#varmasvlogs #youtubevideos #viralvideos #medchalranganathaswamytemple
కొండను కోవెలగా మలచి కొలువున్న రంగనాథుడు / స్వామిని దర్శించుకోనుటకు నాగసర్పానికి ప్రత్యేక ద్వారము
Temple Location : maps.app.goo.gl/aA7Cz7jxpLMow...
Temple Address : Beside Medchal Railway station, Medchal Village, Medchal Mandal, Medchal District, Telangana State.
Hello Friends, Nenu Mee Raju.
ఈ రోజు రంగనాథ స్వామి గుడి గురించి తెలుసుకుంటున్నాం అండి. ఇ దేవాలయం మేడ్చల్ గ్రామం లో రైల్వేస్టేషన్ కి ఆనుకుని ఉంది
ఇ ఆలయానికి చేరుకోవడానికీ సికింద్రాబాద్ నుండి RTC బస్సు నంబర్ 229 కలదు.హైదరాబాద్ నుండి 58 కి.మీ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుండి నిష్క్రమణ సంఖ్య 6 ద్వారా వచ్చినట్లైతే అక్కడనుంచి కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే .
ఈ ఆలయానికి చేరుకోగానే ముందుగ గరుక్మంతుడు ఓ గుట్టమీద మనకి దర్శనము ఇస్తాడు.ఈ ఆలయ ద్వజస్తంభం ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది.ద్వాజస్తంభం కి రెండు వైపుల శంకు,చక్రాలు చెక్కబడి ఉండగా మరో రెండు వైపులా త్రిశూలము, ఆంజనేయస్వామి ప్రతిమలు ఉన్నాయి. ఈ విధముగా ఈ ద్వజస్తంబానికి 4 వైపుల 4 ప్రతిమలు చెక్కబడి ఉంటాయి
ఇ దేవాలయం 470 సంవత్సరాల పురాతన ఆలయం. ఇ దేవాలయం ను స్వయంభుగా రంగనాథ స్వామి ఏర్పటుచేసుకున్నారు.తన బాణము తో పెద్ద గుట్టను చిల్చి తనకు అనువుగా చేసుకొని స్వయభుగా వెలిసినారు. ఈ ప్రదేశములో ఉన్న రంగనాథసామిని ప్రతిరోజు నాగసర్పము దర్శించుకొనేది.ఈ పాము దర్శనానికి వీలుగా దేవాలయం యొక్క వెనుక బాగు నుండి ద్వారమును ఏర్పటు చేసినారు. రంగనాథ స్వామి తన సేవకులు ఆళ్వార్ స్వాములతో ప్రదేశములో నానేములను తవ్వతో కొలుస్తూ ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయారు.రంగనాథ స్వామి తో పాటుగా ఆళ్వార్ స్వాములను కూడా మనము దర్శనము చసుకోవచ్చు
ప్రతి సంవత్సరం హోలీ కి 3 రోజులు జాతర చేస్తారు. ఇ 3 రోజులు స్వామి వారి కల్యాణము , హోమములు, అన్నదాన కార్యక్రమములు, స్వామి వారి ఉరేగింపు మొదలైన కార్యక్రమములు చేస్తారు
ఇ వీడియో మీకు నచ్చినట్లైతే Like చెయ్యండి.
మీరు Like చెయ్యడం ద్వారా ఈ వీడియో మరి కొందరికి చూడడానికి KZitem Channel Promote చేస్తుంది. నా ఛానల్ ని Subscribe చేసుకోని నన్ను ఎంకరేజ్ చేస్తానని కోరుతున్నాను
Thank you.
Yours Raju..
నా DIML, ప్రయాణం, ఆహారం మరియు వినోదాత్మక వీడియోలు, ఆలయాల అన్వేషణ etc...మీతో పంచుకోవడానికి " Varmas Vlogs" అనే youtube channel ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
ప్రేమతో, నన్ను మీ కుటుంబంలో ఓ సబ్యునిగా బావించి, నన్ను ఆదరిస్తారని కోరుతున్నాను. మీరు నా KZitem Channel "Varmas Vlogs" ని ఇష్టపడి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Thank Youనా DIML, ప్రయాణం, ఆహారం మరియు వినోదాత్మక వీడియోలు, ఆలయాల అన్వేషణ etc...మీతో పంచుకోవడానికి " Varmas Vlogs" అనే youtube channel ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
ప్రేమతో, నన్ను మీ కుటుంబంలో ఓ సబ్యునిగా బావించి, నన్ను ఆదరిస్తారని కోరుతున్నాను. మీరు నా KZitem Channel "Varmas Vlogs" ని ఇష్టపడి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Thank You
Негізгі бет కొండను కోవెలగా మలచి కొలువున్న రంగనాథుడు / స్వామిని దర్శించుకోనుటకు నాగసర్పానికి ప్రత్యేక ద్వారము.
Пікірлер: 11