Learn Here Radhapathe Mangalam | రాధాపతే మంగళం తెలుగు లిరిక్స్ | Kishna Mangla Harathi | మంగళ హారతి
#geethanjali #RadhapatheMangalam #Sangeethasadhanjali
►Follow us: facebook.com/profile.php?...
►Follow us: / sangeethasadhananjali
** Song Credits **
రాధాపతే మంగళం ( కృష్ణ మంగళ హారతి )
రాగం : సింధు భైరవి తాళం : ఆది శృతి : 6 ( A )
నీవే తల్లివిదండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !
రాధాపతే మంగళం
శ్రీ రాధాపతే మంగళం
ధీర గంభీర శృంగార గైకోరా || రాధాపతే ||
వేద గోచరుడవు నీవే కదా
మోదముతో మమ్ము బ్రోవరాదా
రాదా దయ రాదా మరియాద ఇటు చూడరాదా || రాధాపతే ||
మందరధర నీదు సౌందర్యము
పొందుగ వర్ణింప నా తరమా
నంద ఆనంద గోవింద ముకుంద శ్రీ || రాధాపతే ||
ధరణిలో నిను గొల్చు దాసులను
దరి చేర్చుకోవయ్య నల్లనయ్య
బాల గోపాల నంద బాల ఓ భక్తపాల || రాధాపతే ||
RADHA PATHE MANGALAM ( Krishna Mangala Harathi )
Ragam : Sindhubhairavi Talam : Adi
Lyrics : Traditional Sruthi : 6 ( A )
Neeve thallivi dandrivi
Neeve naa thodu needa neeve sakhudou
Neeve gurudavu daivamu
Neeve naa pathiyu gathiyu nijamuga Krishna ||
Radha pathe magalam sri Radhapathe mangam
Dheera gambheera srungara gaikora || Radha pathe ||
Veda gocharudavu neeve kada
Modamutho mammu brova radaa
Raada daya raada mariyada itu choodarada || Radha pathe ||
Mandara dhara needu soundaryamu
Ponduga varnimpa naa tharama
Nanda ananda govinda mukunda sri || Radha pathe ||
Dharanilo ninu golchu dasulanu
Dari cherchukovayya nallanayya
Bala gopala nanda bala o bhaktha pala || Radha pathe ||
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: facebook.com/profile.php?...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
Негізгі бет Learn Here Radhapathe Mangalam | రాధాపతే మంగళం తెలుగు లిరిక్స్ | Kishna Mangla Harathi | మంగళ హారతి
Пікірлер: 91