Hi..... Foodies
Easy గా టేస్టీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చెయ్యాలో రెసిపీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. దీని తయారికి కావలసిన పదార్థాలు క్రింది ఇవ్వడం జరిగింది.
Casewe పేస్ట్ తో మటన్ కర్రీ ప్రిపరేషన్
#muttonfry #muttonsukka #muttoncurry #specialmutton #vismaifood #vismaifoodrecipes #hellofoodies #muttonrecipes #muttondishes #easymuttoncurry
ingredients:
Marination Ingredients :
1. Mutton: 500g
2. ఉప్పు: 1/2 tbpa
3. పెరుగు 1/2 cup
4. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1tbpa
5. పసుపు 1/2 tbpa
జీడిపప్పు పేస్ట్ ingredients:
1. జీడిపప్పు 2 tbps
2. గసగసాలు 1/2 tbps
3.. ఏలకులు 2
కర్రీ ingredients:
1. Onion pieces 1 cup
2. one medium size టమాటా ముక్కలు
3. కారం 1.1/2 tbps
4. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1tbps
5. ధనియాల పొడి 1/2 tbps
6. జీలకర్ర పొడి 1/2 tbps
7. గరంమసాలా 1/2 టీవీపీస్
8. ఆయిల్ : 4tbps
Негізгі бет 😋 మటన్ కర్రీ ... ఒక్కసారి టేస్ట్ చెస్తే అస్సలు వదలరు
Пікірлер: 7