కృష్ణన్న వెనకాల కోట్ల మంది జనం ఉన్నారు అన్న సంగతి తెలుసుకోవాలి మాదిగలే కాదు అన్ని కులాల సపోర్ట్ ఉంది
@puttapaagaarts6697
21 күн бұрын
❤yes brother.
@rajusavarapu1688
21 күн бұрын
Good speach anna, I support you, excellent words, Jai Madhiga Jai Mandha Krishna anna
@ainavellinagu8417
22 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ జై మాదిగ జై భీమ్.
@bhaskarrao4799
22 күн бұрын
కడుపు ఎర్రి మాటలు మాట్లాడే వారిని పట్టించు కోవద్దు బ్రదర్.
@JANGOLAESWARANNA-ev8zt
22 күн бұрын
ప్రేమ్ అన్న మీకు నమస్కారం. మనదేవున్ని ఏమైనా అంటే వెంటనే వీడియో చేయండి. మేవెంట మే మున్నాం.
@mahirmukherjee3756
21 күн бұрын
మాల వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం మహసేన రాజేష్ కూడా పెద్ద మాల కాబట్టి వర్గీ కరణ ఉద్యమ నాయకుడిని నిలువరించే ప్రయత్నములో మహా జన శక్తి కి నిలువుటద్దం మంద కృష్ణ మాదిగ గారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ మాదిగల దేవుడిని అవమానిస్తున్నాడు ఈ రాజేష్ చర్య ను మాదిగ జాతి చూస్తూ వూరు కోదు
@prkblessy1159
22 күн бұрын
Well said brother
@bhushanamkasukurthi4711
22 күн бұрын
excellent💯👍👍
@MK-en3px
22 күн бұрын
Jai madiga Maharaj 💝❤❤❤
@ThomandruVenkatarao
22 күн бұрын
అవునన్నా మాలవాడు మాట విని మాదిగోడు మల్ల పగల కొట్టుకున్నాడుటు
@sujit3280
22 күн бұрын
Jai మాదిగ jai mandhakrushnamadiga
@SuribabuDarla-g6v
22 күн бұрын
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
@bogudamidisailoo1078
19 күн бұрын
వర్గీకరణకు తిరగబడుతుంది మాదిగలు నీ మాదిగల పేర్లు చెబుతున్న ఎన్నో దాంట్లో గాని మీకు బుద్ధి రాదు నీకు మీ ఏడుపు మీద తమ్ముడు తన్నిన మా మీదనే ఏడుపు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాదిగ నగరి ప్రీతం స్పష్టంగా చెప్తున్నాడు మీకు బుద్ధి రాదు నీకు స్పష్టంగా చెప్తున్నాడు అయ్యా గాలి వినోద్ కుమార్ గాని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గాని విశారదన్ గాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని ఏందయ్యా మీరు ఏం బుద్ధి మీది వక్రబుద్ధి మీ మాదిగలు మిమ్మల్ని నడుం మీద కొట్టిన మీరు మాలల పైన ఏడుస్తున్నారు మీరు ఒక్కసారి మీరు నిజాయితీగా దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి అయ్యా వీలు వీలు మరల పడుతున్నారు అని చెప్పేసి మసాజ్ చేస్తున్నారా మీ తమ్ముడు మీ మీద ఉంచిన మాలల మీద వేయడం ఏంటిది మనువాదులు మనువాదులు మనువాదులు అంటూ మీ దగ్గర దమ్ము లేదా అడగండి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని ప్రవీణ్ కుమార్ సార్ విశారదన్ కడియం శ్రీహరి గాని మాయావతి ఏంనోరు ఉందని రోజు అదేగా కొంచెం జాగ్రత్తగా మనువాదులు అని బానిసత్వానికి బలి చేయకండి
@RammohanPottella
22 күн бұрын
Good speech anna.
@ravikumar-bq8ru
21 күн бұрын
జై మాదిగ జైజై మాదిగ .
@radhaiahdappu2471
22 күн бұрын
జై మాదిగ
@ankaiahkuvvarapu6361
16 күн бұрын
అన్నా ప్రేమ్ అన్న మనకు ఎవరు అండగా ఉంటారో వారికే మన సపోర్టు జై మాదిగ అందుకే జగన్ ఓడిపోయారు
@MuscleMadiga-yz3yv
17 күн бұрын
జయహో కృష్ణన్న జయ జయహో మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారు
@puttapaagaarts6697
21 күн бұрын
Jai MAADIGA. JAI MANDA KRISHNA.
@BORELLI.786
22 күн бұрын
Super sir జై మాదిగ
@ramanababukokkiligadda1899
22 күн бұрын
Manda Krishna Maadiga is great leader and speaker
@flower4556
22 күн бұрын
జై భీమ్ అనకు మీకు బాబు జగజ్జీవన్ రావు పేరు చెప్పుకో మంద కృష్ణ మాదిగ డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానించాడు. కులగణాంకం అంటే మీకు ఎందుకు భయం 30 సంవత్సరాలు దొబ్బి తింటున్నారు. ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్ లో 21 మంది మాదిగలు ఉన్నారు. ఎవరూ అభివృద్ధి చెందారు చెప్పు
@JANGOLAESWARANNA-ev8zt
22 күн бұрын
ఒరేయ్ పిచ్చోడా జగజీవనరావు కాదురా. జగజీవన్ రామ్. అంబేద్కర్ ను అవమానించేది మీరురా. నువ్వు తాగేది మంచినీళ్ళే అయితే జై భీమ్ అనకూడదు. అయన ఆశయాలను మురుగు కాల్వలో కలిపారు.
@ravikumardevarapalli120
22 күн бұрын
మనందరకి దేవుడు ఒక్కడే ఆయనే Dr BR Amedkar, 341 article సవరించకుండా ఏమి జరగదు
@RavinderAchukatla-cp2vw
22 күн бұрын
Scientific Analysis❤
@kolligangadhar4153
18 күн бұрын
🙏🏻👍🙏🏻
@NarasimharaoPothuraju-x7s
22 күн бұрын
Jai ✊✊ మధిగా jai jai మధిగా
@kollignanachandra
18 күн бұрын
Great anna
@karnudunelapudi5591
22 күн бұрын
Anna edhi Manuvadhla kutra. Manda Krishna mana jathini pathalamliki thokke vari pakkan unndu
@ramjiy9840
20 күн бұрын
సోదర Jai bheem లు. మీరు ఏమీ chadivaro నాకూ తెలియదు కాని మీరు బాగా చదువు కొన్న వ్యక్తిల కాని pisthunnaru. ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడే స్వేచ్ఛా ఇచ్చిoది బాబా సాహేబ్ Dr.B.R.Ambedkar గారు అనిగుర్తించాలి. . TDP,YCP, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ vadyena నిన్ను ,నన్ను దగ్గరకు తీసు కొంటున్నారు అంటే అందుకు కారణం కేవలం రాజ్యాంగం ద్వారా మనకు బాబా సాహేబ్ ఇచ్చిన ఓటు హక్కు విలువ గూర్చి మాత్రమే అని గుర్తించాలి, కానీ నేను మాదిగ ను కనుక ఏమైనా samardistanu అనుకోవడం పొరబాటు. మరి ఆ రోజుల్లో బాబా సాహేబ్ అలాగే ఆలోచిస్తే మన బతుకు మూతికి ముంత ముడ్డి కి చీపురు కదా? అయినా ఎవరూ, ఎవరికి అడ్డు కాదు నువ్వు చదువు నువ్వు ముందు ఉంటారు నేను చదివితె నేను ముందు ఉంటాను. ఒకప్పటి లాగా ఇప్పుడు పరిస్థితి లు లేవు. రెసిడెన్షియల్ schools, Colleges, కార్పొరేషన్ లు Lidcap లు sub plan నిధులు చాలా ఉన్నాయి కదా. మరి నిన్ను ఎవరూ అడ్డు కొన్నారు. Sc reservations ఏమైనా ప్రైవేటు ఆస్తులు కాదు కదా రాజ్యాంగం ద్వారా ఆర్టికల్స్ 341 ద్వారా పొందుపరచిన రాజ్యాంగం బద్ద హక్కులు. విటిని టచ్ చేసే హక్కు ఎవరికి లేవు ఆవిషయం నీకు,మంద కు మోడీ కి, CBN కి, వెంకయ్య నాయుడు కి కూడ తెలుసు కదా. మరి మోడీ కి బహిరంగ support చేశారు కదా పార్లమెంటు లో పెట్టి 341 ను సవరించి sub classification clause pettamanu. దొడ్డిదారిన 2014 తరువాత సుప్రీంకోర్టు తో తీర్పు ఎందుకు ఇప్పించాడం. దేశంలో ఉన్న మాదిగ సోదరులు రాజకీయ నాయకులు వర్గీకరణ ను వ్యతిరేకిస్తూ ఉంటే ఒక్క తెలుగు రాష్ట్రంలో నే ఎందుకు ఇంత lolly చేస్తున్నారు. వాళ్ళు కు మీకు లాగా తెలివి లేక? లేక Ambedkarites గా వర్గీకరణ వలన కలిగే నష్టాలు తెలుసు కనుక న?కలిసి ఉంటే కలిగే లాభాలు తెలుసు కనుక న?మనువాదులు వలన కలిగే కష్టాలు ప్రతి రోజు అనుభవిస్తూ ఉన్నారు కనుక న? మరి ముఖ్యంగా అగ్రవర్ణాల manuvada రాజకీయ నాయకులు కు అమ్ముడు పోలేదు కనుక న? మీరు బాగా ఆలోచించు. మనసాక్షి champu కొని ఏదో సాధించాలని మాత్రమే ఉన్నట్లు ఉన్నారు. మల్లెల వెంకట్ రావు గారు ఎ పార్టీ దగ్గరకు వెళ్ళిన రాజ్యాంగం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉన్నారు కానీ మంద కృష్ణ లాగా SUPPORT చేయటం లేదు కదా. పక్కా దారిన పట్టిన సబ్ ప్లాన్ నిధులు గూర్చి .Ambedkar విదేశీ విద్యా పేరు మార్పు పై ఇంకా ఎన్నో దళిత వ్యతిరేక విధానాలను పరోక్షంగా అమలు చేయడం వల్లనే ఈ రోజు YCP కి నష్టం జరిగింది. ఇదే విధమైన పరిస్థితి ఉంటే TDP ని కూడ వ్యతిరేకిస్తo. మనం కలిసి ఉంటే మనమే రాజ్యాది కారం పొందవచ్చు కదా ,మనమే దళిత ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విధానలను మనం తయారు చేసుకో వచ్చు కదా నూటికి 10 శాతం లేని వాడిని ఎందుకు అడ్డుకోవడం, ఒక పని చేద్దాం, మాల మాదిగ ఉద్యోగులు స్వచ్ఛంద గా ఒక 3 year's reservations నుండి పక్కకు తప్పు కొందాము. మిగిలిన sc కులాలకు అవకాశం ఇద్దo. దీనికి రాడినా ? పాపం మంద కృష్ణ మిగిలిన కులాలు గూర్చి చాలా బాద పడుతున్నారు కదా? క్రిమి లేయర్ వల్ల మాల లే కాదు మాదిగ సోదరుల కూడా నష్ట పోతారు .cremi లేయర్ వల్ల ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దోహదం చేస్తుంది కానీ సామాజిక స్థితిగతులు మారావు. కానీ కొంతకాలం నికి ఆర్థికంగా అభివృద్ధి ప్రతీ ప్రతిపాదికాన మొత్తం reservations thisivestharu. ❤ఇప్పటికే చాలా వరకు back log పోస్టు లు స్టేట్ bifurcation తరువాత జస్టిస్ రఘునాoధనరావు తీర్పు తో పోస్టు పోయాయి. దాని మీద ఎందుకు అడగారు. చాలా వరకు SC,ST ల ప్రమోషన్ లు apesaru .దాని మీద ఎందుకు అడగరు. దళిత హక్కులు కు రాజ్యాంగం విరుద్ధంగా ఎవడు ఏం తీర్పు ఇచ్చినా, అందుకు సహకరించిన వ్యవస్థ పైన, వ్యక్తులు పైన బాబా సాహేబ్ Dr.B.R.Ambedkar కు నిజమైన అనుచరులు గా కచ్చితం వ్యతిరేకిస్తూ ఉంటాము. అన్నావు బాబా సాహేబ్ మీకు నాయకుడు కదా? అవును కానీ మీకు మోడీ, CBN,వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి లు కదా? Dr.గోపీనాథ్ గారు చెప్పారు కదా అసలు కదా ఎవరూ మనువు వాదులు అని, ఎవరూ డబ్బులు తీసుకుని ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో. కొద్దిగా వాస్తవాలను గ్రహించి మాట్లాడితే మంచిది ముక్యం గా బాబా సాహేబ్ టాపిక్ వచ్చినపుడు. మంద కృష్ణ అతి తెలివిగా వ్యంగ్యం గా bhudisam గూర్చి బాబా సాహేబ్ గూర్చి మాట్లాడే అప్పుడు నోరు అదుపులో పెట్టుకోక పోతే యావత్ దళిత జాతి తగిన బుద్ధి నేర్పుతారు. చివర గా మీరు table పైన, మీ వెనుక baba sahab Ambedkar ప్రతిమ, ఫొటో ఉన్నాయి కదా మరి బాబా సాహేబ్ ను ఒక్క మాల ల నాయకులు అని ఎలా అంటావు. ఆయన యావత్తు భారత జాతి నాయకులు అని గమనించు. lJai bheem, jai kanshiram, Jai kanshiram, Jai mulnivasi, Jai mayavathi. Jai Bharath.
@prathapgosula321
22 күн бұрын
తేలంగాణలో రాయలసీమలో మదిగలే నష్టపోయేది sir
@puttapaagaarts6697
21 күн бұрын
సమ న్యాయం కావాలని మంద కృష్ణమాదిగ గారి ఆశయం.❤
@cs1fighter256
22 күн бұрын
Super anna
@ramanababukokkiligadda1899
22 күн бұрын
Sc categorization is same as partition of family properties , no loss to any one
@ratnasekhar11
22 күн бұрын
Wonderful speech 100℅ true jai manda krishna madiga❤❤❤❤❤
Anna nenu MSc Bed chesa mala vanni rammanu nenu matladatha
@nanipenumaka8030
22 күн бұрын
Sabhash anna
@chsundarababu4221
18 күн бұрын
Jai krishna madiga thammudu
@AnilKumar-ss1vb
22 күн бұрын
Jai Krishna madiga Anna garu.
@jobstalink
22 күн бұрын
Madigalanu evaru thappuga maatladithe vurukonedi ledu
@mangnalkarsanjay6068
21 күн бұрын
Jai madiga jai manda krishanaa anna...manda krishan anna ma devudu
@katthiprakash8959
22 күн бұрын
Jai madiga Jai Krishna anna.
@gpavanprasad7056
22 күн бұрын
Jai Madiga 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@vamsiganasala7367
16 күн бұрын
Jai madiga 🙏🙏
@creazyvideos8390
22 күн бұрын
Jai madiga ❤
@AnanthaAllada-tg3yy
22 күн бұрын
Jai krishna madiga
@krishnamurthy5040
22 күн бұрын
Maalalu antaraani tharam anubhavinchatledaa
@pattapuseenaiah7182
22 күн бұрын
తమ్ముడు మందా క్రిష్ణ మాలలను గురించి అసహ్యంగా మాట్లాడవచ్చా?
@bpothuraju2017
22 күн бұрын
వాళ్ళు ఎన్నైనా మాలలను అనొచ్చు మాలలు మాత్రం ఏం అనకూడదు
@perurihariiah6507
22 күн бұрын
@@bpothuraju2017మాలల్లో రాజకీయ వేత్తలను విమర్శించాడు మాలల్లో ప్రజలందరిని అనలా రాజకీయ లబ్ధి కోసం పబ్బం గడిపే వాళ్ళను మాత్రమే అన్నాడు ఇంటర్వ్యూ బాగా గమనించదని గమనిక మీరు టార్గెట్ చేసినది ఒరేయ్ తరి అని చెప్పి మాట్లాడుతున్నారు సరికాదు బ్రదర్ పెంచుకుంటా పోతే చాలా ప్రమాదం సుప్రీంకోర్టు తీర్పును గౌరవప్రదంగా చేసుకుందాం వర్గీకరణతో మాదిగలు ఒరిగేదేమీ లేదు అట్టడుగుని వెనకబడిన జాతులు ఎన్నో ఉన్నాయి వాళ్ల కోసం పోరాటం గమనించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి అందాలనేది ఆయన కోరిక ❤
@bogudamidisailoo1078
19 күн бұрын
హలో బాస్ ఏమి మాట్లాడుతున్నావ్ నువ్వు మాట్లాడే మాటకు కొంచమైనా విలువ ఉందా మాదిగ వర్గంలో మేధావులు చెప్తున్న అటువంటి విషయం వర్గీకరణ విషంతో సమానం అని మేధావులు చెప్తున్నారు తెలంగాణలోనే వ్యతిరేకిస్తున్న ది ముందు మాదిగలే వర్గీకరణ వద్దు క్రిమిలేయర్ వద్దు అనే 90 శాతం మాదిగ మేధావులు వ్యతిరేకిస్తున్నారు రాజ్యాంగం గురించి తెలవని మీలాంటి వాళ్లే వాగుతున్నారు అర్థమైందా ఏమిటి మంద కృష్ణ అల్లుళ్లు మాలలు కావలసి వచ్చింది మాలలో మన వాదులని మాలలో మన వాదులు అని ఎలా అంటావు ఇది నీచమైన అతి నీచమైన బుద్ధి మీ ఇంట్లో మాలలు అల్లుడుగా చేసుకోవచ్చని మీరు అనుకుంటారు మరి మాలోల మీదికి ఇష్టమున్న రీతిలో మాట్లాడుతారు తెలుసు ముందుగా ఈ విధంగా మాట్లాడి తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నావో బాగా తెలుసు మాకు ముందు అడుగు మందకృష్ణ గారికి అల్లూరులో మాలలో ఏ విధంగా చేసుకున్నాడో అడుగు ముందు అల్లుళ్ళు విడాకులు చేసే ఎలా కొడతాడ అడుగు ముందు ఏ ముందు ఒక టీచర్ కు మొన్న మాదిగ టీచర్ కు ఉండడానికి రూమ్ కిరాయి ఇవ్వలేదు ఇయ్యలేదు రూమ్ రెంట్ ఇవ్వలేదు మొన్న youtube లో గిర్ర గిర్ర జరిగింది ఏం మాట్లాడుతారు అయ్యా ఒక మాదిగ అమ్మాయి కి ఒక టీచర్ ఉంటే ఆమెకు మీది ఏ కులం మాదిగ మాదిగ వాళ్లకు మేము రూమ్ రెంటుకు ఇయ్యమని ఇయ్యమని పంపించేశారు తెలుసా
@kvcreationz5606
21 күн бұрын
Super anna vadu oka avakasa vadi color egaresi poddakala show chestadu...nija nijalu telusukokunda vadu intlo undi Anni egaresukutu untadu waste fellow... constitution lo Reservations AIM ..anagarina vargalaki andariki nyam jaragalani undi kadha....alane Subclassification jarigithene andariki nyam jarigiddi...
ఇక ఆపు నయనా...ముందు అంబేద్కర్ గారిని గౌరవించండి.అంబేద్కర్ గారిని బాగా చదవండి.
@BDPupdates
22 күн бұрын
అరే బాబు నిన్నే🌺మాలలు వర్గీకరణను వ్యతిరేకించడం లేదు. రాజ్యాంగ ప్రకారంగా చేసుకోండి.అలా చెయ్యకుండా😂దొడ్డి దారిలో తెచ్చుకుంటున్న వర్గీకరణను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. నీకు నిజంగా అంబేద్కర్ పై ఏ కోణంలో అయినా మర్యాద ఉంటే అంబేద్కర్ చెప్పిన విధంగా వర్గీకరణ చేసుకోండి సరేనా. మంద కృష్ణ వర్గీకరణ కోసం మాత్రమే కాదు క్రిమిలేయర్ కోసం కూడా వాగుతున్నాడు.అది చేస్తే ఎవడికి బొక్కా😢అందరికీ కదా కాబట్టి జర చూసుకుని మాట్లాడండి.
@PenchalaiahPENCHALAIAH-du6dw
20 күн бұрын
No great anna
@desaisrinivasan9001
22 күн бұрын
Jay MRPS
@ravikumarsalivendra5174
22 күн бұрын
Anna evadu? Vaadu Anna evariki
@saikumarnakka8063
22 күн бұрын
Rajesh mahasena gaadi ki saraina budhi cheppu anna
@sandeepyarlagadda3645
22 күн бұрын
Super
@Bmr_daily
22 күн бұрын
పేరు కూడా కాపీ చేసారు కదా మీరు..మాదిగ మహాసేన అంట. ఒక్క రాజేష్ అన్న మీద ఇంత మంది బతుకుతున్నారా 🤣🤣
@Ajaykumar-8881
22 күн бұрын
మీ అందరికీ అన్నం పెట్టి ఉద్యోగాలు ఇచ్చినవాడు అంబేద్కర్ గారు మందకృష్ణ ఎవరిది బాబు వేస్ట్ ఫెలో దేవుడు అంబేద్కర్ గారు బుర్ర ఉంటే గుర్తుపెట్టుకోండి మర్చిపోయా మాట్లాడుతున్నారు
@gopalakrishnaundurthi
22 күн бұрын
ఈరోజు నువ్వు తినడానికి ఐదేళ్లు నోట్లోకి వెళ్తున్నాయి అంటే చేర్చగా నువ్వు బతుకుతున్నావ్ అంటే దానికి కారణం ఆ దళిత దేవుడైన అంబేద్కర్ గారు ఇయాల సామాన్యుడిని వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు దాన్ని ఎవరు కాదు అనలేరు అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా అంబేద్కర్ గారి ని కించపరిచి మాట్లాడలేదు మంద కృష్ణ మాదిగ ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎప్పుడైనా అంబేద్కర్ ని ఎక్కడైనా కించపరిచి మాట్లాడారా ఆయనకి తెలుసు దళిత దేవుడు అని అంబేద్కర్ గారు మన మాల సోదరులు కూడా చాలా మీటింగ్లో అంబేద్కర్ అనే మాట్లాడటం జరిగింది చాలా వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి వాడికి భాష కాబట్టి అంబేద్కర్ అన్నాడు తప్ప దాంట్లో ఎక్కడా తప్పు అనేది లేదు మీరు విషయాన్ని తప్పుదోవ పట్టించడానికి అంబేద్కర్ గారిని తిడుతున్నాడు అని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు బ్రదర్ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాల మాదిగ సంబంధించినది కాదు 59 ఉప కులాలకు సంబంధించింది ఏబిసిడి వర్గీకరణ అనేది మాల పెద్దలు అలాగే మాదిగ పెద్దలు కూర్చుని మాట్లాడుకుని ఎవరికి రావలసిన వాటా వాళ్ళు తీసుకుని కలిసి రాజ్యాధికారం కోసం పోరాడుదాం చెయ్యాలి
@pradeepdasari8859
22 күн бұрын
అంబేద్కర్ గారు మీకు ఇప్పుడు గుర్తు వచ్చారా brother రెండు రాష్ట్రాలలో మీ ఇళ్ళ దగ్గర్లో మీ పల్లెల్లో ఎక్కడయినా ఒక్క అంబేద్కర్ గారి విగ్రహం చూపించండి ఆయన జయంతి గానీ వర్ధంతి గానీ మీ పల్లెల్లో ఎక్కడయినా ఎప్పుడయినా చేసారా చేయరు...ఆయన పెట్టిన రిజర్వేషన్ తో ఉప ప్రధాని అయిన బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాలు పెట్టుకుంటారు ఎందుకు బ్రదర్ ఆయన ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ కూడా ఆయనని కనీసం గుర్తుపెట్టుకోకుండా ఇప్పుడు ఏదో అవసరం వచ్చిందని అంబేద్కర్ గారి గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీ పోరాటం మీరు చేశారు మా పోరాటం చూస్తారు ఇప్పటినుంచి
@parusharameera674
22 күн бұрын
అంబేద్కర్ వాదం అంటేనే రాజకీయంగా,ఆర్థికంగా, సామాజికంగా.... మొదలైన వాటిలో దూరంగా ఉన్నటువంటి వారికి వాటిలో అవకాశాలు (రిజర్వేషన్) కల్పించాలి అనేది అంబేద్కర్ వాదం , అదేవిధంగా మంద కృష్ణ మాదిగ కూడా అంబేద్కర్ చెప్పిన విధానాన్ని ఫాలో అవుతున్నాడు. అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టినప్పుడు భారతీయులను విడ గొడుతున్నాడు అని ఇంకొక గొప్ప గొప్ప నాయకులు విమర్శించారు, కానీ వాటి వల్ల చాలామంది లాభపడ్డారు. అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్లు మాత్రమే ఎప్పటికీ మేమే పొలాలు పొందాలి, మిగతా వాళ్ళు వెనుకబడి ఉన్న సరే అనే ధోరణి రిజర్వేషన్ కల్పించిన నుండి ఇప్పటివరకు ఆర్థికంగా,రాజకీయంగా, విద్య ,ఉద్యోగ విషయాలలో స్పష్టంగా మన ముందు కనిపిస్తున్నాయి. వెనుకబడిన వాళ్లకి ఫలాలు అందాలు అనేది తప్పా? ఒకవేళ రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కాలి అని కొట్లాడే మందకృష్ణ మాదిగ అది తప్పు అయితే , రిజర్వేషన్ పేరుతో భారతీయులను చీల్చిన అంబేద్కర్ ది కూడా తప్పే.
@sureshkalapala584
22 күн бұрын
జై మాదిగ జై క్రృష్ణమాదిగ
@buttisuresh676
22 күн бұрын
జై ప్రేమ్ అన్న ✊✊✊
@reddyrvs9206
22 күн бұрын
పెద్ద మేధావి అని ఫీలింగ్
@rajendarmaddela5722
20 күн бұрын
Jai mala rajender mala telangana 🎉❤🎉❤
@eswar1228
22 күн бұрын
Jai madhiga jaijai Jai madhiga premkumar anna
@kiranchitti5270
20 күн бұрын
Gudda muskoni pani chuskora bodi gaa maalala joliki raku
Пікірлер: 98