Wonderful మాటే చలయ్య యేసయ్య.. నీ మనసే చలయ్య యేసయ్య "2" మనసారా నిను పాడ మదినిండా నిను వేడ "2" నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్య!హల్లేలూయా హల్లెలూయా...స్తుతి ఆరాధన మనసంతా నీకోసం ఈ ఆలాపన."2" మాటే (1) లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేదించగా -- మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను బాదించగా "2" దిక్కులేని దానను(వాడను) దరికి నిలిచి దరి లేని దానను(...)మార్గమై నిలిచి. "2" నను ప్రేమతో పిలిచినావయ్యా నా పాపశాపం బాపినావయ్యా "2" నేను (2) దయగల దేవా నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో-- పారవేయ కుండా త్రోసివేయ కుండా విడిపించితివా నను బంధకాలలో. "2" న కాలగతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి "2" నను ప్రేమతో పిలిచినావయా నాపాపమంతా బాపినావయ్యా "2" నేను Shiloh prayer Tower bro:samuel.Amp
@Vaidhyer
2 жыл бұрын
👌🙏👋
@sarthamrs8287
2 жыл бұрын
Lyrics r very helpful 👌👏
@raminijerti5482
2 жыл бұрын
అక్క వ o ద నా లు
@prasadraojirra5507
2 жыл бұрын
1
@aswanibabu77
2 жыл бұрын
Hi
@vamsikolakaluri3293
Ай бұрын
Amen hallaluiah
@Nagamani-fc6vb
2 ай бұрын
పాట వినే కొలది వినాలి అనిపిస్తుంది అక్క వందనాలు అక్క చాలా బాగా పడుతున్నారు 🙏🙏🙏🙏🙏
@kusumurishantha8466
Ай бұрын
పాట బాగా చాలా బాగా సిస్టర్
@madhumordecai7813
2 жыл бұрын
పల్లవి:మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా మనసారా నిను పాడా మదినిండా నిను వేడ నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా అనుపల్లవి:హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన 1)లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను భాధించగా ధిక్కు లేని దానను ధరికి నిలిచి దారి లేని దానను మార్గమై నిలిచి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా 2)దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా నను బంధకాలలో నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాపమంత బాపినవయ్యా
@sunilkrishna8467
2 жыл бұрын
Thank you may God bless you 🙏🏻❤️
@proja1744
2 жыл бұрын
P
@dhoddipoguvijayanamburudho6340
2 жыл бұрын
😊😊😊😊😊😊😊
@nrsgaming3300
2 жыл бұрын
💖
@mahimahi-rx3in
2 жыл бұрын
Tq bro
@yedulasubhash1119
Жыл бұрын
సిస్టర్ మీరు చాలా బాగా పాడారు నా హృదయాన్ని కదిలించింది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైస్ ది లార్డ్
@satyamv919
19 күн бұрын
❤
@RameshKaturi-ck1cc
Жыл бұрын
Super super super super super super super super super.............akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ GOD BLESS YOU AKKA❤❤
@OrugantiDHANALAKSHMI-bg6qx
Ай бұрын
🙏🙏🙏
@hebronchurchkonark4293
2 ай бұрын
Super song ❤❤❤❤❤❤
@mariyarapaka1543
Ай бұрын
🙏🙏
@GshobhaGrani-qt3en
16 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క పాట చాలా చక్కగా పాడారు మరలా మరలా వినాలనిపిస్తుంది మీ వాయిస్ కి చాలా థాంక్స్ మై గాడ్ ఇస్ గిఫ్ట్ వెరీ వెరీ స్వీట్ అక్క ❤️❤️❤️❤️👌👌
@challavenkateswararao4227
Жыл бұрын
Devunike mahima kalugunu gaka🙏🙏🙏
@prasadkprsm.p.s4582
Жыл бұрын
Deva Naku job kavalli thandri ninne nammukunna thandri yesayya ninnu andharu mosam chesinaru thandri yesayya ninu mosapoyanu malli nidhagariki vasthunna devva nannu dhivichu prabu Naku job kavalli a ammayi kavalli nuvvu kavalli thandri ni Prema kavalli nitho vundalli ni sandhiki ravalli ani vunadhi yesayya 🙏😢🙏 na bhrathuku agamu agam vunnadhi prabu kapadu thandri yesayya 🙏😢😢😢🙏
@sankararaogudivadalaveru9342
2 жыл бұрын
Nice song sister 🙏🏻🙏🏻🙏🏻
@user-vc4qe3nf5l
2 ай бұрын
Super sag
@bro.powroju.satishkumar
Жыл бұрын
పల్లవి: మాటే చాలయ్యా యేసయ్యా నీ మనసే చాలయ్యా యేసయ్యా (2) మనసారా నిను పాడా మాధి నిండా నిన్ను వేడా నేను జివిస్తా నీకోసం నా యేసయ్యా (1) హల్లెలుయా హల్లెలుయా స్తుతి ఆరాధన - మనసంత నీ కోసం ఈ ఆలపన (2) (మాటే) 1.లోకమే విషమై విషమే వశమై కలతై గలతై నన్ను వేదించగ - మరణమే వరమై వరమే వశమై అలుసై అనుసై నన్ను వేదించగా (2) దికులేనివాడను - దరికి నిలిచి దారిలోనే వాడను మార్గమై నిలిచి (2) నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా పాప శాప బాపినావయ్యా (నేను) 2.దయగల దేవా నా దీపమును వెలిగించితివా నీ చీకటిలో - పరవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివ బంధకాలలో(2) నా కాళ్ల గదులలో నీ కృప నాపై విస్తరింపచేస్యావు విడుదలనిచ్చి(2) నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా పాప శాప బాపినాయ్యా(2)
@jyothiraj8000
3 ай бұрын
L
@mothikiramadevi138
Жыл бұрын
అక్క మీ వాయిస్ చాలా చాలా బాగుంది . ఇలాంటి దేవుని పాటలు ఎన్నో పాడాలి మీరు
@paliveladasu7729
Жыл бұрын
Heart touching song sister garu kuda chala chakkaga padaru praise the lord sister garu 🙏🙏🙏🙏🙏
@anurani6300
Ай бұрын
Nice akka song ❤❤
@sankararaogudivadalaveru9342
2 жыл бұрын
Vandanalu Amma 🙏🏻🙏🏻🙏🏻
@gsrao360
2 жыл бұрын
Praise the lord ammagaru
@jesus-bymyspirit253
2 жыл бұрын
Hallelujah Hallelujah Hallelujah Stuthi Aradhana manasantha nikosam e alapana
@123xyzprema
2 күн бұрын
Spr sister
@cherukupallisasi495
Жыл бұрын
అక్క వందనాలు పాట సూపర్🙏🙏🙏🙏🙏👌👌👌👍👍3👏👏👏
@bhavanibollinkalla528
2 жыл бұрын
Akka mee voice chaala bagundi chala baga padaru devudu me paricharya ni inkaa deevinchali
Пікірлер: 393