Can we use Neem,Kanuga seeds&Sitaphalam powder for making dravanam
@ameyakrishivikasakendram5143
14 күн бұрын
పౌడర్ బయట కొన్నది కాకుండా, మీరు గింజల నుండి చేసింది వాడొచ్చు
@DancingQueens156
13 күн бұрын
Sir spray chesetappudu 1 litre kasayaniki enni litres water kalapali pls cheppanfi
@HemanthBolem
9 күн бұрын
200 litres of Water in Drum for 1 Liter Kashayam
@ameyakrishivikasakendram5143
Күн бұрын
Video లో ఆ వివరాలు ఉన్నాయి కదా అన్నా
@mandulaahmedbasha8807
18 күн бұрын
Sir nice vedeo, ee vithanalu dirike market place adress kooda pedithae maku help avuthadi... Than q.
@ameyakrishivikasakendram5143
17 күн бұрын
మాకు భువనగిరి గంజ్ లో దొరుకుతాయి. పొలంలో చెట్ల దగ్గర కూడా సేకరించవచ్చు.
@sudhakarreddy2067
15 күн бұрын
Sir మూడు రకాల గింజలను (కానుగ+వేప+సీతాఫలం ) ఒక్కోటి 330 ml చొప్పున కలిపి వాడవచ్చా 200 ltrs డ్రమ్ము లో స్ప్రే మాత్రమేనా లేక డ్రిప్ లో కూడ ఇవ్వొచ్చ?
@ameyakrishivikasakendram5143
14 күн бұрын
కలుపరాదు
@yuvaarythuprashanth8919
17 күн бұрын
Good information sir, but how to prepare anede clarity ga cheppandi sir
@ameyakrishivikasakendram5143
17 күн бұрын
అలాగే అండి
@Harikareddyontela-ck6wh
15 күн бұрын
సీతాఫలం గింజలను 50.000 ppm తయారీ చెప్పండి
@ameyakrishivikasakendram5143
14 күн бұрын
అన్నీ ఒకే పద్ధతి
@KPRKONIREDDY
16 күн бұрын
వంగ లో కాయ తొలుచు పురుగు నివారణ అవుతుందా
@ameyakrishivikasakendram5143
14 күн бұрын
అవుతుంది
@GPRMEDIA-pk1xs
19 күн бұрын
Nice ice news gives thanks
@KiranKumar-wp2bk
18 күн бұрын
Guru gaaru namasthe. Dayachesi practical ga choopisthay andhariki upayogamgaa untandhi. Thanks in advance,
@ameyakrishivikasakendram5143
17 күн бұрын
అలాగే sir
@yadagiritirunagari9397
14 күн бұрын
నమస్తే సర్ మీ ఫార్మ్ చూశా , బాగుంది …🙏
@ameyakrishivikasakendram5143
13 күн бұрын
Thank u sir
@sambasiva231
9 күн бұрын
Seeds shop number vuntay cheppagalaru
@ameyakrishivikasakendram5143
Күн бұрын
మాకు భువనగిరి లో గoజ్ లో దొరుకుతాయి, నెంబర్ కోసం మేము ప్రయత్నము చేయలేదు. ఉర్లల్లో కూడా సేకరించవచ్చు
@VenatiSivaKumarReddy-kv7px
19 күн бұрын
sir homeo medicines panicheidamleda
@ameyakrishivikasakendram5143
19 күн бұрын
హోమియో మందులు కొనుక్కోవాలి కదండీ, యింకా ఖర్చు తగ్గించే అవకాశం ఉన్నది చెపుతున్నం
@apparaotadri4535
18 күн бұрын
Tnq sir@@ameyakrishivikasakendram5143
@ArunachalaYatra
18 күн бұрын
వేప చెట్టు , సీతాఫలం, కానుగ చెట్ల కింద బిందెల బొమ్మలు వేసి, "పొలంలోని లంకె బిందెలు తవ్వుకోకుండా లక్షలు నేలపాలు చేస్తూ, వేలల్లో పెట్టుబడి పెడుతున్న రైతులు " ఇలాంటి థంబ్ నెయిల్స్ పెడితే గుచ్చుకుంటూఎక్కువ రీచ్ వస్తుందనీ నమ్ముతున్నాను - రాంమోహన్ శర్మ
@ameyakrishivikasakendram5143
17 күн бұрын
Done sir
@Harikareddyontela-ck6wh
15 күн бұрын
నేను మాత్రం సీడ్ గురించి తెలుసు కోవడం కోసం చూసినా అంతే
Пікірлер: 29