ములికిపల్లి to కాట్రేనిపాడు రోడ్ లో బైక్ పై ప్రయాణం చాల సరదాగా ఉంటుంది . ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే కొబ్బరి చెట్లు , రోడ్ ప్రక్కనే సన్నని కాలువ ప్రకృతిరమణీయతకు పేరుగన్న కోనసీమ లో ఇటువంటి అందాలు సర్వసాధారణం.
రాజోలు మండలం ములికిపల్లి నుండి కాట్రేనిపాడు మీదుగా మామిడికుదురు మండలం కరవాక వెళ్లే రోడ్ ఇది . కోనసీమ తూర్పుగోదావరి
Riding a bike on the Mulikipalli to Katrenipadu road is a lot of fun. Such beauties are common in Konaseema, which is known for its scenic coconut trees and the narrow canal roadside scenery.
This is the road from Rajolu Zone to Mulikipalli via Katrenipada to Mandikuduru Zone to Karavaka. Konaseema ,East Godavari AP INDIA
Like this video , Share & SUBSCRIBE !!
Don t miss next updates.
Негізгі бет ములికిపల్లి to కాట్రేనిపాడు రోడ్ - Village Life - East Godavari INDIA
Пікірлер: 9