ఈ వ్యాసం 'జాగృతి' వార పత్రికలో రావడం ఒక విశేషం, విడ్డూరం కూడా కావచ్చునా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం. ఎందుకంటే ఈ వ్యాసంలో యోగి ఒక ముస్లిం. కొందరికి ఈ సందర్భంలో సాయిబాబా గుర్తుకు రావడం సహజం. అయితే ఈ యోగి లింగం, జందెం ధరించడం ఆశ్చర్యకరం. అంతేకాదు, లింగం ధరించే విధానం అవమానకరంగా వుందని రాజు భావించి ఎలాంటి శిక్ష విధించాడు, ఆ తరువాత ఏమి జరిగింది? ఈ యోగి చూపిన కొన్ని మహిమలు ఈ వ్యాసంలో ఆసక్తిదాయకంగా వున్నాయి.
13-7-2015, జాగృతి వార పత్రిక.
Негізгі бет మన యోగులు- సమరసతా సారథి చిప్పగిరి భంభం స్వామి. -- ఎ.యస్.ఆర్.
Пікірлер: 3