Learn Here Govinda Namalu Song | గోవింద నామాలు | Venkateswara | Govinda Namalu With Telugu Lyrics►Follow us: www.facebook.c...
►Follow us: / sangeethasadhananjali
** Song Credits **
గోవింద నామాలు
రాగం : రేవతి తాళం : ఏక తాళం శృతి : 5 ( G )
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా వేంకట రమణా గోవిందా
శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామా గోవిందా
పురాణ పురుషా గోవిందా పుండరికాక్ష గోవింద || గోవిందా ||
నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా
దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా
శిష్ట పాలక గోవిందా కష్ట నివారణ గోవిందా || గోవిందా ||
వజ్ర మకుట ధర గోవిందా వరాహమూర్తి గోవిందా
గోపీ జనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా
దశరధ నందన గోవిందా దశముఖ మర్దన గోవిందా
పక్షి వాహన గోవిందా పాండవప్రియ గోవిందా || గోవిందా ||
మత్స్య కూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా
వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కి ధర గోవిందా
వేణు గాన ప్రియ గోవిందా వేంకటరమణ గోవిందా || గోవిందా ||
సీతానాయక గోవిందా శ్రిత పరిపాలక గోవిందా
ఆర్త పోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా
అనాధ రక్షక గోవిందా ఆపద్బాంధవ గోవిందా
శరణాగత వత్సల గోవిందా కరుణాసాగర గోవిందా || గోవిందా ||
కమలదళాక్ష గోవిందా కామిత ఫలదా గోవిందా
పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా
శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా
ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా || గోవిందా ||
పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్నమూర్తి గోవిందా
అభయ హస్త గోవిందా అక్షయ వరద గోవిందా
శంఖ చక్రధర గోవిందా శాంగ గదాధర గోవిందా
విరజాతీర్థస్థ గోవిందా విరోధి మర్దన గోవిందా || గోవిందా ||
సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా
లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజా గోవిందా
కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా
గరుడ వాహన గోవిందా గజరాజ రక్షక గోవిందా || గోవిందా ||
వానర సేవిత గోవిందా వారధి బంధన గోవిందా
సప్త గిరీశా గోవిందా ఏక స్వరూప గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్ష దేవా గోవిందా పరమ దయాకర గోవిందా || గోవిందా ||
వజ్రకవచధర గోవిందా వైజయంతి ధర గోవిందా
వడ్డీ కాసుల గోవిందా వసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా || గోవిందా ||
బ్రహ్మాండ రూప గోవిందా భక్త రక్షక గోవిందా
నిత్య కళ్యాణ గోవిందా నీరజనాభా గోవిందా
హాథిరామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా జగత్సాక్షి రూపా గోవిందా || గోవిందా ||
అభిషేక ప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా
రత్న కిరీట గోవిందా రామానుజనుత గోవిందా
స్వయం ప్రకాశ గోవిందా ఆశ్రితపక్ష గోవిందా
నిత్య శుభప్రద గోవిందా నిఖిల లోకేశ గోవిందా || గోవిందా ||
ఆనందరూపా గోవిందా ఆద్యంత రహిత గోవిందా
ఇహపరదాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
పరమ దయాళో గోవిందా పద్మనాభ హరి గోవిందా
తిరుమలవాసా గోవిందా తులసీ వనమాల గోవిందా || గోవిందా ||
శేష సాయినే గోవిందా శేషాద్రి నిలయ గోవిందా
శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా || గోవిందా ||
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
Негізгі бет Learn Here Govinda Namalu Song | గోవింద నామాలు | Venkateswara | Govinda Namalu With Telugu Lyrics
Пікірлер: 75