పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి మీకు తోచినంత నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏
@venkatarao1851
2 жыл бұрын
చాలాబాగా వివరించారు మీ గాత్రం కూడా అద్భుతంగా ఉంది ధన్యవాదాలు సార్
@phanikumar6711
5 ай бұрын
చాలా బాగున్నాయండి ఇలాంటి పద్యాలు చెబుతూ ఉండండి
@pvsharinath
Жыл бұрын
Chala bagundi guruvu garu 🙏
@krishnanukala6369
7 ай бұрын
Simply superb!
@PulluriRamesh
Жыл бұрын
Excellent
@shamsheermohammed6531
3 жыл бұрын
తెలుగు సాహిత్యం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అష్టావధానం, శతక సాహిత్యం, ఏకాక్షర పద్యాలు , శబ్ద ప్రధానమైన విలక్షణ పద్యాలు ,సవ్య అపసవ్య రీతి పఠసంలో వేర్వేరు భావ ప్రదర్శనలు , ఒక్కటేమిటి ఏ విధంగా చూసిన " దేశ భాషలందు తెలుగు లెస్స" యన్నది సుప్రభాత సమాన నిత్య ఉపోదయమే. మన ప్రాచీన కవులు సాహితీ క్షేత్రంలో చేయని ప్రయోగములున్నవా ? అన్న సంశయం రాక మానదు. అలానే "తలకట్టు" భాషగా మన తెనుగు భాష కూడ అక్షర కిరీటమే , సాహీతీ సామాజ్య భువనాన నిరుపమాన మహా ఏకాంకమే . నాదు తెనుగు సదా సర్వదా బహు సుందర మృదు మధుర మనోహర లలిత లావణ్య సుసంపూర్ణ సహజ అద్భుత దృశ్య కావ్యమే ! నిత్య ప్రాత: స్మరణీయ సుప్రభాత గీతమే. అజరామరమే ! సాహితీ మహాద్భుతమే ! నిత్య నూతనమే. Al Quamar Creative Academy Nizampatnam Guntur District,522414
@anuradhanarava9249
3 жыл бұрын
Eenadu meelanti ee telugu ki pranam poyadam ma adrustam meeku maa padabivandana.
@adabalanagachalapathirao3704
2 жыл бұрын
🙏
@venkannadoralokareddi5727
3 жыл бұрын
Good commentetary thank you
@sivakumardupaguntla5327
2 жыл бұрын
Thanks sir very very very very very much Lord lakshmi narasimha bless Modiji BJP rss amithshaw aditya nath soldiers you and hindus
@bpetappab2033
Жыл бұрын
చాలా బాగుంది🌻🌸🌺🙏🙏🙏
@rajkishorepandit1307
2 жыл бұрын
Those two poems are very easy to recite,to recollect,to put in to practice in our everyday life
@ramireddychintamani9862
3 жыл бұрын
Very good nice
@seshachalampemmaraju8052
2 жыл бұрын
Chala Chala Bagundi.
@cvslsastry3790
3 жыл бұрын
ఆ రోజుల్లో చెప్పిన మాటలు ఈరోజు కూడా నిజాలే. ఎంత అనుభవంతో చెప్పారు.
@ahasuperfood
3 жыл бұрын
చాలా బాగా వివరించారు 👏🙏
@VenkateshVenkatesh-vv8xn
3 жыл бұрын
సూపర్ సార్...
@rajudevara5530
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sivaramaprasadporanki9246
2 жыл бұрын
Dhanyavadalu guruji Sivarama Prasad poranki VIJAYAWADA Retired government employee
@r.shekarreddy4041
3 жыл бұрын
కాచి అత క నేర్చు కమ్మ రీ డు అని ఉండాలి.
@vijayakumarvedagiri5747
3 жыл бұрын
నొప్పి కలుగకుండా కాదు, అతి కష్టముమీదైనా అని.
@Latha67
3 жыл бұрын
👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Karthikeya44
3 жыл бұрын
Ayyaaa itarulu maatala valla manam badha padinappudu tirigi manam vaariki samadanam evvakapote Casey matladindi tappu ani manam badha paddamu ani vaariki ealaaa telustaadeee
@madhavik6040
2 жыл бұрын
విరాట పర్వం లోని పద్యాలు చెప్పండి
@vijaykrish5327
2 жыл бұрын
Praise the Lord brother God Blas's you thank you so munch me videos I am vijay rk Beach vizag
@talakantireddy1450
Жыл бұрын
I
@ovenkatesh6847
3 жыл бұрын
Sir bavam kuda rayandi baguntundi
@kvr.bookahm7634
2 жыл бұрын
అన్న వారినైతే అనవచ్చునా!.
@srinivasraoc3052
3 жыл бұрын
Tanakun bhrutyudu veni gachuta ee padyamunaku arthamu endunnado telpagalara
Пікірлер: 34