheymamayya "2" "Ne premey chupakapothey"2" "Karunagalayesayya" Na jeevithamantha,jevincheydha nekorakey, Naku vunna samasthamu,arpincheydha ne sevalo "2" Pilachina nija devuda "2" Ne sahayamunduta naku ksheymamayya "2" "Ne premey chupakapothey " "2" Karunagalayesayya "2" "Ne premey chupakapothey " "2" Praise the lord ❤
@Shalom777.
3 ай бұрын
Tq somuch 🙇🙇🙇🙇
@aa_vlogs1103
3 ай бұрын
@@Shalom777. 🥰
@JosephBen-eq4jy
26 күн бұрын
You are a blessing, Thankyou very much God bless you 😊
@johnwesleythiru9949
10 ай бұрын
కరుణ గల యేసయ్యా - ఈ జీవితానికి నీవే చాలునయ్యా ॥2॥ నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ॥2॥ నీ కృపయే లేకపోతే - నాకు ఊపిరే లేదయ్యా ॥2॥ *1)* నా సొంత ఆలోచనలే - కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే - నాకు లాభమాయెను ॥2॥ ఆలోచన కర్త... ఆలోచన కర్త - నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ॥2॥ నీ ఆలోచనయే - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥ *2)* నిన్ను నేను విడిచినా - విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా - విడిపించావు నన్ను ॥2॥ విడువని విమోచకుడా... విడువని విమోచకుడా - నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ॥2॥ నీలోనే ఉండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥ *3)* నా జీవితమంతా - జీవించెద నీ కొరకే నాకు ఉన్న సమస్తము - అర్పించెద నీ సేవలో ॥2॥ పిలచిన నిజ దేవుడా... పిలచిన నిజ దేవుడా - నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ॥2॥ నీ సహాయముండుట - నాకు క్షేమమయ్యా ..! ॥నీ ప్రేమే చూపకపోతే॥
@jyothimeruga
10 ай бұрын
Thank you
@johnwesleythiru9949
10 ай бұрын
@@jyothimeruga Praise the LORD
@user-yr3os4wm4u
10 ай бұрын
Thank you ❤❤❤
@pvvlogs6636
5 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@kolatisupriya1628
4 ай бұрын
Suhmajoy
@bullibabubabu7963
10 ай бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది,దేవుడు మీ ఇరువురిని దీవించు గాక
@kanchuhomegardening
5 ай бұрын
😭😭😭😭😭😭😭😭😭😭 ఎన్నో సార్లు నీవే చాలు యేసయ్యా అని చెప్పి నీకు బాధకలిగిమంచే పనులే చేశాను నాన్న నన్ను క్షమించు నాన్న 😭😭 బ్రతకాలని లేదు అలా అని పిరికిధానిలా చనిపోవాలని లేదు యేసయ్యా 😭😭 నా కన్నీటితో రాస్తున్న మాటలు ఇవి 😢
@jacobnoel2269
5 ай бұрын
Devudu niku samadhanam kalugaa chestaruuu sister
@user-uk3mz1oz9h
2 ай бұрын
చనిపోవడం అనేది సాతాను పిల్లలు చేసే పని మనం దేవుని బిడ్డలం.
@user-my1ob4ie7s
2 ай бұрын
🙌🙌🙌🙏🙏🙏
@sharon777Rachuru
Ай бұрын
All is well God bless you sister
@emmanuelgaddam114
20 күн бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@sjosephpastorongoles4085
2 ай бұрын
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు సిస్టర్ గారు 🙏
@brodavidv
Жыл бұрын
ఆత్మీయ అలంకరణతో దేవుని మహిమ పరచిన సిస్టర్ లకు వందనాలు ఇంకా దేవునిలో బలంగా వాడ పడాలి దేవునికి మహిమ కరంగా వుండాలి దేవునికి మహిమ కలుగును
@navyadavidraj
Жыл бұрын
Glory to God
@user-sl6sw5hb5b
Жыл бұрын
😂
@elizabethpentecostalmandhi4956
10 ай бұрын
Hi
@user-jo6ox2ix8j
Жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివితిరాడమ్ లేదు అమ్మ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@chappidikumari7731
Жыл бұрын
❤
@FaithPrayerMinistries
11 ай бұрын
@@chappidikumari7731కి
@yesuthosneham
11 ай бұрын
Amen 🙏🙏
@MANAVNTAILU
11 ай бұрын
Yes yes yes
@angala7370
11 ай бұрын
Ss
@krishnachary-mo5yn
6 ай бұрын
చాలా అద్భుతంగా పాడరమ్మ ఇద్దరు సిస్టర్స్ హృదయానికి హత్తుకునే పాట😢
@mungantiruth7615
11 ай бұрын
ఎన్ని సార్లు వింటున్న... దేవుడు నా ముందు నిలబడి తే... హృదయం తెరచి దేవునితో చెప్పుకుంటున్నట్లు వుంది సాంగ్....... 😭👏🙏
@ravivetagiri218
7 ай бұрын
2iiuiinklkjjh v8😮gn0ojjjbb. B8
@rathnampittaofficial850
11 ай бұрын
పాట ఎవ్వరూ రాసినారో తెలియదు గానీ చాలా బాగుంది. సిస్టర్స్ చాలా చక్కగా పాడినారు
@yehoshuvamarumudi9427
8 ай бұрын
ఆలోచన కర్త నీకే వందనం 🫶
@vaasuawesome4399
5 ай бұрын
Devuni namaniki mahima kalugunu gaka amen
@user-mg8tf1dz3v
8 ай бұрын
Chala chala bagapadaru. Akka Akka Praise the lord
@PalrajKondeti-db9ze
5 ай бұрын
Super voice sister s God bless you all
@Parimi9871
28 күн бұрын
Music, Lirycs Celection & singers Amazing... 🎉🎉🎉
@nerusuabhi3411
6 ай бұрын
Prise the lord నేను చాలాసార్లు విన్నాను దేవుడికి మహిమ
@varaprasadkorukonda2995
3 ай бұрын
Nijamey deva ni Prema ni Krupa lekapothey neynu em ipoyevadino... Nannu kshaminchu yesayya
@arunaeruku3789
7 ай бұрын
Deva ni krupa lenidhe memu lemu ayya
@user-og5ui3wv8s
9 ай бұрын
Super sister songgodblasuyou
@mosesyalla_offical
11 ай бұрын
చాలా బాగా పాడిన సిస్టర్స్ కి నా వందనాలు దేవునికే మహిమ కలుగును గాక
@kdkd2218
11 ай бұрын
Edo avedana Edo aratam yesayya nannu tatti leputunnatlu 😢.... Edo teliyani bada... Avunayya e lokamlo entha kalambratikina adi niku istam ga bratikite chalayya
@thadikamallaashokashok2679
7 ай бұрын
సిస్టర్స్ మీకు వందనాలు. చాలా చక్కగా పాడారు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఇలా ఎన్నో ఎన్నెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻⛪⛪🙏🏻🙏🏻🎊🎊🎉🎉👍
@suryaprabhadakarapu47
10 ай бұрын
Parise the Lord sister's, హృదయాన్ని హత్తుకునే పాట,
@godavarivantagadi9106
5 ай бұрын
చాలా ఆత్మీయంగా ఉంది సిస్టర్ గారు పాట చాలా చాలా ఓదార్పుగా కూడా ఉంది సిస్టర్ గారి పాట
@kishorkrish5173
Жыл бұрын
I love songs
@Sunithasuresh1234
15 күн бұрын
Amen Amen Amen
@godsdaughter6032
2 ай бұрын
Nice voices sisters all glory to jesus🥰🥰
@santhissr-qw7fv
9 ай бұрын
Aatmiya alokaranato padena song ❤❤❤❤❤
@juvvanapudisobharani3179
10 ай бұрын
E song vintuna prathi sari inka vinali vinali anipisthundhi
@Lalithasalomi
9 ай бұрын
Super song🙏
@nuthanasanipilli
11 ай бұрын
Nijam ga na heart ni touch chesindi ee song... Prathi padam chala excellent.. Devuniki mahima kalugunu gaka.. Amen
@mallavarapunagendra2818
2 ай бұрын
Day lo 100 times Aina vitunna ee song
@NagarajuOddugu
4 ай бұрын
ఎన్ని సార్లు విన్న తనివితీరాడమ్ లేదు అమ్మ దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్ మీకు నా thank you
@polabathinarupak7963
5 ай бұрын
Nijam ga na heart ni touch chesindi ee song sisters thanks 🙏
@vijayalakshmi3300
11 күн бұрын
God is good
@prabhaboyi8006
5 ай бұрын
Karunagaa. Devudu. Mana. Devudu. Meru. Pade. E. Song. Valla. Aneka. Mandi. Thelusukovaali. Maraali. Maa. God. Bless. U. Maa🙌🙌🙌
@livebeforeyoudie6123
6 ай бұрын
Hearting touching song glory to jesus
@kavyagurubilli9370
11 ай бұрын
Tq sisters devuduni nammukoni kuda ennirojulu ninu em miss ayono naku teliya chesaru chala tqs sister's
@singersairammanthena1919
Жыл бұрын
Both are sanged very well Musians are done excellent job It's good song
@varasharajus2527
10 ай бұрын
Chala bagunbi akka song bevudu mimamli bivinchunu gaka 🙏🙏🙏🙏🙏🙏
@mosesyalla_offical
11 ай бұрын
మ్యూజిక్ చాలా బాగా అందించారు ఎమ్మెల్యే గారు
@anushamuddineni5986
Жыл бұрын
Golry to God chala Baga padaru sis devudu mimalni Inka bahuga sevalo vadukonunu gaakaa amen praise the lord sis 🙏🙏
@raniesther2423
9 ай бұрын
Enni sarlu vinna vinale anipistunthi sisters chala baga padaru devuniki mahima kalugunu ga ka amen
@Sathwik_OFFICIALS
4 ай бұрын
కరుణ గల యేస యం ఈ జీవితానికి నీవే చాలునయ్య
@GerraRamesh
6 күн бұрын
I love this song ❤❤
@deevenaa5867
10 ай бұрын
Praise the lord sisters Meru padina song chala spiritual padaru chala thanks sisters
@SwaroopaBakka
8 ай бұрын
Praise the lord sistersthis song very beautiful and heart touching song
@prameelakolli953
2 ай бұрын
challa baga padaru devunikey mahima
@vijaylifestyle9712
Жыл бұрын
Anna super anna🥰🥰
@dileepreddyPPH
2 ай бұрын
One of the best song with heart touching lyrics listening daily Glory to lord good singing sisters God bless you more
@RaviRavi-so2nq
7 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@chinnidola9021
10 ай бұрын
E paata Naa kosam ye raasaru.yenni sarlu vinna inka Inka vinali anipisthundi
@bandisuresh8691
7 ай бұрын
Wonderful sangeetham really
@johnpaularelli160
11 ай бұрын
Nijamuga ee pata meru mee purna Hrudayamutho padaru ganuka devudu ee pataku jevamichadu Devunikey mahima kalugunu gaka Meru nijamuga ee patanu Oka Prathistatho padaru Devuniki mahima kalugunu gaka Devudu mimmunu devinchunu gaka
@user-jh2lz3wn5p
4 ай бұрын
Praise the lord sisters nijamga e song vintey devunito chepinatlu vuntundi chala relief ga vuntundi Naku chala estam esong enisarlu vinagani tanivi tiradu tq God 💞💞
@jacobnoel2269
5 ай бұрын
Enni sarlu vinna vinali ani vundi song...this song stolen my heart
@tony________mouni8605
Жыл бұрын
Chala prasantham ga undi sisters e song vintuntea🫠
@user-jw4mn4ck4n
4 ай бұрын
చాలా బాగా పాడారు అక్క మీ పాట వినే నేను నేర్చుకున్నాను ఆమెన్
@nagasivamandapati8593
10 ай бұрын
Excellent meaningfull song🙏
@jesusmylife14320
Жыл бұрын
Krupa laga adarinche song karunalaga pade song super 👌👌
@B.._A_N_J_A_L_I
2 ай бұрын
Amen 🙌🙌
@anushasimhadrismily8321
6 ай бұрын
Super song andi devuniki mahima kalugunu gaka
@oohacreations9463
4 ай бұрын
Thank you jesus for giving this song
@balajip1803
Жыл бұрын
Anni sarlu vinna marala marala vinalani anipistundhi
@ammuammuammu3913
Жыл бұрын
ఎన్ని సార్లు విన్న వింటూనే ఉండాలని ఉంది సిస్టర్. దేవునికి మాదిరికారం గా. ఉన్నారు 👏🏻👏🏻👏🏻
@SantoshSantosh-mh2wx
10 ай бұрын
Wonderful meaning song sisters you sing a song to Holly spirit thanks
@ManojkumarVantapaka
2 ай бұрын
Emmanuel sir Pad playing super ..... ❤❤❤ Anil from telangana
@pratyushapalaparthi5935
7 ай бұрын
All glory to lord chala bagundi akka song baga padaaru 🙏
@jhansidaram2088
9 ай бұрын
Praise God sisters hrudayanni hathukune supar song
@erohinierohiniesaram206
6 ай бұрын
Exsalent sisters super ga padaru may god bless u 🙏🙏🙏🙏🙏🙏
@vijaykumarmallela6379
4 ай бұрын
PRAISE THE LORD THANK YOU JESUS HALLELUJAH
@gangakotipalli8767
Жыл бұрын
Praise the lord 🙏🙏 song super 👍 akka
@user-ds5sq3mz9r
5 ай бұрын
God bless you amma
@HappyCompass-hs8hd
4 ай бұрын
Super excellent madam ji
@JessyKumar-ku1ss
8 ай бұрын
Heart touching song Thankyou Jesus 🙌🙏
@sangeethasangeetha9045
2 ай бұрын
Good song and melodious voice superb
@rathnakumari3450
Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ ఏసుక్రీస్తు పేరిట అందరికీ నా వందనాలు పాట చాలా బాగా పాడి ఉన్నారు అక్కగారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏
@rathnakumari3450
Жыл бұрын
👏👏👏
@prasannach7731
17 күн бұрын
My favourite song 🎉😊
@MANAVNTAILU
11 ай бұрын
Exlent nice super song 🎉❤
@madhurimadhu511
5 ай бұрын
Yes Lord 🧎♀️🙌🙌amen
@mashokthota8809
Жыл бұрын
Nise song nise voice God bless you Aka e song eni sarlu vinanano nakey teledu antha bagumdhi aka Inka meru devune panelo vadabadale Ani korukumtuna akaa God bless you
@velupurivelupuridaniyal2074
10 ай бұрын
Would full song sisters enka meru elanti adharanakaramaina songs enka enka padalani aa yesayaku prayer chestanu thanks would full song ki
@velupurivelupuridaniyal2074
10 ай бұрын
Hi
@user-eo7md9rn4r
10 ай бұрын
Praise the lord akka song lyrics beutiful akka
@Madhuri-yj4kv
6 күн бұрын
Wonderfull song.
@LavanyaLavanya-iv1pg
4 ай бұрын
చాలా చాలా బాగుంది
@srinuN794
Жыл бұрын
Wonderful playing
@rapakaswathi6391
Ай бұрын
Kirthana sankirthana god bless you ma
@salineeraja1263
5 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-wu3cs3jw7v
5 ай бұрын
Suparu Akka bagapadaru ❤❤
@meeravallisheik
4 күн бұрын
Good song and good singing mam i feel very happy
@sakinabibihisgraceteluguch7419
11 ай бұрын
అవును ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంది TQ sisters good song nd wonderful singing ❤
Пікірлер: 829