మా గిరిజన గ్రామాల్లో మే నుంచి మొదలయి, ఆగస్టు వరకు ఈ అనాస పండ్లు లభిస్తాయి. సీతంపేట ఏజెన్సీ ప్రాంతాలలో పండే ఈ అనాస ఓ ప్రత్యేక స్థానం ఉంది. చాలా తియ్యగా ఉండి, ఆరోగ్యాన్నిస్తుంది.
మా గిరిజన ప్రాంతాలలో అతి పెద్ద సంతలు -
1. మల్లుదొర సంత (సీతంపేట) 2. కుసిమి సంత
ఈ రెండు సంతల్లో కూడ ప్రతి కాలాల్లోనూ అటవీ ఉత్పత్తుల్ని మా గిరిజనులు సేకరించి, ఈ సంతలకు తీసుకువెళ్తారు. ప్రస్తుతం ఈ వీడియో కుసిమి సంతలో అనాస పండ్ల క్రయావిక్రయాలు జరుగుచున్న ప్రాంతం.
Plz subscribe like share🙏🙏🙏
Негізгі бет Largest Pineapple Market in Seethampeta Agency||Kusimi Tribal Market||కుసిమి సంతలో భారీగా అనాసపండ్లు
Пікірлер: 450