SC ST BC లే భారతదేశ మూల పాలకులు, నివాసులు. వారినించి లాక్కొని వేల రాజ్యాలు ఏర్పాటుచేసుకున్నవాళ్ళే వేలకులాలు. వృత్తిద్వారా కులాలు ఏర్పడ్డాయనేది కమ్యూనిష్టుల కుతర్కం. ఇన్ని వేల కులాలకన్నా ఒకదాని నుంచి మరొకదానిలోనికి మారే అవకాశమున్న చాతుర్వర్ణ వ్యవస్థే మంచిది. కమ్మ రెడ్డి కాపు మాల మాదిగ అంతా శూదృలే. రాజ్యం సాధిస్తే క్షత్రియులు, వ్యాపారం చేస్తే వైశ్యులు. పుట్టుకతో అంతా శూదృలే. ఆ తర్వాత ఎవరు ఏ వర్ణంలోకైనా మారవచ్చు.
@ravip9891
7 ай бұрын
ఇ దేశానికీ pedda దారుణం అన్యమతాలు, మరియు ఖంగ్రెస్ n comnsts 👍
@konkatisriniwas5015
Ай бұрын
Jai. Bheem. Jai. Mrps. 🙏♥️
@user-dx1wp1xg7j
5 ай бұрын
అన్న గారు ఆ పురాణం చదువులి ఉన్నది
@pericharlasai7242
7 ай бұрын
Jai madiga. Arundhati mata ni prati okka hinduvu adarshamuga teesukuntamu. Great jambavanthuni varasulaki padabivandanam 👍
@suurreshjng5689
2 ай бұрын
🎉
@sd7359
8 ай бұрын
Yes, prati hindu pelli lo Arundathi nakshatram chustaru
@dasarijinni2923
8 ай бұрын
Arundathi mata
@vaskulapavankalyan2093
6 ай бұрын
Madigaa🙏
@prasadkondeti1348
7 ай бұрын
ఈ దేశంలో అంటరాని వాడు (మాదిగ )అదిమవాసుడు
@kaladar5377
5 ай бұрын
ఈ లోకంలో అని అంటున్నవ్ అంటే ప్రపంచానికి క్రింది స్థాయి వాళ్ళు ' అంటరాని వాళ్ళు ' ఆ ???? ఒక్క మన దేశం లో మాత్రమే . అది కూడా ఆ వైశ్యుడు దొంగ టోపీ గోచి కట్టుకున్న ముసలోడు గాంధీ గా ' డు ' రు...... అన్నాడు ... పైగా " హరి జనులు " అని మరో ఉద్దేశం తో పేరు పెట్టాడు ...... ఇందులో దొంగ జనులు ' అనే అర్థం కూడా వస్తుంది ... దుర్మార్గుడు
@Pentidassomarapu-pz6ke
9 ай бұрын
Jai madiga jai bheem jai madiga jai bheem jai
@dasarijinni2923
8 ай бұрын
Jai madiga
@krishnarao8252
7 ай бұрын
Jai Bheem..Jai Madiga
@satyambairu3793
8 ай бұрын
జై బీమ్ బ్రదర్
@dasarijinni2923
8 ай бұрын
Jai bheem
@dasarijinni2923
4 ай бұрын
జై భీమ్
@user-hj4in8wf6v
9 ай бұрын
Super
@pattabhiramaraobhogineni7357
4 ай бұрын
Sir oc ga putti naku meekunna knowledge naku ledu ur super sir hatts off to u sir
@AnjinMurthy-wh4qo
4 ай бұрын
Jai ಅದಿಜಂಭವಂತ.
@rajashekar3332
7 ай бұрын
Jai madiga
@srinudeluxe9391
4 ай бұрын
అన్న నేను sc నే కాని అబూతకల్పనలు వద్దన్న మనం ఈ దేశ ములవాసులం.. పుక్కిటి పురాణాలు చెప్పుకొని వాటి మీద బ్రతకడానికి మనం బాపనోళ్ళం కాదు. నమ్మసఖ్యమైనవి మనం మాట్లాడుకోవాలి.. అభూతకల్పనాలు కాదు.
@kechi_kechi
4 ай бұрын
అబద్దాలు పుకార్లు ప్రచారం చేయనిదే sc /st లలో unity రావడం లేదు
@mithraongole
21 күн бұрын
జాంబవంతుడు పక్కటెముకలో నుంచి డెక్కలి లేదా యుగ మహా మునిని ఎలా సృష్టించాడు? ఏవైనా రుజువులు ఆధారాలు ఉన్నాయా? లేక అదొక నమ్మకం మాత్రమేనా?
@user-df3mf2wq7k
5 ай бұрын
Good knowledge
@pidamarthinagaiah9911
2 ай бұрын
నేను ఈ కల్పిత మాటలు నమ్మడాని పిచ్చోన్ని కాను
@ratnakumarchigurupati7590
7 ай бұрын
ఏకో నారాయణ ఆది శక్తి అక్కా తమ్ముడు లేదా తండ్రి కూతురు అవుతారు ,జాంబవంతుడు ఎది వద్ధన్నాడో అదే జరిగింది కదా???
@rambabumetta-pf9li
4 ай бұрын
మంచి గుణం కలవారైతే ఎవరైనా పూజించబడుతారు, ఉధాహరణకు ,అరుంధతీ, శివుడు, పార్వతీ దేవి ,వాళ్మీకి, మొదలు గువారు ,చెడ్డవారైతే దూషించబడినవారు బ్రాహ్మణ కులము వారైనా రావాణాబ్రహ్మ . గుణము కులము కంటే గొప్పది
@sabhaskarrao4301
4 ай бұрын
Well explained sir
@user-sc8ue7tv9q
4 ай бұрын
సార్ మీకు ఆ ఆది పరాశక్తి అందరికి తల్లి అయినా ఆ దుర్గా భవాని కామాక్షి, మీకు దారి చూపుగాక శక్తి నీ ఇస్తుంది రక్షించు గాక, లోకాలని అన్నీ ఏలే ఆ శ్రీనివాస కృపాకటాక్ష సిద్ధి రస్తు, సార్ అమ్మ=(ఆది పరా శక్తి=ఈ మొత్తం ప్రపంచంలోని ప్రకృతి మరియు సృష్టికర్తకు తల్లి,అన్ని దేవతలు,దేవుని పుత్రులు,మరణించిన దైవపుత్రులు మరియు అన్ని విశ్వాలకు తల్లి) అమ్మ కి నలుగురు కొడుకులు ఐతే అందరు సమానమే అని ,పైగా చిన్న బిడ్డే మీదే చక్కువ ప్రేమ చక్కగా తెలియజేసారు సార్.................... అమ్మ మీరు యన్ని జన్మలెత్తిన మీకు శక్తి ని ఇస్తుంది సార్.... జై భవానీ=ఓం శక్తి=ఓం నమో శ్రీ వెంకటేశా,శ్రీనివాసుడు కూడా అమ్మవారి రూపమే=ఓం నమః శివాయ అందరు బావుండాలి జై భీమ్, జై జై దుర్గా భవాని, శాస్త్రవేత్తలందరూ కనిపెట్టకముందే మన సంస్కృతి నిజమైన శాస్త్రం, మన దగ్గర కరెంట్, బ్యాటరీ ఉన్నాయి మరియు మనకు 9 గ్రహాలు మరియు అక్కడ రంగులు మరియు వాటి దూరం గురించి మన రుషిస్, ఉదాహరణలతో తెలుసు. 1 లక్ష సంవత్సరాల క్రితం వేదాలు నిజమైన శాస్త్రం మరియు నిజమైన చరిత్ర భూమి మరియు ఈ విశ్వం మాత్రమే కాదు, అన్ని విశ్వాల చరిత్ర, ఇది మానవుల మనుగడకు ఉపయోగపడుతుంది ఇదొక్కటే కాదు హెయిర్ పిన్ నుంచి విశ్వసృష్టి వరకు అన్ని గ్యాడ్జెట్లను ఎన్నో వేల సంవత్సరాల క్రితమే రుషిలు కనిపెట్టారు.వేదాలు, పురాణాలలో మానవుని ఆలోచనల కంటే స్పష్టమైన విజ్ఞానం ఉంది. సార్ అమెరికా ఆస్ట్రేలియా, యూరోప్ మొదలైన దేశాల్లో పుట్టకముందు, అన్ని దేశాలు ఈ భారతదేశంలో భాగమే, చైనా కూడా పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ లాగా భారతదేశంలో భాగమే, క్రీస్తు పుట్టకముందే, బుద్ధుడు భారతదేశం నుండి 2500 సంవత్సరాల క్రితం చైనాకు వెళ్లి భారత శాంతిని మరియు ధర్మాన్ని ప్రచారం చేశాడు, చైనా భారతదేశంలో భాగం అన్ని సంస్కృతులు భాషలు మరియు దేవతలు కూడా శివ మరియు శక్తి నుండి ఉద్భవించాయి, విష్ణుమూర్తి స్వయంగా విశ్వం విష్ణువు యొక్క నిర్మాణం విశ్వం, విష్ణు=శివ,, అన్ని దేవుళ్ళు, దేవతల పుత్రులు మరియు సృష్టికర్తలు అని పిలవబడే వారు అమ్మవారు శక్తి సహాయంతో జీవిస్తారు, ఈ భూమి మరియు 9 గ్రహాల మాదిరిగానే ప్రతి విశ్వంలో అనేక విశ్వాలు ఉన్నాయి మరియు రక్షకులు (బ్రహ్మ విష్ణు మహేశ్వర అని పిలువబడే దేవతలు) తల్లి దుర్గా లలిత పాద ధూళి నుండి ఉద్భవించారు. తల్లి దివ్యమైనదే అత్యంత సర్వోన్నతమైనది....అందరినీ రక్షిస్తుంది మరియు అందరినీ సమానంగా చూస్తుంది ఓం శక్తి=ఓం తత్ శత్ ------------------------------------------------------------------------------------------------ Sir Miku AA Adhi parashakthi andariki thalli aina aa DUrga bhavani Kamakshi, miku dari choopugaka, lokalani anni yele aa srinivasa krupakataksha siddhi rastu, sir amma=(aadhi para shakthi=nature in this whole world and mother of creator ,all gods,god sons,died god sons and mother of all universes) amma ki naluguru kodukulu aitey andaru samaname ani ,paiga chinna bidde mide yakkuva prema ani chaala chakka ga teliyajesaru sir.................... Amma miru yanni janmalethina miku shakthi ni istundi sir.... jai bhavani=om shakthi=Om Namo sri venkatesa,srinivasudu kooda ammavari roopame=Om namah shivaya andaru bavunddali JAI BHIM,JAI JAI DURGA BHAVANI, OUR CULTURE IS REAL SCINCE BEFORE SCINTISTS INVENTION WE HAVE CURRENT,BATTERY AND WE KNOW 9 PLANNETS AND THERE COLORS EXACTLY AND THEIR DISTANCE FROM OUR RUSHIS,EXAMPLE IS AGASTYA SAMHITA SCIENCCE INVOLVED VEFORE 1 LAKTH YEARS AGO VEDAS ARE TRUE SCIENCE AND REAL HISTORY OF NOT ONLY EARTH AND THIS UNIVERSE BUT ALL UNIVERSES HISTORY WHICH IS USEFULL FOR ALL HUMANS SUSTAINITY sir before born of america austraila,europe, etc, all countries were part of this india even china is part of india as like pakistan and afganistan, before christ born ,budha 2500 years from india went to china and praeched the indian peace and dharama,china is part of india all cultures even languages and gods are evolved from shiva and shakthi, vishnu murty itself the stucture of viswam vishnu is visam,vishnu=shiva,, all gods,gods sons and so called creators will live with help of Ammavaru shakthi, same like this earth and 9 planets there are many univeres each universe and the praotectors(gods called brahma vishnu maheswara) was evolved from MOther Durga lalitha foot dust... mother is divine ane SUPERMOST SUPREME BEING....WILL PROTECT ALL AND TREAT ALL EQUAL OM SHAKTHI=OM TAT SAT
@VidyaSagar-sr6jp
7 ай бұрын
Jai.madiga
@Gacha_shorts589
Ай бұрын
Marangi maharshi bidda matangi amma puttindi
@nagatejarama4029
2 ай бұрын
Nv cheppina puranam.google , youtube lo vethikina ledhu bro srry
@bskm5322
4 ай бұрын
❤❤❤ iam not madhiga but i respect ❤❤
@user-dx1wp1xg7j
5 ай бұрын
Jai bheem
@Abhishek-music-koti
4 ай бұрын
aaa bramudu equal ga chusiunte bagundu today india lo antha equal ga untunde
@chandrasekhar-te1im
2 ай бұрын
Ana srikrishnudu jabavathini marrige chasukunaduka
@ashisharuna9395
5 ай бұрын
Dekkala puranam ekkada dorikididi internet ledu asslu
@oragantiupender1641
6 ай бұрын
J̶a̶i̶b̶h̶e̶e̶m̶ m̶a̶h̶a̶r̶a̶j̶
@PerfectBibleStudy
4 ай бұрын
బాబు ఇదంతా చూసింది ఎవరమ్మా ఉత్తరకాండములోని కర్మ కాండాన్ని నువ్వు మరోలా చెబుతున్నావ్, వాస్తవానికి రా తమ్ముడూ!
@Songsforspirit92
6 ай бұрын
Aada nemali asalu kanta niru thagadhu bro
@ratnakumarchigurupati7590
7 ай бұрын
సోదరా మొగలి నెమలి కంటి నీటి ద్వారా గుడ్లు పెట్టడం కరెక్ట్ కాదు, సైన్సు ఒప్పు కోదు
@chirupakarajashekhar7101
4 ай бұрын
నెమళ్ళు నాట్యమడేటప్పుడు చూస్తే అర్థమౌతుంది.peacocks are don't participate real sex. male peacock is have danced release tears then female peacock drinking the tears.
@vinaysaahu.3610
5 ай бұрын
Aattt....
@umamaheshmahesh3218
4 ай бұрын
మాదిగోడు అనేది కులమా ? మా+ దిగువ వాడు = మాదిగువ వాడు. జ) మాదిగోడు అనేది కులము కాదు. పూర్వం రోజుల్లో ఎగువ వాళ్ళు దిగువ వాళ్ళు అనే రెండు రకాల వాళ్ళు వుండే వారు వూరిలో ఊరి పెద్ద అరుగు మీద కూర్చొని దేవుని గురించి వున్నత మైన జ్ఞానాన్ని ఊరి మంచి చెడుల ను గూర్చి అరుగు మీద కూర్చొని చెప్పే వారిని లేదా మాట్లాడే వారిని ఎగువ వారని క్రింద కూర్చొని జ్ఞానాన్ని మంచి చెడుల మాటలను గూర్చి వినే వారిని దిగువ వారు అని వాడుకగా అనే వారు. అలాగే వుండే వారు. అలాగ ఊరికొక ఎగువ వాడు ఎంతో మంది దిగువ వాళ్ళు వుండే వారు. వాళ్ళు ఆ వాడుక భాష ప్రకారం కాల క్రమేపి ప్రజలు పిలుచు కోవటం లో కొద్ది తేడాగా మారి క్రమ క్రమంగా గ్రామ పెద్ద వీడు మాదిగువ వాడు. మాదిగువ వాడు అని అని అది కాల క్రమేపి చివరికి ఆ మాట కాస్త మాదిగోడు అయింది. అంతే గాని అది కులం కాదు. అలాగే కొంత మంది మేము బ్రాహ్మణులము అని అంటారు కాని అది కులం కాదు. బ్రాహ్మణుడు అంటే :- " బ్రహ్మ " ని ఎరిగిన వాడు అని అర్థం. ఎవడైన కాని జాతి మత బేదం లేకుండా ఎవరు బ్రహ్మ ను చేరే విదానం తెలిసి దాని ప్రకారం నడుచు కుంటాడో వాడే నిజమైన బ్రాహ్మణుడు . డాక్టర్‌కు పుట్టిన వాడు డాక్టర్ అవుతాడా ? జ) డాక్టర్ చదువు చదివి పట్టాపుచ్చకుంటే డాక్టర్ అవుతాడు గాని డాక్టర్ కు పుట్టినంత మాత్తాన వాడు డాక్టర్ కాడు కాలేడు. ఈ విషయం బుద్ధి వున్న వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అందరూ చదువుతారు కాని బుద్ధి గ్రహింపు బుద్ధి బలము కలిగిన వారికి మాత్రమే అర్థం అవుతుంది .🙏
@user-zv7vv2tl9g
2 ай бұрын
మాదిగ అంటే ఆదివాడు అని అర్దం అందరికంటే పైనవాడు గొప్పవాడు
@rajaambedkar9316
4 ай бұрын
అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది???? ఇంతటి గొప్ప దేవాలయానికి చెందిన జాతిని, హీనమంగాచూడబడ్డ అంటరాని జాతుల జాబితా(షెడ్యూల్ కులాల)లో చేర్చి అవమాన పరుచుచున్నారు. ఇప్పటికైనా ఈ గొప్ప జాతిని చట్టసభల సాక్షిగా క్షమాపణలడిగి అట్టి జాబితాను తొలగించి అగ్రజాతులకే అగ్రమైన ఉన్నత గుర్తింపు కలిగించేందుకు, తతిమా దళిత కుల సంఘాలన్నీ ఉద్యమించాల్సిన అవసరమొచ్చింది. పుక్కిట పురాణాలన్నీ కల్పిత కథలతో భ్రమలు కల్పించి బడుగులను విడగొట్టి భాసిల్లు చీసుకొందుకు సృష్టించబడిన బ్రాహ్మణ వాధపు హిందుత్వాన్ని వీడనాడితే గాని వ్యక్తిత్వం గౌరవాన్ని పొందజాలదని బాబాసాహేభ్ ఆలోచనలను నమ్మే వారందరూ, హిందుత్వంలో బలమైన ఉన్నత వర్గ చరిత్రగలదని గట్టిగా నమ్మేవారిని తతిమా దళితులు సగౌరవంగా దళిత శబ్దానికి విడుధలచేయాల్సిన సమయమాసన్నమైనదని గమనించిన ప్రార్ధన🙏🇮🇳📚⚖ .
@narsimulumaharaj
4 ай бұрын
గొప్పగా చూడవద్దని అగ్రకులాలు మానసిక సంకెళ్లు వేస్తూ వచ్చారు ఇప్పుడు జనాభ ప్రాతిపదికన అన్ని రంగాల్లో ఎవరి వాటా వారిది అయితే మళ్ళీ మాదిగలే రాజులూ శూద్రుల్ రాజులూ
@lakshmiramanaiahvennelakan6712
4 ай бұрын
Exuet madigas and malas are brahmins
@RaviKumar-nb9js
8 ай бұрын
జాంపవంతుడి మాదిగా సార్ .... గొడ్డు మాంసం ఆయన తిన్నారా సార్ ..... జాబంవంతుడు ఎట్లా మాదిగ అయ్యాడు .... బ్రహ్మ విష్ణు శివుళ్ళకంటే ముందున్న వాడికి వాళ్ళకంటే ఎక్కువ గుర్తుంపు ఉండాలి కదా ఎందుకు లేదు ...... తల్లిని భస్మం చేసి , విభజించి స్త్రీరూపాలు సృష్టించి పెళ్ళి చేసుకున్న వాళ్ళకి నైతిక విలువలున్నట్లా లేనట్లా ..... దయచేసి సమాధానాలు చెబుతారని ఆశగా ఎదురుచూస్తుంటా సార్ ...... మీరు చెప్పిన పురాణం ఎక్కడ లభిస్తుంది దయచేసి అదికూడా చెప్పండి ప్లీస్ ....
@sriniguduri7789
8 ай бұрын
Thank yoy sir Explained very good sir
@gshiva96769
6 ай бұрын
Antey Goddu mamsam thinna Vallu Antha Madigale aithe Prapancham Motham Meeme Avtham Kadha Logic Ga alochisthe 😂😂 Americans china, Britain.. Appatlo mamalni Pettina Situations valla Kalam Maruthunapudu Mem Adi Thinalsi vachindi chala Mandi Donga Chatuga Thine Chala Caste Vallanu Nen Swayanga Chusaanu.. Goat fish chicken Anni Thinetapudu Manchiga 😂😂😂 mekkutharu.. meere Milk ki agriculture ki vadukoni Adi Last Oka Beaf thine vadiki ammi Vallu Thinaka Vallu Untouchables avthara.. Edhem Logic Ra Devuda
@chirupakarajashekhar7101
4 ай бұрын
ముందు మీరు తెలుగు సరిగ్గా నేర్చుకోండి.ఆ తరువాత జాంభవ పురాణం గురించి అడుగుదువు గాని.మనిషి ఆధునీకికరణ చెందుతున్న కొద్దీ మానవ మూలాలు హీనంగానే కనిపిస్తాయి.why because we are modern people. నిజాన్ని ఒప్పుకుంటే మీ అహలు దెబ్బతింటాయి కదా. నిజాన్ని ఎవరు దాచలేరు. ఎందుకంటే నిజం అగ్ని లాంటిది.
@RaviKumar-nb9js
8 ай бұрын
అంబేద్కర్ గారు , అసలు మాదిగ , మాల సార్ .... దయచేసి వివరించగలరు ..... ?
@subbaraomutluri6625
8 ай бұрын
మహారాష్ట్రలో మహర్ కులం అంటే దళిత కులం అంటే గానీ మహార్ అంటే మాల లేదా మాదిగ కులం కాదు .అది మన తెలుగు రాష్ట్రంలలో sc లు గా పిలవబడే మాల లేదా మాదిగ దళిత కులాలు ఒన్ చేసుకున్నారు ఈ భారతదేశం లో అనేక దళిత కులాలు ఉన్నాయి. అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగం రాసేడు గనుక మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాల లేదా మాదిగ కులాలు గౌరవించుకుంటునారు మిత్రమా జై భీమ్ జై కాన్షీరాం జై భారత రాజ్యాంగం మీ సుబ్బారావు.ap
@RaviKumar-nb9js
8 ай бұрын
@@subbaraomutluri6625 థ్యాక్యూ సో మచ్ సార్ రిప్లై కి , వివరణకి ఇంకొక సందేహం సార్ .... అక్కడ మహర్ ల కుల వృత్తి ఏమిటో వివరించగలరి ఆశిస్తున్నా సార్ ప్లీస్ సార్ ....
@venkatpalankaiah6197
7 ай бұрын
@@subbaraomutluri6625👍👍👍
@jillabalraj4892
7 ай бұрын
మహర్ మాల
@subbaraomutluri6625
7 ай бұрын
@@jillabalraj4892 మాహర్ అంటే మాల ఎలా ఎవి రిఫరెన్స్ మాహార్ అంటే మాల అని బుద్దుడు కాలం లో ఉన పాళీ భాషలో ఉందా లేదా మహారాష్ట్రలో ఉన్న పురాతన భాష అయిన నాచు మరాఠీ భాష లో ఉందా లేదా అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్రలో ఉన్న మరాఠీ భాష లో పార్యక పదం లలో ఉందా ఎందుకు బ్రదర్ దళిత చరిత్రనూ, దళిత సాహత్యాని వక్రీకరించి ఒక కులానికి అట్ట కట్టాలి అని చూస్తున్నారు. ముఖ్యం గా ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ అంబేడ్కర్ చరిత్ర వక్రికరిచబడింది. మిగిలిన 28 రాష్ట్రాలలో ఎక్కడ లేదు .జై భీమ్ జై కన్షిరాం మీ సుబ్బారావు ఏపీ.
@user-qv7bo3vy4c
5 ай бұрын
బర్రె రమేష్ గారు ఇవన్నీ బూటకపు పురాణాలు అని అంటుంటే మీరేమో వారికే పురాణాలు చెబుతున్నారు బుద్ది లేదురా నీకు
@pidamarthinagaiah9911
2 ай бұрын
😂😂😂
@girijalabrahmaji3616
5 ай бұрын
Akkada e story
@kudumulaswamidas7943
7 ай бұрын
Wrong philosophy. It is brahminical sristi creation theory.
@kaladar5377
5 ай бұрын
బాబు జాంబవంతుడు భూమి పుట్టక మునుపే జన్మించాడు ... తెలుసుకో ....
@chirupakarajashekhar7101
4 ай бұрын
ఇది అందరికి తెలుసు కాని ఎవరు ఒప్పుకోరు.
@bskm5322
4 ай бұрын
@@chirupakarajashekhar7101 nuvvu yesu biddavaa😂😂
@nshvxhhmakuv8102
4 ай бұрын
Hi friend s I'm bramhin jambavantudu gurinchi telusukovali ante Kadapa district ontimitta sri ramulavari templeki vellandi telustundi
@plrbhaarathaa
4 ай бұрын
But Jai bheem vallu accept chestara mi matalu.... Then there is no problem with caste.... No caste politics
@srinivasasiya983
4 ай бұрын
Nenu madhiga,ivvanni kattu kathalu don't believe this kind of stories bro
@moglielukapalli6328
6 ай бұрын
డక్కలి ః రామాయణం మహాభారతం లాంటి పురాణం సైన్స్ ఒప్పుకోదు ః ఇలాంటి పురాణాలు ఏ దేశంలోనూ ఉండవు దొరకవు ఇలాంటి విచిత్రమైన పురాణాలు ఒక మన దేశంలోనే కొంత మంది బ్రాహ్మణులు పెట్టారు వారు హాయిగా బ్రతకడానికి ః అయితే డక్కలి పురాణం నుండి రామాయణం మహాభారతం ఉంటుంది డక్కలి పురాణాన్ని అణిచివేస్తూ ఉన్నారు కొంత మంది ః రామాయణం మహాభారతం గురించి బాగా ప్రచారం చేశారు సార్ మీరు గొప్ప మహా మేధావి గారు చరిత్ర బాగా తెలిసిన వారు మీరు డక్కలి చరిత్ర పురాణం బాగా బాగా ప్రచారం చేయాలి సార్ మీకు తెలిసిన చరిత్ర పురాణం ఎవరికీ తెలియదు సార్ ః రామాయణం మహాభారతం లాగా డక్కలి చరిత్ర ను బాగా ప్రచారం చేయండి సార్
@ramu90143
7 ай бұрын
వామ్మో...ఇంత బ్రమలలో కూడా ఉంటారా
@sudhakarraobollarapu3848
7 ай бұрын
S hinduvulanta ilane raka rakala bramallo untaru
@JayaraoVinukonda-vo7pj
6 ай бұрын
అంత అబద్దం పుక్కిటి పురాణం కల్పిత కథలు కల్పిత పురాణాలు కుల మత వర్గ వర్ణ జాతులు లేవ్
@rajubalaga6487
6 ай бұрын
Total fake...
@bobbilisudhakarreddy3234
7 ай бұрын
బ్రహ్మనుల పుట్ట కథలను కాఫీ కొట్టి పిట్ట కథలు మీరు రాశారు.
@Nature-wp5nm
5 ай бұрын
Kapu Or Reddy Shudra Jathi kada Bro Four Varnam NO Jan- Jam Ledu kada Low Community 's 😅😅😅
@bobbilisudhakarreddy3234
5 ай бұрын
@@Nature-wp5nm శూద్రున్నే
@sknews5927
7 ай бұрын
యిద్దరు మాదిగలు మొరుగుడు ఈ వీడియో.. నూకాలు నూకాలు అన్న.మాట
@kaladar5377
5 ай бұрын
మరి నీది ఏ జాతి చెప్పు
@narsimulumaharaj
4 ай бұрын
బాపనోళ్ళు కూడా మొరుగుతాయి కదా
@B.S.Prasanna
6 ай бұрын
దారుణమైన అజ్ఞానంతో మాదిగలను, దళితులను తప్పుదోవపటిస్తున్నాడు. మూల నివాసులపై (OBC, SC, ST & కొన్ని ఆర్యేతర OC కులాలు) తమ ఆధిపత్యం చెలాయించడానికి మన దేశానికీ వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణ వాదులు మతం పేరుతో వర్ణ వ్యవస్థ ను సృష్టించి దానిని బలోపేతం చేయడానికి వేదాలు, భగవద్గీత, రామాయణం వంటి బ్రాహ్మణ సాహిత్యంలో ఎన్నో కల్పిత పాత్రలు సృష్టించారు. అలాంటి కల్పిత కధలను చెప్పడంలో వాళ్ళను మించిపోయాడు. ఈయన చెప్పిన ఇతిహాసం (చరిత్ర లా నిజం కాదు) ఎక్కడ చదివాడో నాకు తెలియదు. అసలు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, అంటరానితనానికి మూలం నా బ్లాగ్ లో వివరంగా ఋజువులతో వివరించాను చదవండి. నా బ్లాగ్ వెబ్సైటు *లింక్* కోసం నా ప్రొఫైల్ పిక్ చెక్ చేయండి. బ్రాహ్మణ వాదులు జనాలని "విభజించు పాలించు" అన్న వ్యూహంతో తమ ఆధిపత్యం కోసం కుల వ్యవస్థ ను సృష్టిస్తే, దానిని ఇలాంటి వాళ్ళు కులాల కింద విడిపోయి పెంచిపోషిస్తున్నారు. కుల వ్యవస్థ పోవాలంటే మనం కులాల కింద విడిపోతే ఎప్పటికీ సాధ్యం కాదు. మూలానివాసులు, ముఖ్యంగా వెనుకబడిన కులాల వారందరూ ఐక్యమై కులవ్యవస్థకు మూలం అయిన బ్రాహ్మణ వాదంపై పోరాడితేనే సాధ్యం.
Пікірлер: 95