#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna
#4k #hosannaministries #christiansongs #gospelsongs
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట - నా జీవిత ధన్యతైయున్నది
1.
మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు (2x)
మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు
...మహోన్నతుడా...
2.
ఆకు వాడక ఆత్మ ఫలములు - ఆనందముతో ఫలియించినా
జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా
...మహోన్నతుడా...
3.
వాడ బారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచి యుంచితివా
వాగ్ధానఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా
...మహోన్నతుడా
Негізгі бет Mahonnathuda ni krupalo మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట Hosanna Ministries Live song Pas.ABRAHAM
Пікірлер: 17