3:47 నీ జీవితం ఒక సమరం కామ్రేడా నువ్వు అమరం, ఒక్క ఒక్కా పదం తుపాకీ తూటా లెక్క ఉన్నది.... అమరుల కోసం ఇలాంటి పాటలు ఇంకా అన్నో పుట్టుకురావాలి
@its_me_sandy_1913
Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న మరువం మారాజు వీరన్న లాల్ సలాం మళ్ళి ఈ పాట విడుదల చేసేందుకు ధాన్యావాదలు అందరు ఈ పాటను షేరు చేయండి
@sweety6061
Жыл бұрын
Nijam Anna ❤
@Venkatesh07252
Жыл бұрын
ఒక్కో పదం తుపాకీ తూటా...మొత్తం పాట ఉద్యమ గీతా...సూపర్ సతీష్ బ్రదర్❤
@BoorlaVenkateshwarlu
Жыл бұрын
బహుజన ఉద్యమానికి గొప్ప పాటనిచ్చిన బుర్ర సతీష్ కు అభినందనలు..... స్ఫూర్తినిచ్చే విధంగా పాడిన మధు ప్రియకు శుభాకాంక్షలు
@rambaaki
Жыл бұрын
Goosbumps song🔥 పాట వింటుంటే నరాలు తెగిపోతున్నయ్ అంత పవరుఫుల్ ఉంది పాట. బుర్ర సతీశ్ అన్న మీ కలం ఒక విప్లవ రథం. జోహార్ మారోజు వీరన్న 🚩 FROM: బాకి
@tejumanivlogs2727
Жыл бұрын
Ydhfbg jignjtnu9k6🎉7
@nerawatibhaskar3784
Жыл бұрын
వెరీ వెరీ గుడ్ నైట్ థాంక్యూ మధుప్రియ సూపర్ స్టార్ మారోజు వీరన్న కామ్రేడ్ గద్దర్ అన్న ఉద్యమాలు చేసి విత్తన సాంగ్ వెరీగుడ్ సబ్స్క్రైబ్ లైక్ సింగర్ హీరోయిన్ గుడ్ స్టార్ షూటింగ్ పూర్తి చేసుకుంది రాత్రిళ్ళు జాగారం చేసి మధుప్రియ నీసాంగు కుచాలామధుప్రియప్రితిముద్దుగాయక్షన్ ఉంది ప్రియా మనుషులంతా చాలా ఇష్టం మై ఫ్రెండ్ మధుప్రియ సూపర్ స్టార్ 🔯🌟
@ynkvocols6456
Жыл бұрын
First comment biggest fan of Sathish anna lyrics pls replay annaaaaaaa
@vijoashok3283
Жыл бұрын
VERY GOOD SUPER SONG
@guntojucreations2913
Жыл бұрын
Thanku sathish Bhai ..మా బాస్ మారోజు వీరన్న సాంగ్ తుంగతుర్తి మొత్తం దద్దరిల్లుతుంది....Super lyric ,Song Formation good..Thanks to Madhu priya one and all..Im Relatives of maroju Veeranna..I Feel Proud Of It ..అన్న ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి...💥✊
@laxmansunka9939
Жыл бұрын
మరోజు వీరన్న ను చంపినోల్లకు చేతులెట్ల వచ్చెనో వాడికి చావు ఎప్పుడు వచ్చునో మారాజు వీరన్న అమర్ హై
@settewarshinu6604
Жыл бұрын
Super Singer Madhu Priya . All the best
@ravulavereesh2894
Жыл бұрын
Super anna garu🙏🙏🙏🙏🙏
@mohammedazim4033
Жыл бұрын
Sathish Anna nice lyrics.
@gopalacharyulu8642
Жыл бұрын
SUPER SINGING SISTER MADHUPRIYA GARU
@BuchiramuluPanjala
Ай бұрын
జై మారోజు వీరన్న 👍✊✊✊
@polojuravindrachary5569
3 ай бұрын
Jai Maroju Veerana 🎉
@BuchiramuluPanjala
Ай бұрын
జై బీసీ జై జై బీసీ 🙏👍✊✊✊
@PraveenPavan-et2lw
Жыл бұрын
Johaar marooju veeranna
@nareshnani8888
Жыл бұрын
అన్నా ఈ పాట వీడియో...చూసిన షూటింగ్ కర్విరాల కొత్తగూడంలో షూటింగ్ చేసారు..కదా అన్న...
Пікірлер: 38