#nagepalli
#ramagiri
#congress
#congressparty
#peddapalli
#kamanpur
#manthani
#karimnagar
ఈ సందర్భంగా తేదీ 24/02/2024 రోజున ఉదయం 10 గంటలకు నాగేపల్లి చౌరస్తాలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే ప్రజలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో స్థానిక మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య ముదిరాజ్MPTC మరియు మాజీ ZPTC సభ్యులు ఎల్లే శశిరేఖ రామూర్తి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ నాగేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాగేపల్లి సీనియర్ నాయకులు వెగోలపు రాయమల్లు గౌడ్, పొన్నం తిరుపతి గౌడ్, బొల్లంపల్లి మల్లయ్య గౌడ్, మరియు రామగిరి మండలం బిసి సెల్ అధ్యక్షులు బండారు సదానందం, వార్డ్ సభ్యులు తీగల సదన్, వేగొలపు రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పుప్పాల సంపత్, ఎరుకల ప్రదీప్ కుమార్, మడిపల్లి మొగిలి, బాద్రపు స్వామి, బాధ్రపు శ్రీను, బోల్లంపల్లి రాజు, పందుల సోము, ముల్లు రాజు, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Негізгі бет నాగేపల్లి గ్రామం లో ఘనంగా శ్రీ దుద్దిల్ల శ్రీను బాబు గారి జన్మదిన వేడుకలు | JR Media Telugu
Пікірлер