ఉద్దానం మండలాలతోపాటు అనేక గ్రామాల ప్రజలు సందడి చేసే సంత పలాస కాశీబుగ్గ సంత. దేశంలోనే ప్రఖ్యాతిచెందిన జీడిపప్పు పరిశ్రమకు కేంద్రం ఇదే. అలాగే శ్రీకాకుళం జిల్లాలోనే పెద్దదైన రైల్వేస్టేషన్ ఉంది పలాసలోనే. ఈ మధ్యే తీసిన 'పలాస' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాంటి పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో సంతంటే ఇంకెంలా ఉంటుందో మీరే చూసేయండి.
నువ్వలరేవు వింత పెళ్లిళ్లు: • వింత ఆచారాలు చూద్దాం ర...
Негізгі бет పలాస సంత Kasibugg-Palasa Market సిక్కోలు సరదాలు, ఆచారాలు, దేవుడి సంబరాలు
Пікірлер: 123