పండుగ అనేది లేకపోతే ఈ దేశం మరో పాకిస్తాన్ ఎంతమంది పండుగల వల్ల బ్రతుకుతారు తెలుసా? పండుగల వల్ల కుటుంబాలు కలుస్తాయి పండుగల వల్ల ఒక హ్యాపీనెస్ వస్తుంది పండుగలల వల్ల ఎంతో మందికి జీవనాధారం వస్తుంది
@sagarisha9643
Жыл бұрын
Yes anna
@gangadharkadari1216
Жыл бұрын
Nuvu appula paalu avutav nayana
@vmohan4943
Жыл бұрын
@@gangadharkadari1216 పండుగలు చేసుకుంటే అప్పులు పాలు కారు మీతి మీరు కర్చు పెడితే తప్ప ఎలాగంటే అన్నం తింటే అనారో గ్యం రాదు మీతీ మీరి తింటే తప్ప
@srihari1992
Жыл бұрын
నికు తెలివి ఉందో లేదో , నీమీద కోపం తో హిందువులు నీలాంటి చత్చా వీడియోలు చూస్తూ నికు KZitem channel ద్వార పైసలు వేస్తున్నారు నికు యూట్యూబ్ ద్వారా ఎంత అమౌంట్ వస్తోంది ?. పండగ లు ఉంటే నే అన్ని మతాలు బతుకుతున్నారు.
@suresht7162
Жыл бұрын
యాపారాల కోసమే పండుగలు
@drbvrao2207
Жыл бұрын
ఆ నీరు వాడకుండ అలానే ఉంచినా పాకురు పట్టి దేనికి పనికిరాకుండా పోతాయ్... భూమి తిరగాలి గాలి వీచాలీ నీరు పారాలి మనిషి కదలాలి అలాగే డబ్బు ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారాలి..... కానీ ప్రతి దానికి ఒక పరిమితి ఉండాలి...
@rajurajug7372
Жыл бұрын
Asalu nee badaa enti chepu
@writtenby7
Жыл бұрын
అదే అంటున్నా నీరు పారాలి, కానీ సముద్రం లో, బురదలో కలవడానికి కాదు, పసిడి పంటలు పండించే పొలాల వైపు.. ఈ దేశ సంపద గురించి కూడా అంతే..
@MahiTelugufacts
Жыл бұрын
Correct
@raviravik3875
Жыл бұрын
Nice sir
@pathakamurinaresh8041
Жыл бұрын
Well said 🎉
@prashanthkumaroggu
9 ай бұрын
నిజమే అన్న నువ్వు బట్టలు విప్పి ఆకులు కట్టుకుంటే మస్తు డబ్బులు మిగులుతాయి . ఇల్లు కూల్చి వేసి గుడిసే వేసుకొంటే ఏ కర్చు వుండదు పస్ట్ ఇవ్వి చేసి అప్పుడు వీడియో లు పెట్టు నిన్ను ఆదర్శంగా తీసుకుంటాం
Pellam deggara energy loss avuthadi ani pothado podo 😂😂
@MyEnemies....................
Жыл бұрын
ప్రతి ఆదివారం చర్చి కి వెళ్లి దశమ భాగాలు సమర్పిస్తే సంపద తరగదు. హిందూ మతం మీద పడి ఏడుస్తున్నావ్....
@user-eg6zp2tx3w
5 ай бұрын
అవును వీడిని చర్చి కి వెల్లుమని చెప్పండి
@venkateshchandragiri7106
Жыл бұрын
పండుగ అనేది మన సాంప్రదాయం, అలానే మన మానసిక ఒత్తిడిని తగ్గించి మనకు ఒక కొత్త ఉత్సాహం ఇస్తుందని నా నమ్మకం. డబ్బు అంటావా తక్కువ ఖర్చులు చేసుకోవాలి. మన సంస్కృతిని కాపాడుకోవాలి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
@boinisrikanth6987
Жыл бұрын
Avunu anna super
@Jaisriram-gg1xy
Жыл бұрын
100% బ్రో
@yugandharr_.7
Жыл бұрын
Ha bro ..exact gane cheppav
@pnaveenkumar8530
Жыл бұрын
Correct anna
@emanisivagopireddy2445
Жыл бұрын
పండుగల వల్ల చాలామంది బ్రతుకుతున్నారు, అలాగే ఈయన గారు ఇవన్నీ చేసుకోకుండా ఎంత దాచడో😅😅😅
@macham_lingam4905
Жыл бұрын
నిజమే అన్న నివు బట్టలు వేసుకొకుంటే మస్తు పైసలు మిగులుతాయి...ఆకులు కట్టుకొని తిరగవచ్చు ఫ్రీ గా
@jeeeuayyappa
Жыл бұрын
Good answer bro
@gundrathiupendra6178
Жыл бұрын
ha correct 💯 battalaki dabbulu potunai ana tesesi akulu pettuko and akulu alamulu tinu
@anji4162
Жыл бұрын
Same nenu ade comment pedadam anukunnaa 😂😂😂
@abinash6272
Жыл бұрын
Super bro
@viswanadhbathula3566
Жыл бұрын
😂😂😂
@srikanthpatel29
Жыл бұрын
పండగల వల్ల కాదు,తాగుడు,విలాసాల వల్ల మాత్రమే పేద వాళ్ళు అవుతున్నారు.
@gangaaa7195
Жыл бұрын
Kani manam Appulapalu Aethe vidu therpadu ga,,,endukante Ambedkar vadki terpamani cheppale
@klnkln7783
Жыл бұрын
💯 కరెక్ట్
@sirimishettypraveen9982
Жыл бұрын
💯right bro
@bhagvan463
4 ай бұрын
Veedu oka luchha gaadi
@venkateswararaovitta8542
2 ай бұрын
అవును. పండుగల వల్ల ఎవరు బుడ వాళ్ళు కావడం లేదు. తాగుడు వల్లనే. మరోలా అవుతే అన్ని మతాలు కూడా వైభవం గా కొత్త బట్టలు వేసుకొని బంధువులు అందరూ కలసికొని పిండి వంటలు ( అది శాఖాహారం కానీ మాంసాహారం కానీ ) చేసుకొని తింటూ సంతోషం గానుంటున్నారు కదా.
@seeraraju
11 ай бұрын
మన చిన్నతనంలో తల్లిదండ్రుల్ని అంటే భయం ఉంటాది కొంచెం పెద్దయ్యాక వాళ్ళ మాట మనం వినం..అప్పుడు వాళ్ళు మనల్ని గుడికి తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే మనకంటూ ఒక బాస్ ఉండాలి అని చెప్తుంటారు ఎందుకంటే మనం ఎవరి మాట వినం విచ్చలవిడి తనానకి లోనవుతంటారు......కాబట్టి మన బాస్ god....God మంచి క్రమశిక్షణ, మంచి మార్గాన్ని తోవ చూపిస్తుంటారు
@ThiruTejafannyHub
Жыл бұрын
పండగ అనేది నేల మొత్తం కష్టపడితే ఆ పండగలో ఒకరోజు పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉండాలని ఈ పండగ అనేది మనకి దేవుడు సృష్టించాడు
@saivinay5399
Жыл бұрын
Falthu langa kudka
@appalanaidurajapu696
Жыл бұрын
Nuku oo machine ki padda tada ladu jivitam mottam kasta padi mattlo pudchu yarri __
@srinivasaraoratnala2769
Жыл бұрын
Sodhra....veediki ee janma lo ardam kadu...veedu poyetapudu tanathopatu tesuku potadu.
@chaitulion2672
6 ай бұрын
May be TRUE for rich people
@venkatamahesh1569
Жыл бұрын
మీ నాన్న మీ అమ్మ కడా పడుకుంటే...నీవు పుట్టుతావ్ అని..నీవు పుట్టితే అస్పటల్ చుట్టూ తిప్పాలి అని..నీ పుట్టినక నీకు పేరు పెట్టాలి అని..ఆ తరువాత నిను పెంచి పెద్ద చేసి..చదివించి ఇంకా ఎన్ని ఎనో..ఖర్చులు అని..నిను కనకాకుండా ఉంటే మంచిది..కదా ఖర్చు లేకుండా పోతుంది..
@chirrasivaprasad1014
Жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న
@jawaharparepally8247
9 ай бұрын
Valla amma nanna NIRODH pettukunttr veedu puttrvadu , valluku karchu kuda migiledhi.
@RAMACHANDRARKGPB
8 ай бұрын
You understand his actual feeling behind this demonstration.
@ChinthalaSatyam-jn4bn
8 ай бұрын
😂😂😂😂
@yfhgivgyibmh
Жыл бұрын
success అయితే దేవుడి మహిమ... fail అయితే మన కర్మ...
@chsbharatsramaadikavinanna3736
11 ай бұрын
Success ainaa mana karme Karma ante manam chesukunna dani falitam ......😢
@maniadayakar
9 ай бұрын
@@chsbharatsramaadikavinanna3736well said brother
@Ramking7262
6 ай бұрын
Yes బ్రో, ఇదే మత సిద్ధాంతం.
@TechAlert123
5 ай бұрын
@@chsbharatsramaadikavinanna3736😊😊 Agreed😁😁👍
@shashikallepelly243
Жыл бұрын
హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్లను అవహేళన చేసిన నీకు తప్పకుండా ప్రకృతి చేత శిక్ష అనుభవిస్తావు.... హిందూ ధర్మం ప్రకృతిలో విలీనమైనది... జై శ్రీ రామ్ ❤❤
@gangaaa7195
Жыл бұрын
Naresh gadki jathi ledhu,,,kukkaki jathi ledhu
@khammampatisrinu7400
Жыл бұрын
కత్తి మహేష్ పరిస్థితి అవుతది
@ananddobbala6282
11 ай бұрын
Athulu pikandi naresh vi
@boppudirambabu397
11 ай бұрын
కత్తి మహేష్ అవుతాడు
@Ramking7262
6 ай бұрын
బొంగేమ్ కాదు
@vgr4340
Жыл бұрын
అయ్యప్ప స్వాములు ఆ రోజు నీ కాళ్లు విరగొట్టి వుంటే బాగుడు
@pawankumar-gp4dp
Жыл бұрын
నాలుక
@SaiKrishna-fi7id
Жыл бұрын
Super ga chypavu bro
@bhanuchandar284
Жыл бұрын
Andharuoo vedni report cheyandi.
@saigaming5368
Жыл бұрын
Marokkasari dorikithey katham naluka kostharu
@nature4887
Жыл бұрын
Athanu nijam matladuuthunadu
@Srichakra888
Жыл бұрын
ఇంతకీ నువ్వు బాగు పడ్డావా ఇవన్నీ నువ్వు చేయడం లేదు కదా. ఎన్ని కోట్లు సంపాదించారు.
@thapasvichitti2602
Жыл бұрын
హహహ😂😂
@saiduludanda6389
Жыл бұрын
అందుకే వీడికి g పగిలింది
@tejachitakula7361
Жыл бұрын
Annaya nuv namuthav ka nethana anni unnayi mari
@Srichakra888
Жыл бұрын
@@tejachitakula7361మేము ఏమి ఆ ఖర్చు చేస్తున్నందుకు బాధ పడటం లేదు కదా. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఆ పండగ రోజు కుటుంబం అంతా చాలా హ్యాపీగా సందడిగా ఉంటారు. జరుపుకుంటారు.
@darlakarthik9928
Жыл бұрын
Love you
@saisripathi5288
4 ай бұрын
మనిషి బాగుపడేధీ ఎప్పుడు అంటే నీ లాంటి వాళ్లు అందరూ ఒకే సారి సచ్చినప్పుడు
@srichanel9715
Жыл бұрын
నువ్వు చెప్పే ప్రకారం మన బంధువులు ఎవరు చనిపోయిన దినం పెట్టకూడదు" ఒకవేళ పెళ్లి చేసుకున్న బంధువులను పిలవకూడదు వాళ్లకి భోజనాలు పెట్టకూడదు " ఒకవేళ అడుక్కునే వ్యక్తి ఇంటి ముందుకి వచ్చిన బిక్షమయ్యకూడదు " మన సంపాదన మనమే దాచుకోవాలి అంటున్నావ్ బ్రదర్ నీకు నమస్కారం
@chilliprabhakar1951
11 ай бұрын
Ledu sarigga artham chesukondi.
@spavankumardv83
Жыл бұрын
ఇలాంటి సంప్రదాయం వల్లే దేశం కొద్దిగా పద్దతిగా ఉంది
@DhruvRathee-Channel
Жыл бұрын
Janaba India lo first, roju antha dengin....nchu....roju repulu
@GowTham-ei9zy
Жыл бұрын
avunu mari andhuke kada anna inka rape lu inka nara bali lu inka chala muda namakala tho chala padathi ga vundi
@@GowTham-ei9zy Rape lu rajyamgam valla jarutunay. Aday devudu ayte ventana champasavadu. Rape chayataniki malla bayapadavallu. E desham Ila avvataniki mukha karanam ambedkar
@funwithshiva
Жыл бұрын
@@mr.chintu6953 True Bro vadiki nachaka pothe India nunchi veli povali. okkatti gurtu peetukovali vidi kosam vidi parents kuda Eni poojalu. Chesi untaru ani
@saibabu-il4hj
Жыл бұрын
ఉగాది పండుగ, మా తాత ఉగాది పచ్చడి చేసేవాడు, 50 రూపాయల ఖర్చు వచ్చేది, రోజంతా ఇంట్లో వాళ్ళం తాగేవాళ్ళం. సంక్రాంతి, 2-3 వందలు ఖర్చు పెట్టి మా అమ్మ అరిసెలు, ముర్ఖులు చేసేది, 2-3 నెలలు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. హొలీ, పువ్వులను దంచి రంగు చేసుకునే వాళ్ళం, లేదా 5-10 రూపాయలు రంగు కొనుక్కొని పూసుకొనే వాళ్ళం. దీపావళి, 100 రూపాయలు పెట్టి మా నాన్న కొనిచ్చేవాడు నెల ముందు నుండి ఈ పండగ కోసం ఎదురు చూసేవాళ్ళం.. వినాయక చవితి, కూర్చుపెట్టినన్ని రోజులు అదో సంతోషం, శోభా యాత్ర రోజు స్నేహితులతో కలిసి ఆ సంతోషమే వేరు.. ఆ రంగులు పోవడానికి కాలువల్లో గంటల కొద్దీ స్నానం చేయడం .. ఆ బాల్యమే వేరు.. ఖర్చు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి స్థోమతని బట్టి వాళ్ళు వాళ్ల ఇష్టప్రకారం పెట్టుకుంటారు. ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు ఇంటి దగ్గర వినాయకుణ్ణి కూసోపెట్టుకుంటారు. లేనివాళ్ళు దగ్గర్లో పెట్టిన వినాయకుడి మండపానికి వెళ్లి మొక్కుకొని వస్తారు.. దసరా రోజు బంగారం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అంతకుముందు ఏమైనా మనస్పర్థలు వున్నా కూడా ఆ రోజు కలుసుకుంటారు.. ఎక్కడో హైదరాబాద్ లో, విదేశాల్లో ఉన్నవాళ్లు సైతం పండగకి ఊరికి వచ్చి అందరూ కలుసుకుంటారు.. వన భోజనాలకి ఊరు బయటకు వెళ్ళినప్పుడు ప్రతి వారం తినే నాన్ వెజ్ ఏ కానీ ఆ రోజు వంద మంది మధ్యలో తింటే ఆ సంతోషమే వేరు.. ప్రతివారం కొనే మటన్ ఏ, ఆ రోజు కొనేది, కాకపోతే కొంచెం ఎక్కువగా కొంటారు. అది సంవత్సరానికి ఒకసారి.... నీ మూర్ఖత్వాన్ని ఏదో తెలివితనంగా చూపించి నీ హిందూ ద్వేషాన్ని సమాజం మీద కక్కకు.. నువ్వు నాస్తికుడివైతే నువ్వు అలాగే వుండు అది నీ ఇష్టం కానీ సమాజం మీద నీ అభిప్రాయాన్ని అందరి మీద రుద్దితే భరించినన్నాళ్లు భరిస్తారు, ఆ తరువాత వీపు చింతపండు చేస్తారు...
@crazyfellows_srp
Жыл бұрын
బాగా చెప్పినవ్ బ్రో.... ..
@sanjeeveernala5363
Жыл бұрын
👏👏👏👏👍👍👍👍
@sanjeeveernala5363
Жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్
@rajeshhindu750
Жыл бұрын
super brother ఆ హిందూ పండగలపై ఆధారపడి బతికే వాళ్ల గురించి వీడు ఏం చెప్పడు.నిత్యం పండ్లు,పువ్వులు,పాలు, పత్రి వంటి వాటిపై ఆధారపడి ఎంతోమంది చిరు వ్యాపారులు జీవిస్తున్నారు. ఎంతో మంది కడుపు నింపే అన్న సమారాధన అయితే హిందూత్వం లో తప్ప ఎక్కడ చూడలేము.నిజమైన సమ సమాజం ఈ భక్తి భావం ద్వారానే సాధ్యం అని మన సంప్రదాయాలు ప్రతిరోజూ వచ్చే పండుగలు నిరూపిస్తాయి.
@ramchanderrampelly680
Жыл бұрын
👌👌
@seenu3373
3 ай бұрын
ఇవన్నీ ఏవీ లేక ఏడాదికి ఒకటి రెండు పండుగలు చేసుకునే వాళ్ళు ఎన్ని దేశాలు ఉన్నాయి ఏడాదికి 12 పండుగలు చేసుకునే భారతదేశాని కన్న ఎవరు సంతోషంగా ఉన్నారు
@venkyevantsvzm114
Жыл бұрын
సూపర్ అన్న మీరు సంక్రాంతి సెలవులు రంజాన్ సెలవులు క్రిస్మస్ సెలవులు ఇవన్నీ కూడా మీరు రద్దు చేయించండి అన్న అప్పుడు మీరు చెప్పింది వింటాం
@TechAlert123
5 ай бұрын
HINDUVULU EKUVA UNNARU GA BRO INDIA LO SO HINDUVULO MUDA NAMMA KALA MEEDA NE UNTUNDI GA TOPIC😊😊
@narasimha5147
Жыл бұрын
తొక్క ఎం కాదు ఇంటర్ నెట్ టీవీ బాలన్స్లు మొబైల్ బ్యాలెన్స్ల్ బైకులు కార్లు ఇంటి రెంట్లు సినిమాలు షికార్లు ఇష్టమైన తిండ్లు అనగా రెస్టారెంట్ లు పిల్లల చదువులు గింతే... బాబు ఖర్చులు ఎవడు లక్షలు లక్షలు పూజలకు గుళ్లకు పూజారులు పైసలు పెట్టేది గుడీకి పోతే 10... rs వేస్తే ఎక్కువ లేదంటే చిల్లర కోసం వెతకడం ఓ మనిషి జీవితం లో తన సంపాదన ఆలయం కోసం ఖర్చు పెట్టుకునే వాళ్ళు వేళ్ళ మీద లెక్కపెట్టచు..
Niku thelisina daanikantey ayanaku chaala thelusu andukey anni cheppadu nv maha aithe okariddarini chusuntaavu but thanu vandala mandini poojalu punaskaaralu ani karchupettey vallani chusaadu andukey cheppadu ala
@DhanaSomala
Жыл бұрын
ఆ సంస్కృతి సంప్రదాయాలు చూసే ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
@just.jugglers
Жыл бұрын
True
@nature4887
Жыл бұрын
Ani manam ankuntunam bayatiki India ni evadu dekadu
@just.jugglers
Жыл бұрын
@@nature4887 me mother miku entha great oh mana India Manaki antha great mana India deepest India ni inka nv chudaledu bro entha adbuthalu entha goppa India ante every invention other countries lo chesaro aa inventention ani ancient time mana lo mana India lo chesa
@just.jugglers
Жыл бұрын
@@nature4887 dont try to judge without knowing the greatness of india
@manichanddasari8195
Жыл бұрын
@@nature4887 adi niku telsu anthe prapancham istapadedhi culturni chuse
@thoughtsofintellectuals5171
Жыл бұрын
సంస్కృతి, సంప్రదాయం, పండగలు పేరు మీద జరుగుతున్న ఖర్చులగురించి నరేష్ అన్న వివరించాడు, డబ్బులు ఉన్నవాడికి ఎటువంటి కొరత ఉండదు కాని మధ్యతరగతి కుటుంబాలు ఎంతో కొంత సంపాదించిన డబ్బులు వారి పిల్లల చదువులు, వైద్యం కోసం కర్చుపెట్టాలి కానీ అలాకాకుండా వృధా అవ్వకూడదు అర్థం చేసుకోండి. పండగ, సంప్రదాయం,సంస్కృతి అని కర్చు చేస్తే ఇంట్లో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు భూములు అమ్మాలి లేదా అప్పులు చేయాలి అధికాదంటే ఆత్మహత్య చేసుకోవాలి సంపాదించేది కొంత దానిని కూడ కర్చు చేయకండి అంటున్నాడు. చదువుకున్న వారిలా ఆలోచించండి కానీ ముర్కుల్లకాదు
@jvvsuresh2265
11 ай бұрын
Antha karma pattina pasanda matalu vere unnayi hinduvulu kadu maku telsu jeevitani ela pandagala peruto hayiga batakalo
@uduthasrinivas8329
2 ай бұрын
నరేష్ అన్న న్యూ మోడల్ చిన్న పిల్ల మాటల్లోలాగా ఉన్నాయి. చెప్పాలంటే చాలా ఉంది ఈ పండుగ వాళ్ళ లాభాలు. నీ మాటలు తెలియక మాట్లాడుతున్నారు
@appanakishore4481
Жыл бұрын
తినడం కూడా మనేయి శుభ్రం గా డబ్బులు అన్ని పోగేసి మూతకట్టుకు పో 😅 ఏంచేదం అనుకుంటునవో సంపాదించినవి అన్ని భూమి మీద ఉండగానే పుణ్య కార్యక్రమలు చెయ్ మళ్ళీ జన్మలోనైన ఇలా కాకుండా దేవుడి మీద భక్తి తో పుడతావు జై శ్రీమన్నారాయణ ❤ జై గణేష్ జై సాయి బాబా జై దుర్గమ్మ జై అయ్యప్ప జై శివ శివార్పణమస్తు 😊
@nagamurali364
Жыл бұрын
😂😂😂 పీడా వదులుద్దీ.......
@kolaganga7583
Жыл бұрын
Full
@msluckyyt555
Жыл бұрын
నువు చెప్తుంది ఎలా అంటే హిందువు వదు Jesus ni నమ్ము అని చేపినటు వుంది.
@sudheervendra1302
Жыл бұрын
E pugadu vala thothe ga anna
@Angalamma-thaayee
5 ай бұрын
Bairi Naresh : గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలైన భారత నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేశ్ పై మరోసారి దాడి జరిగింది. జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన నరేశ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తీరు మార్చుకోవడం లేదంటూ అతడిపై హిందుత్వ వాదులు దాడి చేశారు.
@AnandYadav-do6ui
Жыл бұрын
కొడుకు కాకరకాయ అంటున్నాడు అని స్కూల్ లో జాయిన్ చేస్తే కీకరకాయ అన్నాడు అంట,అలా వుంది వీడు పరిస్థితి,అందుకే ఎక్కువ మేధావి అయిపోకూడదు😅
@msreducationalacademy6827
Жыл бұрын
జీవితం డబ్బులు సంపాదించడానికి కాదు జీవితం సంతోషంగా ఉండడానికి పండుగలు కావాలి.
@naidubela5686
Жыл бұрын
Vadi laga nalla chokka yerra begu vesukovaki
@Ramesh_Goud
Жыл бұрын
Nekenduku ne Money emana estunava. Sampradayam ante bharatadesham .. adi respect ledu neku , Ela matladatam padati kadu.
@b.prakashraj5486
Жыл бұрын
అలాంటప్పుడు మనిషిగా పుట్టడం ఎందుకు పంది లాగా పుడితే మంచిగా ఉంటది కదా ఒక్క రూపాయి సంపాదించాల్సిన అవసరం రూపాయి ఖర్చు కాదు
@kesavakesava1134
Жыл бұрын
Super
@dolagowrunaidu797
Жыл бұрын
😂😂😂😂
@anudeep3459
Жыл бұрын
Vadu pandi mari bro
@dippidippam8317
Жыл бұрын
😂 baga cheppav bro
@prashanthkumar8116
Жыл бұрын
😂
@vijayrams5303
11 ай бұрын
దుస్తులు కూడా సాంప్రదాయం లో ఒక భాగమే
@saipavandlover7332
Жыл бұрын
Meku inka purtiga avvani memu enduku chestamo telidu anduke illa matladuthunaru 🙏🏻 JAI SREE RAM 🙏🏻 HAR HAR MAHADEV🕉️🔱🙏🏻
@konda-jm5id
Жыл бұрын
ఓరి....హౌలే పెళ్ళాం దగ్గర కూడా పండమకు
@kishore.vungarala
Жыл бұрын
అవును మళ్ళీ పిల్లలు పుట్టేస్తే అదో ఖర్చు దండగ
@prashanthnandipati9525
Жыл бұрын
సూపర్
@srk999ravi9
Жыл бұрын
మానవ సంబంధాలు మన సంస్కృత కార్యాలతో నే ముడిపడి వుంది.
@hanumanthkumar1309
Жыл бұрын
మీరు చెపింది సాగమే సరే మేము కరిగిపోతు కూడా ఇతరులని బ్రతికిస్తూనము ప్రతి పండుగకి కొన్ని లక్షల మందికి ఉప్డి దొరుకుతుంది పూలు, మామిడాకులు మొదలైనవి మీరు చెప్పినవన్నీ ఇన్ని రకాల బుసి Inni rakala business tho intha Mandi Ganesh dassuehra, దీపావళి, రాఖీ, పతంగి etc etc etc అన్నీ మేము కార్చు చేస్తే చాల కుటుంబాలు సీజనల్ బిజినెస్ తో అన్ని మతాలు బ్రతుకుతున్నాయి మేమూయ్కరిగిపోయిన/కార్చు పెట్టిన మా సీసా కాళీ అయిన అది ఇతర కుటుంబాలు బ్రతుకు తున్నాయి
@Ramyasandip
9 ай бұрын
మీ నాన్న మీ మమ్మీ కలిసి నువ్వు పుట్టకుంటే మీ అయ్య కుహాస్పిటల్లో ఖర్చు
@sudarsanbalipogu2474
Жыл бұрын
అంటే జీవితం లో ఆనందం అవసరం లేదన్నమాట
@srikanthguptha3786
Жыл бұрын
పండుగలు చేసుకోకపోతే కుల వృత్తులు ఎలా వుంటాయి ర బెవకుఫ్
@facts_about_sanatanadharmam
Жыл бұрын
😂😂😂
@sureshp751
Жыл бұрын
Veedinee koncham hospital lo chupinchandhey, veedu ella brathukuthundo koncham kanukondi, ee naa kodukulu mana ichey tax dabbu thinukuntu mana culture nee antudu eee naa kodu.
@arjunbaindla121
Жыл бұрын
హిందూ రాజ్యాన్ని కులాగోడుతున్నావ్ నువ్వు జాగ్రత్త అన్న
@jennenallaiah7444
7 ай бұрын
బైరి నరేష్ అన్న ప్రతిరోజు కష్టాన్ని చూసిన మన మనకంటూ కొన్ని సంతోషకరమైన రోజులు ఉండాలి ప్రకృతిని ఆధారం చేసుకుని సృష్టించుకున్న వి పండగలు అవి మనిషి ఆనందం కోసమే కానీ నువ్వు అంటున్న డబ్బు కోసం కాదు నీకు ఒక విషయం దేవుని విషయంలో క్లారిటీ ఇస్తున్న బైరి నరేష్ అన్న దేవుడు అంటే దేహం మన శరీరం దానిలో బ్రహ్మ అంటే తలకాయ విష్ణువు అంటే శరీరం శివుడు అంటే మనకు తెలియకుండా మనం నడిపిస్తున్న శక్తి దానినే ఆత్మ అంటాం బ్రహ్మ నువ్వు అయినప్పుడు నిన్ను నువ్వు మలుచుకోవడం నీకు తెలియదా విష్ణు నువ్వు అయినప్పుడు నీ సౌకర్యము నీకు తెలియదా శివుడు నువ్వు అయినప్పుడు నీ శరీర సామర్థ్యం నీకు తెలియదా నీ శక్తి నీకు తెలియదా ఆ కాలానికి అవి అవసరం కాబట్టి
@srikanthmudhiraj8040
Жыл бұрын
పండగలు పేదొడికి గొప్ప వరం.. మా నాన్న పండగలు మాత్రమే చికెన్. మటన్ తెచ్చేవాడు , బట్టలు కూడా దసరాకి, తెచ్చేవాడు. పండగ అనేది లేకుంటే నా జీవితంలో ఆనంద క్షణాలు తక్కువే. ఇక పొతే గుడిలకు. పూజలకు కొబ్బరికాయ, అగరవత్తులు. దానికి వేలు ఏం కర్చు కావు. ఫోన్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఇంటి రేంట్లు కూ బైక్ పెట్రోల్ కీ అధిక మొత్తం కర్చు అవ్తుంది.. నువ్వూ చెప్పే రిజన్ మాత్రమ్ తప్పూ
@rajaneekarreddy8837
Жыл бұрын
Vadi notlo mo...a pettu jara..
@vishnurockzz5238
Жыл бұрын
Em Ledu bro velaki negativity spread chesi conversation ki teskuravali Hindus ni.Mari ever Sunday church auto veltaru ; bus lo veltaru vallu kobbarikaya agaratullu testunnaru vallu kuda Danilo money waste Avutundiga Manai Manu first
@RajjPatel369
Жыл бұрын
Nice
@srikanthmudhiraj8040
Жыл бұрын
@@vishnurockzz5238 yes...
@Vamshi_patel_09
Жыл бұрын
Me to same like u ❤
@hanumantech
Жыл бұрын
బాటిల్ కన్నం పెట్టావు బాగుంది.కానీ ఆ ఖర్చు డబ్బు వేరొకరికి వెళ్తుంది అంటే వేరే వేరే బాటిల్స్ పెట్టాలి. వేరే వాళ్లు బతుకుతారు.పండగల్లో కూడా వ్యక్తిగత లాభం చాలా వుంటుంది మీలాంటి వారు చేసుకోరు కాబట్టి తెలీదు. కుటుంబాలలో బందువులు కలుస్తారు, దైవాన్ని స్మరిస్తారు. ఎంతో మందికి ఉపాధి వస్తుంది. పండగలు జాతరలో ఎంతో ఆనందం పొందుతారు. ఈ మాటలు మద్యపానం,ధూమపానం,పబ్బులు, అనారోగ్య ఆహారాలు, అశ్లీలత వీటి గురించి చెప్తే బాగుండేది. కానీ అలా చేయరు ఎందుకంటే రాజకీయ లాభం ఉండదు. హిందూ యేతర మతాలు గురించి అంతగా మాట్లాడరు.
అన్న లేని వాడికే పండుగ, ఉన్నోడికి ప్రతి రోజు పండుగే అన్నారు. లేని వాడు పండుగ వచ్చిందంటే ఇంటిల్లిపాది వాళ్ళ రోజు వారి బాధలు మరిచిపోయి సంతోషంగా ఉంటారు. ఏ పండుగ కూడా కుటుంబ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేలా ఉండదు, పది రూపాయిలు లేకుండా కూడా పండుగ చేసుకోవచ్చు.
@chandrashekarreddy9974
Жыл бұрын
నీ బొక్కలో example కు 20 rupees bottle నీళ్ళు waste చేస్తివి కదరా
@rrr-jt4zc
Жыл бұрын
అది 20 రూపాయలు పెట్టి bottle కొనేమోకమే అయితే ఆ మాటలు వచ్చేవి కాదన్న. తాగి పడేసిన bottile లో టాప్ వాటర్ పోసిఉంటాడు
@9lirika
6 ай бұрын
😂😂😂
@sridharansozhavaram4981
6 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@Ramking7262
2 ай бұрын
🤣🤣🤣
@srikanthchirutala3602
Жыл бұрын
కలికాలంలో అధర్మం పెట్రేగిపోతుంది అనే దానికి చక్కటి ఉదాహరణ...
@todaymotivation2196
Жыл бұрын
Yes
@DVenkateswaraReddy1
Жыл бұрын
చెట్టు మంచి వాడికి చెడ్డవడికి ఇద్దరికీ పండు ఇస్తుంది. హిందూ ధర్మం మంచి vadini చెడ్డ వాడిని బ్రతకమని అంటుంది, మారడానికి అవకాశం ఇస్తుంది. చెట్టు , అమ్మ, హిందూ ధర్మం ఒక్కటే. ఎవరికి చేటు చేసిందని అందరూ హిందూ ధర్మం మీద ఏడుస్తున్నారు.
@SathishSathish-zs1kx
11 ай бұрын
Anna garu miru great.chala Baga chepparu andari kallu teripistunnaru .Anni vyaparale hindu sampradayam
@SureshCSCNetcafe
Жыл бұрын
మరి Money ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్లాలి. నీ దృష్టి లో దేనికి ఖర్చు చేయకుండా ఉండాలి అంతేనా 😂. పండుగ చేసుకొనే వారికి తెలుసు దాని విలువ.
@chaitulion2672
Жыл бұрын
Stone worshipping Kanter better
@AthramNagesh-xc1tb
Жыл бұрын
ఉన్నది చెప్తున్నాడు కదా
@akshaysatla4223
Жыл бұрын
Sadhukovalanna ni lanti manushulu
@vishalmitra_
Жыл бұрын
Andhuke scientists lu kanna babalu famous
@le-248shivaaddoju6
Жыл бұрын
ఇదేం లాజిక్ నరేష్ గారు ,ఈ పండగలు అనేవి బంధాలను బంధుత్వాలు కలుపుతుంది. మనం కష్టలలో ఉన్నపుడు ఆ బందాలే కాపుడుతాయే.ఆ పండగలు వల్ల చిన్న చిన్న వ్యాపారులు కొంచం సంపాదించుకుంటారు , ముఖ్యంగా కులవృత్తుల వాలకి పని దొరుకుతుంది ,ఏమి లేనివాలు ఒకపూటైనా అన్నదానం పేరిట కడుపునింపకుంటారు,
@vadlanagaraju1287
Жыл бұрын
Curect bro వాడు oka అడ్డా గాడిద
@chinnavr5810
Жыл бұрын
Vadiki eve am vodhu Hindus ne gela ka tam thanulu Thenatam ayene vedike bodhe radhu esari karjam Koseyali
@kishore.vungarala
Жыл бұрын
మెదడు వీడికి బుర్రలో ఉంటే కాదా
@vanaspathichandrodhayam5680
9 ай бұрын
దేవుడు లేడు అంటావ్ మీరు దేవుడు లేడు లేదు అంటూ ప్రతిక్షణం స్మరిస్తున్నావు మీరు
@satishnagireddy7969
7 ай бұрын
పండుగా అంటే సంతోషము ,సరదా, ఎవరి కి ఉన్న దానిలో లోనే చేసుకుంటారు.అంతే ఎప్పుడు ఏడుస్తూ కుచ్చోరు
@sknr9933
Жыл бұрын
దేశ వ్యెతిరెక శక్తులు అంటె ఇవె అనుకుంటా
@nagamurali364
Жыл бұрын
అవును ఇలాంటి దొంగల వల్ల మన సంప్రదాయాలు మారుతున్నాయి.....
@ShivaKumar-hh5xf
Жыл бұрын
మీ అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటూ, మీకు హ దేవుడి ఎదో ఒకరోజు మంచి జ్ఞానాన్ని ఇస్తాడులే
@dathurao4627
Жыл бұрын
Areeee kukka
@prasadteegala3443
Жыл бұрын
He is very intelligent.yee సుల్లిగాని జ్ఞానం avasaram లేదు
@mohankumarg2157
Жыл бұрын
vaadu gorre bidda bro 🐐🐐🐐
@nagabhushana8044
5 ай бұрын
If you are in trouble, O God, save me, you too
@venkateswararaovitta8542
2 ай бұрын
పండుగ లా వల్ల కొడుకులు కోడళ్ళు మనుమరాలు అన్నదమ్ములు అందరూ కలుసుకొని సంతోషం గా గడుపుతారు. మంచి ఫుడ్ చేసుకొని అందరూ తింటారు. పండుగల వల్ల అన్ని మతాల వాళ్ళు వ్యాపారాలు ( టెంకాయలు, పూలు, బట్టలు, ఆహార వస్తువులు ఇలా అన్నిరకాల వ్యాపారాలు) బాగా జరుగుతాయి. లాభాలు వస్తాయి.
@chanduneelam4701
Жыл бұрын
పండగ వస్తె ఇంట్లో వాతావరణం వేరుగా ఉంటది పడగలేని ఇల్లు స్మశానం తో సమానం మనం జీవితం లో కష్టపడి సంతోషంగా ఉండేది పండగ రోజే
@saireddyamalla6649
Жыл бұрын
మన పూర్వీకులు పెద్దలు ప్రతిరోజు ప్రజలు ఎంతో కష్టంతో జీవించేవారు కనీసం పండుగ రోజు అయిన కుటుంబంతో కలిసి హాయిగా మంచి వంటకాలు తిని పడుకుంటారని వారి ఉద్దేశం
అన్నం తింటే మానేయ్ ఏ ఖర్చు ఉండదు నీ బాధ మాకు ఉండదు
@srisri3267
Жыл бұрын
వీడి మాటలు నమ్మితే ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, నవ్వడం మానేస్తారు
@prasadrathod7567
Жыл бұрын
Correct bro 😁😁
@akshaysatla4223
Жыл бұрын
Erri pooka ayana dr. Bairy naresh nv em peekinavv edhava comment thappa
@bhavanigodha7832
11 ай бұрын
😂
@anjidon6692
11 ай бұрын
కర్రెక్ట్
@vilasbhandekar3662
10 ай бұрын
Yes
@messichintu6670
Жыл бұрын
అన్న నువ్ చాలా బాగా వివరించావే కానీ కొన్ని పండుగల వల్ల గొడవలతో విడిపోయిన అన్న చెల్లెలు కలుస్తారు ఉదా. రాఖీ ఇంట్లో ఒక దేవుణ్ణి కొలుస్తారు అంటే ఎక్కడెక్కడో విడిపోయి ఉంటున్న అన్న తమ్ముడు కలుస్తారు సంపాదన ఎన్నో రాకలు అన్న కానీ దేవుడు కుటుంబసభ్యులు వేరే వల్ల కోసం చేసిన ఖర్చు ఎదో ఒక రూపంలో రెట్టింపు వస్తాయి అణా ఓం నమశివయ ❤,🙏🙏
@pramodreddy1693
6 ай бұрын
పండుగ అంటే ఇళ్లు శుభ్రం చేయడం ఆనందంగా పిండి వంటలు చేసుకుని కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా ఉండడం
@naveenkumar-fm2tb
11 ай бұрын
నేను సంపాదించుకున్న నేనే నా సంతోషం లేదా నా అవసరాలు కు ఖర్చు పెట్టుకుంటా నీకేంటి నొప్పి. నేను ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి లో సగం సమాజం కి ఉపయోగపడుతుంది.
@Arvindkumar_j143
Жыл бұрын
మాకు లేని నొప్పి నీకెందుకు బే హౌలేగా..... మా ఇష్టం బే లవ్.... బాల్
@malli5903
Жыл бұрын
పండగలు కుటుంబాలు ని కలుపుతాయి, హిందూ విలువలు ని కాపాడతాయి..... జై హింద్
@vasucreations6808
Жыл бұрын
Modda కుడు
@vinodvinu7439
Жыл бұрын
Super super👌👌 anna
@uduthasrinivas8329
10 ай бұрын
నరేష్ అన్న నీకు తెలివి లేని మాటలు ఒక పండగ వేయి రూపాయలు చేసుకోవచ్చు లక్ష రూపాయలు కూడా పెట్టవచ్చు ఏ పండగ చేయని శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎలా ఉన్నాయి అన్న దేశాలు తిండి లేక కష్టాల్లో ఉన్నాయి ఒక గణేష్ పండగ వల్ల లైట్ వాళ్ళు బ్యాండ్ వాళ్ళు లారీలు గణేష్ విగ్రహాల తయారీ దారులు ఇలా వందల కుటుంబాలు వేల కుటుంబాలు బతుకుతాయి సంతోషంతో ఆనందంగా ఉంటారు ఇలా చాలా పండుగలకు చాలా కుటుంబాలు బతుకుతాయి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు అన్న ఎవరి స్తోమతకు వారు తగ్గట్టు చేసుకుంటారు పండుగలు లేకపోతే బంధాలు బంధుత్వాలు తగ్గుతాయి ఇలా చాలా ఉన్నాయి కూడా తెలియకపోతే ఎలా ఎప్పుడు నీ మెదడులో ఓన్లీ హిందువుల మీద ఎలా దాడి చేయాలని చెబుతారు
@dharmatejagunda3685
Жыл бұрын
పండగల వల్ల కూడా లాభం ఉంది అన్న ఎంత పేద వడైన పండుగరోజు కడుపునిండా అన్నం తింటారు అప్పు తెచ్చి అయిన, కాక పోతే విగ్రహదరణ మీద పెట్టె కర్చు కొంచం తగ్గించాలి . నాకు ఇప్పటికీ కొంచం(doubt) అనుమానం ఏదైతే దేవుని విగ్రహం ఉంటుందో అది మనమైన మనుషులం తయారుచేస్తారు .కానీ దేవుడిని పోజించేటప్పుడు భక్తితో మొక్కుతము కానీ ఆ విగ్రహం ఒక మనిషి మాత్రమే తయారు చేశాడని ఎవరు గుర్తించరు. ఒక మనిషికి దేవుడిని తయారుచేసే శక్తి ఉందా?
@madisaikiranmadisaikiran4096
Жыл бұрын
వీడు మనిషి కాదు ఏలియన్ ఇలాంటి వాడు ఉండకూడదు
@ntrkiran6643
Жыл бұрын
🤙🤙🤙🤙
@lathish7824
Жыл бұрын
Festivals are good for unity, please ask him to read this poem ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా విశ్వదాభిరామ వినురవేమ.
@sagarguntuboina8168
Жыл бұрын
Brother, tq for the poem. With your permission I want to post it again
@bhanuchandar284
Жыл бұрын
Andharuoo vedni report cheyandi.
@srinu5090
7 ай бұрын
సంపాదనలో వాటా,కాయగాచిన,బర్రెజున్నుబాలు,ఆదివారం పఫాదర్ కి ఇస్తున్న పిచ్చోలు
@parusuramudu5817
Жыл бұрын
పెళ్లి చేసుకుంటే కూడా కష్టాలు వస్తాయని ukuntava bairi
@crazyworld6192
Жыл бұрын
Jai Sreeram 🙏🏼
@saikrupa7166
Жыл бұрын
మీ నాన్న కండోమ్ కొరకు కర్సు చేస్తే బాగుండేది
@pabbasampath5805
Жыл бұрын
Supper anna
@UdayKiran-go1re
Жыл бұрын
😂
@dsaratbabu5357
10 ай бұрын
జై భీమ్ మత వాదులకు బైరి నరేష్ గారు అడిగే ప్రశ్నలకు ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి తప్ప వితండవాదం చేయకండి ఆయన చదివితే డిగ్రీ పట్టా వస్తాది అంటారు తప్ప దేవుని ప్రార్ధిస్తే లేదా పూజిస్తే డిగ్రీ పట్టా రాదు అని చెప్తాడు దాంట్లో తప్పేముంది
@srikanthkonda6191
Жыл бұрын
పండుగల వల్ల... Money circulate అవుతుంది... రా జఫ్ఫ 😅😅😅 * పూలు పండ్లు పండించే రైతు.. వాటినే అమ్మే వ్యాపారి.. *బట్టల వ్యాపారి... *పప్పు ఉప్పు అమ్మే వ్యాపారి *పండుగ అనేది..అక్క చెల్లి అన్నదమ్ముల అనుబంధం పెంచే ఒక వారధి .. * దసరా, సంక్రాంతి లాంటి పండుగల సమయాన RTC & చిన్న చిన్న వాహనదారులకు తాత్కాలిక ఉపాధి...
@realvishu8320
Жыл бұрын
దేవుణ్ణి కరునించ మని అడుగు కనిపించ మని కాదు
@miraclemakers8823
Жыл бұрын
E akhanda movie dailug super 😂
@ajithukkem215
Жыл бұрын
నువ్వు సంపాదించా సంపాదన నువ్వు పొయ్యతప్పుడు తీసుక పోతావా
@prooooo999
11 ай бұрын
Reformist...❤❤❤
@anishiva3669
Жыл бұрын
పండగలకు కాదురా తినే తిండి కూడా ఖర్చు అయితది అలా అని తిండి తిని కూడా తినకు
@sandeepvarma2025
Жыл бұрын
Jai Shree ram
@asmamohommadh4500
Жыл бұрын
Nejam chepinavu anna super👏👏👏👏👍
@pvr1999.
Жыл бұрын
Nuvu jagrarath Anna nu Indian culture ne helana chestunav jai hindh
@bi3nadh
Жыл бұрын
Correct e anna . Ivvani nammaru kada miru entha sampadincharu ? Gaddam kuda geesukolekapothunav
@gorukumarswamy7515
Жыл бұрын
😊😊😊😊
@aabokkale158
Жыл бұрын
Brother ippudu ee siru KZitem nunchi chala sampadistunnadu telusa
@msgls2146
Жыл бұрын
Nee kanna ఎక్కువే సంపాదిస్తాడు ఎందుకు అంటే నమ్మాడు కబ్బట్టి
@chikattlavenkannababu3651
Жыл бұрын
Super 👍
@divakarg8935
Жыл бұрын
Bro ni reply ki moham akkada petukovali sir
@ijjarothusatyam2981
Жыл бұрын
చప్పట్లు కొట్టిన వేదవల్ని తన్నాలి
@nandinirayavarapu1917
Жыл бұрын
Correct
@akshaysatla4223
Жыл бұрын
Vedhava endhi r vedhava sunta vedhava
@suryanarayanarajumudunuru313
3 ай бұрын
తినడం కూడా మానేస్తే మరింత మంచిది
@SaiKrishna-ly3vs
Жыл бұрын
ఒక కొత్త, ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తుంది. పండుగ. మన అలసిన మనసులకు ఆహ్లాదాన్ని ఇస్తూ, ఆధ్యాత్మిక భావనలను స్ఫురింపజేస్తుంది పండుగ. మనల్ని ప్రశాంత వాతావరణంలో గడిపేలా చేస్తుంది పండుగ. దూరాలను తగ్గించి, బంధాలను పెంచి బాంధవ్యాలను స్థిరపరిచే ఆరోగ్యకరమైన వైఖరియే మన "తెలుగు పండుగ". పవిత్ర మనసుతో మన ఇష్ట దైవాలను కొలిస్తే దైవములో మన ఆత్మను నిమగ్నం చేసేది మన తెలుగు పండుగ.
@khasimd8125
Жыл бұрын
అన్నా మీ పిల్లలు చదువిస్తున్నార అన్నా చడవించమకండి ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి దేవి ఉంది అని ఫీజులు సరస్వతీ దేవికి ఇస్తున్నారు అన్నా
@harishankarborelli2671
Жыл бұрын
చదువుల తల్లి సరస్వతి అనీ అంటారు గా అన్నా సరస్వతి ఎవరికైనా చదువు చెప్పినట్టు ఎక్కడైనా ఉందా....?
@ravikumar4412
6 ай бұрын
Good explanation and experiment
@eswarreddypalapati2679
10 ай бұрын
నా ధర్మం లో పిండి కొద్ది రోటి. ఎవరి స్థాయి కి వాళ్లు చేస్తుంటారు. నీ లాంటి వాళ్ల వల్ల పక్క వాడు బాగుపడలేదు. కాని నా సంప్రదాయం వల్ల కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది.
@ramavathulokeshnaik7231
Жыл бұрын
అన్నీ డబ్బులు ఖర్చు పెడతారు నిజమే , కానీ ఏ నమ్మకం మిద అయితే వాళ్ళు దేవుళ్ళకి పూజలు చేస్తున్నారో అదే నమ్మకంతో వాళ్ళు ఉన్నంతలో హ్యాపీ గా జీవిస్తున్నారు ....దేవుడు ఒక్క సరిగా ఎలా చేస్తాడు అంటే .....అందని అంత ఎత్తుకు ఎదిగినొడు వాడి పొగరు వల్ల , అహంకారం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ...ఏమి లేనివాడు వాడి మంచి తనం తో ఒక్కసారిగా ఎదో ఒక విధంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు .....ఇక్కడ మారేది ఒక్కటే విధి...విధి రాసినా రాతను ఎవ్వరు మార్చలేరు.......తప్పుగా మాట్లాడితే క్షమించండి 🙏ఓం నమో నారాయణాయ 🙏
@bhanuchandar284
Жыл бұрын
Andharuoo vedni report cheyandi.
@ravichandrayerramsetti7272
Жыл бұрын
సంప్రదాయం పేరు చెప్పి పండగలకు అవసరమైన ఆహార పదార్థాలు తినడం వలనే బలంగా ఆరోగ్యంగా ఉంటాం. డబ్బులు ఖర్చు పెట్టాలి ,మళ్ళీ సంపాదించాలి లేకపోతే ముఖం నీలాగే తయారు అవుతుంది. నీలా ఆలోచించే వాడి ముఃఖం , అలానే ఉంటుంది . నీలాగే నిర్జీవంగా ఉండాలా ముఖం అందరిదీ, ఒక ఆనందం , సంతోషం కనబడదు ముఖంలో , ఎంత దాచుకుంటే ఏం లాభం ముఖం నీలా అయిపోతే
@ganeshpasuneti9642
Жыл бұрын
పండగలకు సాంప్రదాయంగా ఏమి తినడం లేదు మాంసం మద్యం తప్ప
@ijaparamesh1726
Жыл бұрын
🤔😂😂😂
@srinivasmadhav2652
Жыл бұрын
@@ganeshpasuneti9642 NV church lo kurchoni mandu mamsam thintunav ani ma padagala kuda Ala thintam anukunte ela ra konda gorre
@srinudodlla6617
Жыл бұрын
Correct cheppinav bhayya.....vadi mokam chusthe naku alane anipisthundi papam
@balachandraduvvi9078
Жыл бұрын
అరే భాయ్ నువ్వు ఇలా ఎలా మనిసివెనా నువ్వు దేవుడు ఇచ్చిన గాలి, నీరు, వెలుగు, తిండీ అన్నీ కావాలి దేవుడు వద్ద త్తూ నీ అయ్యా
@kumard6871
Жыл бұрын
నువ్వు ఒక ధర్మం గురించి అవహేళన చేస్తున్న చూడు అది నీ అహంకారం..మంచిది కాదు అది నీకు...
@eswarrao8312
Жыл бұрын
ఇంకో విషయం నన్ను అడిగితే పండుగలు జాతరలు సంబరాలు ఇంకా ఎన్నో... జరుపుకునేవి మన కుటుంబాలు ఒక ఊరి వాళ్లం కలిసి అప్పుడప్పుడు మన కష్టాలని కొంత మర్చిపోయి అందరితో సంతషంగా గడపడానికి అప్పుడు పూర్వం నుండి ఒక సాంప్రదాయంగా ఉంది కానీ రాను రాను వాటిని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసo మార్చేశారు...
@sarithadirectsellingbusine3800
Жыл бұрын
నువ్వు ఎటు పోవు కదా , అంబానీ పక్క చేరలేదే, పిచ్చోడా మనసు సంతృప్తి కోసం వాళ్ళు ఏమైన చేసుకుంటారు నీకెందుకు రా.
@Samuel_joseph12
5 ай бұрын
He is speaking facts. Nijam eppudu chedhugane vuntadi
@brtv5071
2 ай бұрын
బ్రాహ్మణ పండుగలు. మూఢనమ్మకాల పండుగలు టైం వేస్తూ... పైసలు బొక్క
@kanuruprashanth4398
Жыл бұрын
Bro alantappudu meru Indias richest person ayyundali anukunta.
@chinnaraorajapu6326
Жыл бұрын
Vidi mokham
@lynx82472
Жыл бұрын
Niçe diolag bro😀
@ganeshv2339
Жыл бұрын
ఇది మాత్రం వాస్తవం చెప్పావు.. రాష్ట్ర ప్రజల ఆర్ధిక స్థితి గతలు గురించి
@behappy9539
Жыл бұрын
Wow em chepparu bro 🎉🎉🎉🎉🎉
@yedlapydinaidu1033
Жыл бұрын
Super
@namosrimatrenamahaom5481
Жыл бұрын
పని పాటా లేకపోతే ఇట్లాంటివే ఆలోచనలె వస్తాయి.
@akondimurthy7525
Жыл бұрын
నిజం
@dkrishna202
11 ай бұрын
కరోనా వచ్చి కొంచం అనుబంధాలు ఆత్మీయతలు తెలుసుకునేలా చేసింది డబ్బు ఎంత ఉన్న పట్టుకుని పోయేది ఏమి లేదు అని తెలియచేసింది నువ్వు మళ్ళీ ప్రజల్లో విషం నింపకు
Пікірлер: 7 М.