ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయో తెలీదు కానీ, ఘంటసాల మాస్టారి స్వరమే ఒక పెద్ద వింత. ఏ పాటైనా మధురమే. ఆయన చిరంజీవి, ధన్యులు. ఆయన పాటలు వింటున్న వాళ్లంతా అదృష్టవంతులు. 🙏🙏🙏
@bharathchandra7641
9 күн бұрын
నా వయస్సు 75 సం లు, ఇంత వరకు ఈ పాటను వినలేదు, మొదటి వింటున్నాను.
@janakivanam9802
3 жыл бұрын
ఎప్పుడూ వినని పాట.. ఘంటసాల గారు ఇంకా సజీవం గా ఉన్నారు..వారి పాట వినని రోజు ఉండదు.. చాలా బాగుంది..👌👏
@TeluguNowTV360
3 жыл бұрын
mee abhimaanaaniki Krutajnatalu Janaki gaaru
@talarivenkatpavankumar7081
Жыл бұрын
🙏🙏🙏
@venkataramaninouduru5980
Жыл бұрын
Ee patakosam 30 years ga yedhuru chusthunnaru. 20 years ga u tube lo kelikesthunnanu. Chanipoyeloga ee pata vintano ledho anukunnanu . Uplode chesina variki na kruthajnathalu 😢😢
@konakanchivenkatasubrahman4417
3 жыл бұрын
చిరస్మరణీయుడు ఘంటసాల. సినిమాపాటకూ, పద్యానికీ, దండకాలకీ ఒక వ్యాకరణం వ్రాసిన మహనీయుడు. కొణకంచి వేంకట సుబ్రహ్మణ్యం.
@bhamidisatyasai4526
3 жыл бұрын
పాటకి ముందు వ్యాఖ్యానం చాలా బావుంది. ఘంటసాల గారి ఈ పాట బహుశా ఏ సినిమా లోనూ లేదనుకుంటా. అంతగా ప్రాచుర్యం లో లేని ఆయన పాటలు చాలా శ్రమ పడి మాకు అందిస్తున్నారు... కృతజ్ఞతలు....
@TeluguNowTV360
3 жыл бұрын
మీ అభిమానానికి మా కృతజ్ఞతలు.
@bhamidisatyasai4526
3 жыл бұрын
@@TeluguNowTV360 🙏
@narayanahiimm479
2 күн бұрын
Ee paata vinnandhuku Naa janma sardhakam
@avatharamperi3683
19 күн бұрын
నాకు 73 సం. జ్ఞానం వచ్చినదగ్గరనుండి చాలరకాల పాటలు విన్నాను.ఇప్పుడే ఈ పాట వింటున్నాను.ఘంటసాల గారి గాత్రం గురించి ఏమీ చెప్పవలసిన పనిలేదు,నాకు ఆ అర్హత లేదు.అయితే స్వర్గీయ ఆరుద్రగారు ఎక్కువ నాస్తిక భావాలు గల వ్యక్తి.కానీ భక్తి పాటలు చాలా వ్రాసారు.ఈ పాటలోని గొప్పతనం ఏమిటంటే బయటకు తిడుతున్నట్లు ఉంటుంది గాని, కనపడని పొగడ్త ఉంటుంది.దీనినే "వ్యాజ్య స్తుతి" అంటారుఅలంకార శాస్త్రం లో. పాట ప్రారంభమే "నీ చిరునామా ఏది"అనిఅన్నారు కవి.అంటే భగవంతునికి చిరునామా ఏమిటి?ఇందుగలడందు లేదని కదా....ప్రహ్లాదుని వాక్కు. అటువంటి భగవంతునికి చిరునామా ఉండదని వేరొక అర్ధం.
@kaipa9982
8 күн бұрын
పేరి గారు.. ఇంకొక అర్థం నిందాస్తుతి.. ఇంకోమాట మాస్టారు గారి స్వరం, గానం, కంఠస్థాయి గూర్చి మాట్లాడి, వ్యాఖ్యానం చేసే అర్హత లేదని... అన్నారు.. నిజమైన మాట ఇదే సార్,మనకెవ్వరికీ ఆయనను ఆక్షేపించేస్తాయి అర్హత లేదని మా నమ్మకం కూడా.. 🙏🏾🙏🏾పాట లోని రచన, పాడినరాగం, కమ్మటిదనం..ఆయనస్వరమే మనలని ఆయాస్కాంతఆకర్షణశక్తి లాగా ఉంటుంది... మన జన్మ అదృష్టం ఆయనజీవితకాలము లో మనము జీవించి ఆయన్ను దర్శించి పాట లన్ని విని వున్నాము.. మనకు పాటలను వదిలివేసి భౌతికంగా దాటుకున్నసరే.. మనతోనే ఆయన వున్నట్టే వుంది.. స్వరం అదిదైవదత్తం ధన్యవాదములు..
@laxminarayanacharychakrava9543
3 жыл бұрын
మేము ఎప్పుడూ వినని ఇటువంటి మధురాతి మధురమైన పాటలు వినిపించారు తమరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు
@amrujtelugutv
3 жыл бұрын
ఎప్పుడూ వినని ఈ మధురాన్ని వినిపించిన మీకు మా ప్రణామాలు
@rajashekhar2212
5 ай бұрын
ఈ పాట ఎప్పుడూ వినలేదు. ఇప్పుడే వింటున్నాను. ఇంత మంచి పాటను ప్రజెంట్ చేసిన మీకు ధన్యవాదాలు.
హాట్సాఫ్ టూ ఘంటసాలగారికీ... హాట్సాఫ్ టూ ఆరుద్రగారికీ... హాట్సాఫ్ టూ KV రావు గారికీ... హాట్సాఫ్ టూ స్వరకోకిల అఖిలగారికీ... 🤠🤠🤠🤠🤠🤠
@venkatachalamyerramalle4790
3 жыл бұрын
Who said Ghantasala is not Alive? But when we are able to hear every new melody driven unheard songs? Thanks for unending pouring of sweet honey songs from Ghantasala .
@TeluguNowTV360
3 жыл бұрын
Mee abhimaaname maaku marinta utsaaham istondi.
@kishorekk4482
3 жыл бұрын
Brother, What a GREAT APPRECIATION of yours in simple words ? Yes, Ghantasala-- the great , is ever alive; he is alive so long as Telugu language is alive.
@raghaveswararao3211
3 жыл бұрын
@@kishorekk4482 warm regards on your comments about my text sir. The immortal singer made us to feel he is everywhere like the God himself! The delicacy of his voice refreshes us to great extent of peace and calmness!.
@winabc
7 ай бұрын
Yes ghantasala garu is very much alive " ninja nade, nedu nade, republic nadele" yesterday, today and tomorrow is mine (ghantasala garu) only.
@prameelaranieeranki2354
3 ай бұрын
ఆరుద్ర గారు నాస్తి కుడు అ౦టారు. కానీ ఈ పాట ఆయన లోని భక్తి భావాన్ని తెలుపు తో౦ది.
@isankararao7151
3 жыл бұрын
చాలా చక్కని రచన అంతే చక్కని గానం. ఆరుద్ర ఘంటసాల గార్లకు 🙏🙏
@TeluguNowTV360
3 жыл бұрын
Mee abhimaanaaniki Krutajnatalu.
@venugopalaraokarlapalem7088
3 жыл бұрын
Very typical lyric by the great Arudra. Super composition and rendition by The Legend Ghantasala
@TeluguNowTV360
3 жыл бұрын
Chaalaa Baagaa Chepparu.
@vasantaraosubbarao254
3 жыл бұрын
మనసు పరవసించింది. సాహిత్యం ఉంటే...పాడుకోవాలని పరితపిస్తుంది. దయచేసి....
@dadianjaneyulu152
3 күн бұрын
Puspa Velapam Great Song Please Upload Request 🤳
@cmacadendukurizitendrarao4
2 жыл бұрын
అద్భుతం ...ఘంటసాల చిరంజీవి...
@pasupuletikrishnadas8378
3 жыл бұрын
Ghantasala gaari maroka adbhutam.thanks.
@MrPoluris
3 жыл бұрын
🙏 Thank you Sir. You have been doing a great job unearthing several unheard of gems of Ghantasala Maastaaru
@TeluguNowTV360
3 жыл бұрын
We are quite thankful to you for your continued patronage and encouragement which is driving us further in producing more and more quality videos.
@winabc
9 ай бұрын
An ordinary man with sound knowledge in sanskrit, telugu and carnatic music and with experience of harikatha and burrakadha inherted from his father . These are the qualifications of Shri Ghantasala Mastaru Garu. With these tools and dedication he has mesmerized the whole music lovers. The song in navagraha puja mahima where he stepdowns his sruti nine times. Once for each graha shows his confidence and talent in music. NAA BOOTHO NA BHAVISHATHI.
@tandranirmala4309
14 күн бұрын
Ghantasala garu lives on in the hearts of all Telugu people for ever.🙏🙏🙏
@tvmanohar3078
3 жыл бұрын
Great Arudra Garu and Ghantasala Master garu
@TeluguNowTV360
3 жыл бұрын
Mee abhimaanaaniki Thanks
@Brahmam_CRL
8 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@muralibapatla6340
7 ай бұрын
మహా గాయకు ని గానం లొ మాటలు కూడా మధుర గీతాలు గా రవించును గాదా 😊.
Wonderful song, heard after a long time. Any chance you can post "lE lEvoy aaSa jeevi raraavOy aaSaa jeevi"? a solo song by Ghantasala, a private record.
@TeluguNowTV360
3 жыл бұрын
Sure. Shortly we are coming up with an episode on Le levoyi asaajyoti song. Mee abhinaanik chaalaa chaalaa thanks
@srinivassns9591
3 жыл бұрын
🙏🙏😇🕉️🚩
@bharathchandra7641
3 жыл бұрын
Patala Devuni gurinchi emi Cheppagalamu
@kalyankumar4754
2 жыл бұрын
Can someone provide the lyrics?
@guruprasaddarbha2005
3 жыл бұрын
Ee Pata Eppudu vinaledu. Dayachesi Ee Pataku Lyrics Vunchagalara?
@TeluguNowTV360
3 жыл бұрын
Mee abhimaanaaniki Krutajnatalu. Lyrics pampinchataaniki praytnistaamu.
@sundarib8346
5 ай бұрын
Thank you
@bhamidisatyasai4526
3 жыл бұрын
ఇదివరకు రేడియో బాగా వినే రోజులలో మంచి మంచి పాటలు సినిమా లోవి ప్రైవేట్ పాటలు ఘంటసాల గారివి బాగా వినే వాళ్ళం. ఈ ప్రైవేట్ టీ వీ ఛానెల్స్ వచ్చాక ఆ పాటలు ఇప్పటి తరానికి తెలియకుండా పోయాయి. రహస్యం సినిమా లో గిరిజా కల్యాణం మీరు ఈ ఛానెల్ లో పోస్ట్ చేయండి. ఈ గిరిజా కళ్యాణం సినిమా లోనిది కాకుండా మొత్తం ఒక హరి కథా గానం లాగ ఘంటసాల మాస్టారు ఒక్కేరే పాడిన రికార్డ్ కూడా వుంది. అప్పట్లో పొద్దున్న 6.15 కి ఆకాశ వాణి హైదరాబాద్ కేద్రం లో ఆ ప్రైవేట్ గిరిజా కల్యాణం ప్రసారం అయ్యేది. చాలా బావుంటుంది. అలాగే వెలి గించవే చిన్ని వలపు దీపం... ఎందుకే నా మీద ఇంత కోపం.... అని ఒక ప్రైవేట్ అయుగల గీతం వుంది. చాలా బావుంటుంది. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మా... కోడలు లేని అత్త గుణవంతరాలు.... ఇలా మంచి మంచి ప్రవేట్ సాంగ్స్ వున్నాయి. 🙏😊
@rajavelamuri8632
3 жыл бұрын
You can listen to solo private girija kalyanam record on AIR Hyderabad you tube channel. Link is here, kzitem.info/door/PLuaylPhVg9Cjtdv5-RWcdNX8AKz7n_xqh (audio is not that great)
@bhamidisatyasai4526
3 жыл бұрын
@@rajavelamuri8632 చాలా సంతోషం. ఇప్పుడే ఘంటసాల గారి గిరిజా కళ్యాణం విన్నాను. ఆ గానం యొక్క నేపథ్యం తెలుసుకుని చాలా ఆనందించాను. కృతజ్ఞతలు...🙏
@BhaskaraiahChintha-tj7ve
2 ай бұрын
ఘంటసాల గొంతు వినని రోజు ఘంటసాల గారిని తలుచుకోని రోజు ఉందా? ఘంటసాల గారి పాటలు వింటూ తిరిగి ఓ 20 ,30 సంవత్సరాలు వెనక్కు వెళ్లి ఆ రోజులను తలుచుకొని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గడపడం ఎంత హాయిగా ఉంటుంది చెప్పడానికి మాటలు చాలవు
@kaipa9982
8 күн бұрын
భాస్కరయ్య గారికి నమస్కారం.. మాస్టారు కంఠం విననిరోజు.. ఊహించగలమా? మన తరం వారికి మాస్టారిగారి పాట ప్రాణవాయువు. (ఆక్సిజన్ లాంటిది )
Пікірлер: 110