#telangana
#ramagiri
#nagepalli
#manthani
#peddapalli
#congressparty
#mpelection2024
మంథని నియోజకవర్గం
రామగిరి మండలం నాగేపెల్లి గ్రామం
Date:22-May-2024
మీడియా మిత్రులకు నమస్కారం..
ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డాక పది ఏండ్లు అధికారంలో ఉండే అభివృద్ధి చేయలేని నాయకులు మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ప్రభుత్వంపై కొంతమంది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు
👉 ముఖ్యంగా మన గ్రామంలో రోడ్డు విస్తరణ భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లను తొలగించాల్సి వస్తుంది అందులో భాగంగా నే సులాబ్ కాంప్లెక్స్ కూడా తొలగించడం జరిగింది.
👉అది కూడా r&b వాళ్లు తొలగించారు అదేదో కాంగ్రెస్ వాళ్లు కూల్చారని అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు.ఇంకో విషయం ఏంటంటే సులభ కాంప్లెక్స్ తీసేయాలని ఆర్ అండ్ బి వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళని గత రెండు నెలలు ఉండే చెప్తున్నారు అయినా వాళ్ళు పట్టించుకోకపోవడంతో వారు తొలగించడం జరిగింది.
👉ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఇక్కడ బస్ స్టాప్ ను కట్టేడం జరిగింది.దాన్ని టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినంక కూల్చేసి దాన్ని దాని ప్లేస్ లో సులభి కాంప్లెక్స్ కట్టారు.కట్టినాక దాని రెండు మూడు నెలలు నడిపించే ఆ తర్వాత మూసేశారు ఇప్పటికీ సంవత్సరన్నర అయింది. ఎందుకు కట్టారు ఎందుకు మూసేశారు ఎందుకు మూసేశారో వాళ్ళకి తెలియాలి.
👉ఇప్పుడు ప్రజలకు గాని ప్రయాణికులకు గాని అటు బస్టాప్ లేకుండా చేసింది మీరే ఇక ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా శ్రీధర్ బాబు గారి పైన బురద జల్లె పనే పెట్టుకున్నాడు.
👉ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోడ్డ బాపన్న గారు నాగేపల్లి మాజీ సర్పంచ్ ఎంపీటీసీ తీగల సమ్మయ్య ముదిరాజ్ గారు మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు బాబూరావు గారు మాజీ ఎంపీటీసీ పొన్నం రామన్న గౌడ్ గారు బిసి మండల పార్టీ అధ్యక్షులు బండారి సదానందం గారు మాజీ ఉపసర్పంచ్ వేగోళపు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ ఉపసర్పంచ్ పొన్నం తిరుపతి గారు వేగోలపు రాయ మల్లు గారు సట్ల రాజ్ కుమార్ గారు మాజీ వార్డ్ సభ్యులు
తీగల కనుకయ్య గారు పొన్నం శ్రీనివాస్ గారు పందుల సోము గారు ఎర్రం శంకర్ గారు మడిపల్లి మొగిలి గారు గద్దల కుమార్ గారు v సమ్మయ్య గారు మైలారపు అనిల్ వేగోళపు బాపు గౌడ్ బొల్లంపల్లి hరాజు గారు శనిగరపు వెంకటేశు మల్లు రాజు కడప స్వామి కనావేన aరాజయ్య దూడం సదానందం గారు తదితరులు పాల్గొన్నారు
Негізгі бет నాగేపల్లిలో సులబ్ కాంప్లెక్స్ కూల్చడం పై అసలు ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ వివరణ వారి మాటల్లోనే
Пікірлер