Learn Here VEDAMULE NEE NIVASAMANTA | LORD NARASIMHA | PEDDA TIRUMALACHARYA KEERTHANA#devotional
#vedamule#laxmi narasimha#bhakti#peddatirumalachary
వేదములే నీ నివాసమట ( పెద్ద తిరుమలాచార్య కీర్తన )
రాగం : మధ్యమావతి తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp)
వేదములే నీ నివాసమట విమల నారసింహా
నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహా || వేదములే ||
ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్యదమన
నారాయణ రమాధినాయక నగధర నరసింహా
నీరూపము ఇంత అంతయని నిజము తెలియరాదు
ఈ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహా || వేదములే ||
గోవిందా గుణగుణ రహిత కోటిసూర్యతేజా
శ్రీవల్లభ పురాణ పురుషా శిఖ నఖ నరసింహా
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవి కాదు
భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహా || వేదములే ||
దాస పరికర సులభ తపన చంద్ర నేత్రా
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహా
భాసురముగ శ్రీ వేంకటగిరిని పాయని దైవమవటుగాన
ఓసరకిపుడు ఏగితి విట్ల అహోబల నరసింహా || వేదములే ||
VEDAMULE NEE NIVASAMATA
(Pedda Thirumalacharya Keerthana)
Ragam : Madhyamavathi Thalam : Adi Sruthi : 5 ½ (G Sharp)
Vedamule nee nivasamata vimala naarasimha
Nadapriya sakala lokapathi namo namo narasimha || Vedamule ||
Ghora paathaka niruharana kutila daithya damana
Narayana ramaadhi nayaka nagadhara narasimha
Nee roopamu intha antha yani nijamu theliya raadu
Ee reethi thrivikramakruthi nechithi narasimha || Vedamule ||
Govinda gunaguna rahitha koti sooryatheja
Sri vallabha purana purusha sikha nakha narasimha
Deva mimu brahmadulakunu theliyanalavi kadu
Bhavinchaga prahladuneduta paragithi narasimha || Vedamule ||
Dasa parikara sulabha thapana chandranethra
Vasava suramukha muni sevitha vanditha narasimha
Bhasuramuga sri venkata girini payani daivama vatugana
Osarakipudu yegithivitla ahobala narasimha || Vedamule ||
► Click Here To • Learn Here VEDAMULE NE...
Details *
SINGER : GEETANJALI
Enjoy and stay connected with us!!
► / @sangeethasadhananjali
Негізгі бет Learn Here VEDAMULE NEE NIVASAMANTA | LORD NARASIMHA | PEDDA TIRUMALACHARYA KEERTHANA
Пікірлер: 55